పాలగుట్ట పల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాలగుట్ట పల్లి .. ఇది పాకాల మండలంలోని ఒక గ్రామ పంచాయితి. ఈ పంచాయితి లోని గ్రామాలు: పాలగుట్ట పల్లి, లక్ష్మిపురం, వెంకట్రామపురం, వరదప్పనాయుని పేట. మాలపల్లి: వరదప్ప నాయుడి పేటలో ప్రాచీనమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయమున్నది. ఈ పంచాయితిలో ఇదే ప్రధానమైన గ్రామం.

పాలగుట్ట పల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పాకాల
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

ఈ గ్రామ సమీపములో పాల గుట్ట అనే గుట్ట ఉంది. దాని పేరుమీద ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, వేరుశనగ, చెరకు, మామిడి, కూరగాయలు, అపరాలు మొదలగునవి ప్రధాన పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామం.[1]లో ప్రధాన వృత్తి వ్యవసాయము.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.