తడ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
తడ
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో తడ మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో తడ మండలం యొక్క స్థానము
తడ is located in ఆంధ్ర ప్రదేశ్
తడ
ఆంధ్రప్రదేశ్ పటములో తడ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°35′49″N 80°03′26″E / 13.5968300°N 80.0571800°E / 13.5968300; 80.0571800
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము తడ
గ్రామాలు 22
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 42,018
 - పురుషులు 21,065
 - స్త్రీలు 20,953
అక్షరాస్యత (2001)
 - మొత్తం 53.81%
 - పురుషులు 64.36%
 - స్త్రీలు 43.24%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

తడ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక [[గ్రామము.[1]]] మరియు మండలము. ఈ ఊరు చెన్నై-నెల్లూరు జాతీయ రహదారిలో చెన్నైనుండి 85 కి.మీ. దూరంలో ఉంది. తమిళనాడు - ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు ఈ వూరినుండి 1.5 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇక్కడికి సమీప రైల్వే స్టేషను సూళ్ళూరుపేట. తడకు సమీపంలో వరదయ్యపాలెం వద్ద "ఉబ్బలమడుగు" అనే చోట ఒక జలపాతం ఉంది. ఈ చుట్టుప్రక్కల అడవి ప్రదేశం, ట్రెక్కింగ్‌కు అనువైన దారి, జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.

చరిత్ర[మార్చు]

పేరు వెనుక విషయం[మార్చు]

తడ అన్న పదానికి సరిహద్దు అని అర్థం. సముద్రానికి సరిహద్దు ప్రాంతంలో ఉండడం, తమిళ భాష వ్యవహారంలో ఉండే ప్రాంతాలకు దగ్గరగా ఉండడం మాత్రమే కాక అటవీప్రాంతానికి అతి సమీపంలోని గ్రామం కావడం కూడా ఈ పేరు సార్థకతను సూచిస్తాయి.[2]

వ్యవసాయం, నీటి వనరులు[మార్చు]

పరిశ్రమలు[మార్చు]

 1. తడలో నిప్పో అనే ప్రఖ్యాత బ్యాటరీ సంస్థ ఉంది.అందులో మా నాన్న గారు పని చేస్తున్నరు.
 2. నిప్పో కంపెనీ వారు, 1 మెగావాట్ సామర్ధ్యంగల ఒక సౌర విద్యుత్తు కేంద్రాన్ని గూడా నిర్మించారు. 5 ఎకరాల స్థలంలో రు. 8 కోట్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేసారు. దీని నుండి రోజుకు 4000 యూనిట్ల విద్యుత్త్ ఉత్పత్తి అగుచున్నది. ఈ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం & కేంద్ర ప్రభుత్వం కలిపి 50% రాయితీ ఇచ్చారు. [2]

విద్య, వైద్యం, రవాణా[మార్చు]

పర్యాటక ప్రదేశాలు[మార్చు]

గణాంకాలు[మార్చు]

 • 2011 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం
 • జనాభా 3591
 • పురుషుల సంఖ్య 1912
 • స్త్రీల సంఖ్య 1679
 • నివాస గృహాలు 811
 • విస్తీర్ణం 377 హెక్టారులు
 • ప్రాంతీయ భాష తెలుగు

సమీప గ్రామాలు[మార్చు]

 • కరూర్ 5 కి.మీ
 • అండగుండల 5 కి.మీ
 • చేనిగుంట 6 కి.మీ
 • భీములవారిపాలెం 6 కి.మీ
 • గ్రద్దగుంట 7 కి.మీ

సమీప మండలాలు[మార్చు]

కోడ్స్[మార్చు]

 • పిన్ కోడ్: 524401
 • ఎస్.టీ.డీ.కోడ్:
 • వాహనం రిజిస్ట్రేషన్ కోడ్:

వెలుపలి లింకులు[మార్చు]

మండలంలో గ్రామాలు[మార్చు]

తడ సమీప అరణ్యంలో అందాలు[మార్చు]

తడ సమీపంలో జలపాతానికి వెళ్లే దారి
తడ సమీపంలో మరొక జలపాతం
తడ సమీపంలో ఒక జలపాతం

మూలాలు[మార్చు]

 1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
 2. తెలుగువారి ఊళ్ల పేర్లు – ఇంటి పేర్లు:యార్లగడ్డ బాలగంగాధరరావు:తెలుగు పలుకు: 2013 తానా సమావేశాల ప్రత్యేక సంచిక

[2] ఈనాడు నెల్లూరు; 2014,జూన్-7, 3వ పేజీ.

వికీవాయేజ్ కోసం ఒక ట్రావెల్ గైడ్ ఉంది తడ .
"https://te.wikipedia.org/w/index.php?title=తడ&oldid=1964772" నుండి వెలికితీశారు