పాకాల

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


పాకాల
—  మండలం  —
చిత్తూరు.pakala జిల్లా పటములో పాకాల మండలం యొక్క స్థానము
చిత్తూరు.pakala జిల్లా పటములో పాకాల మండలం యొక్క స్థానము
పాకాల is located in Andhra Pradesh
పాకాల
ఆంధ్రప్రదేశ్ పటములో పాకాల యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°28′00″N 79°07′00″E / 13.4667°N 79.1167°E / 13.4667; 79.1167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా [[చిత్తూరు.pakala]]
మండల కేంద్రము పాకాల
గ్రామాలు 15
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 56,802
 - పురుషులు 28,414
 - స్త్రీలు 28,388
అక్షరాస్యత (2001)
 - మొత్తం 72.20%
 - పురుషులు 83.46%
 - స్త్రీలు 60.90%
పిన్ కోడ్ {{{pincode}}}
పాకాల జంక్షన్ రైల్వే కూడలి.

పాకాల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక గ్రామం మరియు అదేపేరుగల మండలము.[1] నకు కేంద్రం. పాకాల మండలము. మామిడి మరియు చింతపండు పంటలకు ప్రసిద్ధి, ప్రధానముగ పాకాల రైల్వెజంక్షన్ ఇక్కడ నుంచి ముంబై, బెంగుళూరు, డిల్లి, పుణే, వంటి మహానగరాలకు రైల్ సహాయము కలదు.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 56,802 - పురుషులు 28,414 - స్త్రీలు 28,388
అక్షరాస్యత (2001) - మొత్తం 72.20% - పురుషులు 83.46% - స్త్రీలు 60.90%
మండల కేంద్రము పాకాల......గ్రామాలు 15

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=పాకాల&oldid=1730720" నుండి వెలికితీశారు