ఏర్పేడు మండలం
Jump to navigation
Jump to search
మండలం | |
![]() | |
నిర్దేశాంకాలు: 13°41′38″N 79°35′38″E / 13.694°N 79.594°ECoordinates: 13°41′38″N 79°35′38″E / 13.694°N 79.594°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తిరుపతి జిల్లా |
మండల కేంద్రం | ఏర్పేడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 260 కి.మీ2 (100 చ. మై) |
జనాభా వివరాలు (2011)[2] | |
• మొత్తం | 56,403 |
• సాంద్రత | 220/కి.మీ2 (560/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1005 |
ఏర్పేడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తిరుపతి జిల్లాకు చెందిన ఒక మండలం.[3]
మండలంలోని గ్రామాలు[మార్చు]
ఏర్పేడు మండలంలోని గ్రామాలు బ్రాకెట్ లో వాటి జన సంఖ్య
- పల్లం (1,994)
- చింతలపాలెం (2,597)
- పంగూరు (2,543)
- పగలి (635)
- కట్రకాయలగుంట (384)
- శ్రీనివాసపురం (241)
- దుర్గిపేరి (526)
- కృష్ణంపల్లె (484)
- నాచనేరి (426)
- నాగంపల్లె (512)
- చిందేపల్లె (808)
- మేర్లపాక (1,899)
- సీతారాంపేట (393)
- వెంకటాపురం (435)
- పెద్దంజిమేడు (992)
- ఇసుకతగెలి (1,142)
- పాతవీరపురం (1,611)
- చిన్న అంజిమేడు (884)
- కోబాక (1,918)
- మన్నసముద్రం (3,220)
- మోదుగులపాలెం (1,007)
- ముసలిపేడు (1,644)
- కందడు (3,597)
- మహంకాళిదేవిపుత్తూరు (2,686)
- మునగలపాలెం (847)
- మాధవమాల (1,291)
- వికృతమాల (7,922)
- పెన్నగడం (1,254)
- పెనుమల్లం (1,942)
- వెదుళ్లచెరువు (59)
- గుడిమల్లం (1,938)
- చెల్లూరు (2,216)
- పాపానాయుడుపేట (2,910 ) 2001 జనాభా లెక్కలప్రకారం
- మర్రిమంద (2,667 ) 2001 జనాభా లెక్కలప్రకారం
- బండారుపల్లి (2,248 ) 2001 జనాభా లెక్కలప్రకారం
మండలం లోని ప్రముఖ దేవాలయాలు[మార్చు]
- గుడిమల్లం పరశురామేశ్వరాలయం, గుడిమల్లం
మండల గణాంకాలు[మార్చు]
జనాభా (2011) - మొత్తం 58,403 - పురుషులు 28,131 - స్త్రీలు 28,272 జనాభాా (2001) - మొత్తం 53,001 - పురుషులు 26,711 - స్త్రీలు 26,290 అక్షరాస్యత (2001) - మొత్తం 62.97% - పురుషులు 74.67% - స్త్రీలు 51.17%
మండలంలోని మెదటి ఐదు స్థానాలు గల గ్రామాలు (జనాభాా ప్రకారం)[మార్చు]
- 1.వికృతమాల (జనాభాా 7,922, గృహాలు 1,803)
- 2.కందడు (జనాభాా 3,597, గృహాలు 923)
- 3 మన్నసముద్రం (జనాభాా 3,220, గృహాలు 843)
- 4 ఏర్పేడు (జనాభాా 2,954, గృహాలు 734)
- 5 మహంకాళిదేవిపుత్తూరు (జనాభాా 2,686, గృహాలు 636)
మూలాలు[మార్చు]
- ↑ https://core.ap.gov.in/cmdashboard/Download/Publications/DHB/Chittoor%20-%202018.pdf.
- ↑ http://censusindia.gov.in/pca/pcadata/DDW_PCA2823_2011_MDDS%20with%20UI.xlsx.
- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2019-01-07.