Jump to content

దొరవారిసత్రం

అక్షాంశ రేఖాంశాలు: 13°49′00″N 80°04′15″E / 13.81667°N 80.07083°E / 13.81667; 80.07083
వికీపీడియా నుండి
దొరవారి సత్రం
పటం
దొరవారి సత్రం is located in ఆంధ్రప్రదేశ్
దొరవారి సత్రం
దొరవారి సత్రం
Location in Andhra Pradesh, India
దొరవారి సత్రం is located in India
దొరవారి సత్రం
దొరవారి సత్రం
దొరవారి సత్రం (India)
Coordinates: 13°49′00″N 80°04′15″E / 13.81667°N 80.07083°E / 13.81667; 80.07083
దేశం India
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాతిరుపతి
మందలందొరవానిసత్రం
జనాభా
 • మొత్తం
2,043 as of 2,001
భాషలు
 • అధికారతెలుగు
కాల మండలంUTC+5:30 (భా.ప్రా.కా)
పిన్ కోడ్
524123
Vehicle registrationAP

దొరవారిసత్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి జిల్లా, దొరవారిత్రం మండలం లోని రెవెన్యూయేతర గ్రామం.ఇది మండల కేంద్రం.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

గ్రామ నామ వివరణ

[మార్చు]

దొరవారిసత్రం గ్రామనామం దొరవారి అనే పూర్వపదం, సత్రం అనే ఉత్తరపదాల కలయికలో ఏర్పడింది. దొరవారి అనేది కుటుంబనామసూచిగానూ, సత్రము అనేది జనపదసూచిగానూ గ్రామనామ పరిశోధకులు గుర్తించారు. సత్రము అన్న పదానికి విశ్రాంతి గృహం, అన్నప్రదాన గృహమన్న అర్థాలు వస్తున్నాయి.[1]

మూలాలు

[మార్చు]
  1. ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). [[నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన]]. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 251. Retrieved 10 March 2015. {{cite book}}: URL–wikilink conflict (help)