Jump to content

శ్రీకాళహస్తి మండలం

Coordinates: 13°46′N 79°42′E / 13.76°N 79.7°E / 13.76; 79.7
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°46′N 79°42′E / 13.76°N 79.7°E / 13.76; 79.7
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రంశ్రీకాళహస్తి
విస్తీర్ణం
 • మొత్తం
327 కి.మీ2 (126 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం
1,37,637
 • సాంద్రత420/కి.మీ2 (1,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1030


శ్రీకాళహస్తి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఒక పట్టణం, ఒక మండలం.

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండల గణాంకాలు

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 1,24,918 - అందులో పురుషులు 62,979 మందికాగా, -స్త్రీలు 61,939 మంది ఉన్నారు. అక్షరాస్యత రేటు మొత్తం 69.14% - పురుషులు అక్షరాస్యత రేటు 79.16% - స్త్రీలు అక్షరాస్యత రేటు 58.97%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అక్కుర్తి
  2. అప్పలాయగుంట
  3. అమ్మచెరువు
  4. అమ్మపాలెం
  5. అరవకొత్తూరు
  6. ఇనగలూరు
  7. ఉడమలపాడు
  8. ఊరందూరు
  9. ఎగువవీధి
  10. ఎంపేడు
  11. ఎర్రగుడిపాడు
  12. ఓబులయ్యపల్లె
  13. కమ్మకొత్తూరు
  14. కలవగుంట
  15. కాపుగున్నేరి
  16. కుంటిపూడి
  17. కొత్తపల్లె చింతల
  18. కొత్తూరు చెల్లమాంబపురం
  19. గుంటకిందపల్లె
  20. గొల్లపల్లె వెంకటాపురం
  21. గోవిందరావుపల్లె
  22. చల్లపాలెం
  23. చుక్కలనిడిగల్లు
  24. చెరుకులపాడు
  25. చెర్లోపల్లె
  26. తొండమనాడు
  27. దిగువవీధి
  28. నారాయణపురం
  29. పనగల్లు (గ్రామీణ)
  30. పాతగుంట
  31. పాపనపల్లె
  32. పుల్లారెడ్డి ఖండ్రిగ
  33. పెనుబాక
  34. పోలి
  35. బహదూర్ వెంకటాపురం
  36. బొక్కసంపాలెం
  37. బోడవారిపల్లె
  38. బ్రాహ్మణపల్లె
  39. భీమవరం
  40. మంగళగుంట
  41. మంగళపురి
  42. మద్దిలేడు
  43. మన్నవరం
  44. మర్రిమాకులచేను ఖండ్రిగ
  45. మాదమాల
  46. ముచ్చివోలు
  47. ముద్దుమూడి
  48. మేలచ్చూరు
  49. యార్లపూడి
  50. రాచగున్నేరి
  51. రామలింగాపురం
  52. రామానుజపల్లె
  53. రామాపురం
  54. రెడ్డిపల్లె
  55. వాగవీడు
  56. వాంపల్లె
  57. వెంగళంపల్లె ఎండ్రపల్లె
  58. వెడం
  59. వేలంపాడు
  60. వేలవేడు
  61. సుబ్బానాయుడు ఖండ్రిగ

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Chittoor District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, CHITTOOR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972980, archived from the original (PDF) on 13 November 2015

వెలుపలి లంకెలు

[మార్చు]