పుత్తూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
పుత్తూరు
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో పుత్తూరు మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో పుత్తూరు మండలం యొక్క స్థానము
పుత్తూరు is located in ఆంధ్ర ప్రదేశ్
పుత్తూరు
పుత్తూరు
ఆంధ్రప్రదేశ్ పటములో పుత్తూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°27′N 79°33′E / 13.45°N 79.55°E / 13.45; 79.55
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము పుత్తూరు
గ్రామాలు 16
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 54,092
 - పురుషులు 27,017
 - స్త్రీలు 33,886
అక్షరాస్యత (2011)
 - మొత్తం 73.59%
 - పురుషులు 83.31%
 - స్త్రీలు 27,075%
పిన్ కోడ్ {{{pincode}}}

పుత్తూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1].

చరిత్ర[మార్చు]

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. ఆయన వ్రాసుకున్నదాని ప్రకారం 1830ల నాటికే పుత్తూరిలో మునియప్పిళ్ళ సత్రం ఉంది. అక్కడ బ్రాహ్మణులకు, గోసాయిలకు, బైరాగులకు సదావృత్తి (స్వయంపాకం వంటిది) ఇచ్చేవారు. ఆ పట్టణంలో అప్పట్లో పరిపాలిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారు దొరలకు హోటల్/సత్రం (ముసాఫరుఖానా) కట్టించారు. చిన్న పట్టణం (చిన్న పేటస్థలం) అని వివరించారు. కావలసిన వస్తువులు దొరుకుతాయన్నారు[2].

వైద్య సదుపాయాలు[మార్చు]

ఈ గ్రామములో ఎముకలు విరిగినవారికి సంప్రదాయబద్దంగా చికిత్స చేస్తారు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 54,092 - పురుషులు 27,017 - స్త్రీలు 33,886
అక్షరాస్యత (2011) - మొత్తం 73.59% - పురుషులు 83.31% - స్త్రీలు 27,075%
మండల కేంద్రము పుత్తూరు...........గ్రామాలు 16

వెలుపలి లంకెలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014. 
"https://te.wikipedia.org/w/index.php?title=పుత్తూరు&oldid=2359546" నుండి వెలికితీశారు