వడమాలపేట మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 13°32′56″N 79°31′30″E / 13.549°N 79.525°ECoordinates: 13°32′56″N 79°31′30″E / 13.549°N 79.525°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | వడమాలపేట |
విస్తీర్ణం | |
• మొత్తం | 166 కి.మీ2 (64 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 32,407 |
• సాంద్రత | 200/కి.మీ2 (510/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1001 |
వడమాలపేట మండలం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండల గణాంకాలు[మార్చు]
2001 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 31,291 - పురుషులు 15,610 - స్త్రీలు 15,681,అక్షరాస్యత - మొత్తం 67.61% - పురుషులు 78.37%- స్త్రీలు 57.00%
మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- ఎగువ కండ్రిగ
- పచ్చికాల్వ
- పత్తిపుత్తూరు
- కాయం
- కదిరిమంగళం
- కళ్లూరు
- టీ.సీ.అగ్రహారం
- తట్నేరి
- పదిరేడు
- పదిరేడు అరణ్యం
- రామసముద్రం
- వడమాల
- పూడి
- వేమాపురం
- తిరుమండ్యం
- ఎనమల పాలెమ్
- అయ్యన్నగారిపల్లె
- సీతారామపురం
- ఎస్.వీ.పురం
- అలిమేలుమంగాపురం
- శ్రీ బొమ్మరాజు పురం