పాపానాయుడుపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాపానాయుడుపేట , చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలానికి చెందిన ఓ [[గ్రామం.[1]]]. . ఈ గ్రామం మండల గ్రామాలలో కల్లా పెద్దది. ఇది తిరుపతికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ పూసలు, వ్యవసాయం వృత్తులు. రకరకాల జాతూలకు నెలవు ఈ ఊరు. ఇక్కడ ప్రాథమిక పాఠశాల నుంచి కాలేజి వరకు ఉన్నాయి. స్వర్ణాముకి నది ఈ గ్రామం మీదుగా ప్రవహిస్తుంది, తిరుపతి విమానస్రం అతి సమీపంలో ఉంది.

  • భారత అధికారిక జనాభా గణన http://censusindia.gov.in/లో[permanent dead link] ఏర్పేడు మండలానికి చెందిన పాపానాయుడుపేట, మర్రిమంద, బండారుపల్లి గ్రామాల జానాభా వివరాలు లభ్యంకావడం లేదు ఎవరైన ఈ మూడు గ్రామాల వివరాలను అందించి ఈ మూసను తొలగించగలరు
పాపానాయుడుపేట
—  రెవిన్యూ గ్రామం  —
పాపానాయుడుపేట is located in Andhra Pradesh
పాపానాయుడుపేట
పాపానాయుడుపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 13°36′33″N 79°33′13″E / 13.609211°N 79.553576°E / 13.609211; 79.553576
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం ఏర్పేడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517526
ఎస్.టి.డి కోడ్: 08578

2011జనాభా గణాంకాలు[మార్చు]

  • మొత్తం గ్రామంలోని గృహాలు
  • గ్రామ జనాభా
  • పురుషులు
  • స్త్రీలు

రవాణా సదుపాయము[మార్చు]

ఈ గ్రామానికి, మండలంలోని ఇతర గ్రామాలకు రోడ్డు సౌకర్యమున్నది. ఆరీసి బస్సులు ఉన్నాయి. ఈ గ్రామానికి ఏర్పేడు, రాచగున్నెరి రైల్వే స్టేషనులు సమీపములో ఉన్నాయి.

పాఠశాలలు[మార్చు]

[2] ఇక్కడ ప్రభుత్వ జూనియర్ కళాశాల,, శ్రీ సాయి బ్రిల్లిఎంట్ హైస్కూలు ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-07-25.
  2. "http://www.onefivenine.com/india/villages/Chittoor/Yerpedu/Papanaidupet". Archived from the original on 24 ఏప్రిల్ 2016. Retrieved 13 June 2016. External link in |title= (help)