పాకాల మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పాకాల
—  మండలం  —
చిత్తూరు.pakala పటంలో పాకాల మండలం స్థానం
చిత్తూరు.pakala పటంలో పాకాల మండలం స్థానం
పాకాల is located in Andhra Pradesh
పాకాల
పాకాల
ఆంధ్రప్రదేశ్ పటంలో పాకాల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°28′00″N 79°07′00″E / 13.4667°N 79.1167°E / 13.4667; 79.1167
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా [[చిత్తూరు.pakala]]
మండల కేంద్రం పాకాల
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 56,802
 - పురుషులు 28,414
 - స్త్రీలు 28,388
అక్షరాస్యత (2001)
 - మొత్తం 72.20%
 - పురుషులు 83.46%
 - స్త్రీలు 60.90%
పిన్‌కోడ్ {{{pincode}}}
పాకాల జంక్షన్ రైల్వే జంక్షన్.

పాకాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు మండలం.[1] నకు కేంద్రం. పాకాల మండలం. మామిడి, చింతపండు పంటలకు ప్రసిద్ధి, ప్రధానముగ పాకాల రైల్వేజంక్షన్ ఇక్కడ నుంచి ముంబై, బెంగుళూరు, డిల్లి, పుణే, చెన్నై, మధురై, వంటి మహానగరాలకు రైల్ సహాయము ఉంది. ఎస్.టి.డ్. కోడ్08585 Pin Code : 517112OSM గతిశీల పటము

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం (మండలం) 56,802 - పురుషులు 28,414 - స్త్రీలు 28,388
అక్షరాస్యత (2001) - మొత్తం 72.20% - పురుషులు 83.46% - స్త్రీలు 60.90%
మండల కేంద్రము పాకాల......గ్రామాలు 15

[2];జనాభా. (2001) పాకాల గ్రామం. మొత్తము. 21888 పురుషులు 10953 స్తూక్య్ 10935 గృహాలు. 5109, విస్తీర్ణము 2710 హెక్టార్లు. ప్రజల భాష తెలుగు, ఉర్దూ.

సమీప గ్రామాలు/ మండలాలు[మార్చు]

[2] చిటిపిరాళ్ళ, 4 కి.మీ. అయ్యప్పగారి పల్లె 4 కి.మీ. పి.కొత్తకోట 5 కి.మీ. పెద్దరామాపురం. 5 కి.మీ. ఆదెనపల్లె 6 కి.మీ. దూరములో వున్న గ్రామాలు. మండలాలు. పూతలపట్టు, పెనుమూరు, ఐరాల, పులిచెర్ల మండలాలు చుట్టు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2017-05-08.
  2. 2.0 2.1 "http://www.onefivenine.com/india/villages/Chittoor/Pakala/Pakala". Retrieved 9 June 2016. External link in |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]