Jump to content

దొరవారిసత్రం మండలం

ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 13°48′43″N 79°57′00″E / 13.812°N 79.95°E / 13.812; 79.95
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి జిల్లా
మండల కేంద్రందొరవారిసత్రము
Area
  మొత్తం
266 కి.మీ2 (103 చ. మై)
Population
 (2011)[2]
  మొత్తం
35,971
  Density140/కి.మీ2 (350/చ. మై.)
జనగణాంకాలు
  లింగ నిష్పత్తి985

దొరవారిసత్రం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన ఒక మండలం.

మండల జనాభా

[మార్చు]

2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండలం లోని జనాభా మొత్తం 32,243 -అందులో పురుషులు 16,070 మందికాగా - స్త్రీలు 16,172 మంది ఉన్నారు.అక్షరాస్యత రేటు మొత్తం 52.69% - పురుషులు అక్షరాస్యత రేటు 62.44% - స్త్రీలు అక్షరాస్యత రేటు 43.02%

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అదపముది
  2. అక్కరపాక
  3. ఆనెగొట్టం
  4. ఆనెపూడి
  5. అయ్యపాలెం
  6. బూడూరు
  7. బురదమడుగు
  8. చందనముది
  9. కల్లూరు
  10. కల్లూరు ఖండ్రిగ
  11. కరతముది
  12. కరికాడు
  13. కత్తువపల్లె
  14. కొత్తపల్లె
  15. లింగంపాడు
  16. మల్లాయపాలెం
  17. మనేరి
  18. మావిళ్లపాడు
  19. మీజూరు
  20. మేలుపాక
  21. మినమనముది
  22. మొదుగులపాలెం
  23. ముచ్చలగుంట
  24. మైలంగం
  25. నేలబల్లె
  26. నేలపట్టు
  27. నెల్లొరెపల్లె
  28. పీ.ఖండ్రిగ
  29. పూలతోట
  30. సింగనలత్తూరు
  31. శ్రీధనమల్లి
  32. సూరపు అగ్రహారం
  33. తల్లంపాడు
  34. తనెయలి
  35. తొగరముది
  36. ఉచ్చూరు
  37. వెదురుపట్టు
  38. వెలుకాడు
  39. వేనుంబాక
  40. వేటగిరిపాలెం
  41. ఏకొల్లు

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Sri Potti Sriramulu Nellore District - 2020" (PDF). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, SRI POTTI SRIRAMULU NELLORE, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972961, the original (PDF) నుండి 13 November 2015 న ఆర్కైవు చెయ్యబడింది

వెలుపలి లంకెలు

[మార్చు]