జాతీయ రహదారి 140
స్వరూపం
(జాతీయ రహదారి 140 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
| National Highway 140 | |
|---|---|
Map of the National Highway in red | |
| మార్గ సమాచారం | |
| పొడవు | 61.128 km (37.983 mi) |
| ముఖ్యమైన కూడళ్ళు | |
| నుండి | చిత్తూరు |
| వరకు | తిరుపతి |
| ప్రదేశము | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రాలు | ఆంధ్ర ప్రదేశ్ |
| రహదారి వ్యవస్థ | |
జాతీయ రహదారి 140 ( NH 140 ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జాతీయ రహదారి. ఇది చిత్తూరులో ప్రారంభమై తిరుపతి సమీపంలోని సి.మల్లవరం వద్ద అంతమవుతుంది. దీని మొత్తం పొడవు 61.128 km (37.983 mi) . [1] [2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 March 2016. Retrieved 11 February 2016.
- ↑ "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
