భారతదేశ జాతీయ రహదారుల సంఖ్య (2010 లో మారిన ప్రకారం)

వికీపీడియా నుండి
(జాతీయ రహదారుల పేర్లు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

భారతదేశంలో ఉన్న జాతీయ రహదార్లు అన్ని సంఖ్యా క్రమములో ఇవ్వబడ్డాయి.

పాత సంఖ్యల పట్టిక[మార్చు]

ఎన్.హెచ్. సంఖ్య రహదారి మార్గం రాష్ట్రములో విస్తీర్ణం లేదా పొడవు (కి.మీ.) మొత్తం పొడవు
ఎన్.హెచ్. 1 ఢిల్లీ - అంబాలా - జలంధర్ - అమృతసర్ - భారత-పాక్ సరిహద్దు ఢిల్లీ (22), హర్యానా (180), పంజాబ్ (254) 456
ఎన్.హెచ్. 1A జలంధర్ - మాధోపూర్ - జమ్మూ - బనిహాల్ - శ్రీనగర్ - బారాముల్లా - ఊరి పంజాబ్ (108), హిమాచల్ ప్రదేశ్ (14), జమ్ము & కాశ్మీర్ (541) 663
ఎన్.హెచ్. 1B బాటోట్ - దోడా - కిష్త్‌వార్ - స్మితన్ పాస్ - ఖన్నాబాల్ జమ్ము & కాశ్మీర్ (274) 274
ఎన్.హెచ్. 1C దోమేల్ - కర్తా జమ్ము & కాశ్మీర్ (8) 8
ఎన్.హెచ్. 1D శ్రీనగర్ - కార్గిల్ - లెహ్ జమ్ము & కాశ్మీర్ (422) 422
ఎన్.హెచ్. 2 ఢిల్లీ - మథురా - ఆగ్రా - కాన్పూరు - అలహాబాదు - వారణాసి - మోహినియా - బార్హి - పాల్‌సిత్ - బైధ్యబతి - బారా - కలకత్తా ఢిల్లీ (12), హర్యాన (74), ఉత్తర ప్రదేశ్ (752), బీహార్ (202), జార్ఖండ్ (190), పశ్చిమ బెంగాల్ (235) 1465
ఎన్.హెచ్. 2A సికంద్రా - భోజిన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ (25) 25
ఎన్.హెచ్. 3 ఆగ్రా - గ్వాలియర్ - శివపురి - ఇండోర్ - ధూలె - నాసిక్ - థాణె - ముంబాయి ఉత్తర ప్రదేశ్ (26), రాజస్థాన్ (32), మధ్యప్రదేశ్ (712), మహారాష్ట్ర (391) 1161
ఎన్.హెచ్. 4 థాణెదగ్గర ఎన్.హెచ్. 3తో కలుస్తుంది - పూనా - బెల్గాం - హుబ్లి - బెంగుళూరు - చిత్తూరు - చెన్నై మహారాష్ట్ర (371), కర్ణాటక (658), ఆంధ్ర ప్రదేశ్ (83), తమిళనాడు (123) 1235
ఎన్.హెచ్. 4A బెల్గాం - అన్మోద్ - పోండా - పనాజీ కర్ణాటక (82), గోవా (71) 153
ఎన్.హెచ్. 4B ఎన్.హెచ్.అవ షేవా - కలంబోలీ - పాల్స్పే మహారాష్ట్ర (27) 27
ఎన్.హెచ్. 5 బహరగోర దగ్గర ఎన్.హెచ్. 6తో కలుస్తుంది - కటక్ - భువనేశ్వర్ - విశాఖపట్టణం - విజయవాడ - చెన్నై ఒడిషా (488), ఆంధ్ర ప్రదేశ్ (1000), తమిళనాడు (45) 1533
ఎన్.హెచ్. 5A హరిదాస్‌పూర్ దగ్గర ఎన్.హెచ్. 5తో కలుస్తుంది - పారాదీప్ పోర్టు ఒడిషా(77) 77
ఎన్.హెచ్. 6 హజీరా - ధూలే - నాగపూర్ - రాయపూర్ - సంబల్‌పూర్ - బహరాగోర - కోల్కత్తా మహారాష్ట్ర (813), ఛత్తీస్ ఘఢ్ (314), ఒడిషా (462), ఝార్ఖండ్ (22), పశ్చిమ బెంగాల్ (161), గుజరాత్ (177) 1949
ఎన్.హెచ్. 7 వారణాశి - మంగవాన్ - రేవా - జబల్‌పూర్ - లఖనదోన్ - నాగ్‌పూర్ - హైదరాబాదు - కర్నూల్ - బెంగుళూరు - కృష్ణగిరి - సేలం - దిండిగల్ - మదురై - తిరునెల్వేలి - కన్యాకుమారి ఉత్తర ప్రదేశ్ (128), మధ్యప్రదేశ్ (504), మహారాష్ట్ర (232), ఆంధ్ర ప్రదేశ్ (753), కర్ణాటక (125), తమిళనాడు (627) 2369
ఎన్.హెచ్. 7A పలయం కోట్టై - తూత్తుకుడి (టుటికోరన్‍) పోర్టు తమిళనాడు (51) 51
ఎన్.హెచ్. 8 ఢిల్లీ - జైపూర్ - ఆజ్మీర్ - ఉదయ్‌పూర్ - అహ్మదాబాద్ - బరోడా - ముంబాయి ఢిల్లీ (13), హర్యానా (101), రాజస్థాన్ (688), గుజరాత్ (498), మహారాష్ట్ర (128) 1428
ఎన్.హెచ్. 8A అహ్మదాబాద్ - లింబిడి - మొర్వి - కాండ్ల - మాండ్వి గుజరాత్ (473) 473
ఎన్.హెచ్. 8B బమన్‌బోర్ - రాజకోట్ - పోర్‌బందర్ గుజరాత్ (206) 206
ఎన్.హెచ్. 8C ఛిలోడా - గాంధీ నగర్ - సర్ ఖేజ్ గుజరాత్ (46) 46
ఎన్.హెచ్. 8D జేత్‌పూర్ - సోమనాథ్ గుజరాత్ (127) 127
ఎన్.హెచ్. 8E సోమనాథ్ - భావనగర్ గుజరాత్ (220) 220
ఎన్.హెచ్. 9 పూణె - షోలాపూర్ - హైదరాబాదు - విజయవాడ - మచిలీపట్నం మహారాష్ట్ర (336), కర్ణాటక (75), ఆంధ్ర ప్రదేశ్ (430) 841
ఎన్.హెచ్. 10 ఢిల్లీ - ఫజిల్క - భారత-పాక్ సరిహద్దు ఢిల్లీ (18), హర్యానా (313), పంజాబ్ (72) 403
ఎన్.హెచ్. 11 ఆగ్రా - జైపూర్ - బికనీర్ ఉత్తర ప్రదేశ్ (51), రాజస్థాన్ (531) 582
ఎన్.హెచ్. 11A మనోహర్ పూర్ - దౌసా - లత్ సోత్ - కోథుం రాజస్థాన్ (145) 145
ఎన్.హెచ్. 12 జబల్‌పూర్ - భోపాల్ - ఖిల్చిపూర్ - అక్లేర - జ్వలవార్ - కోట - బుండి - దేవ్లి - టోక్ - జైపూర్ మధ్యప్రదేశ్ (490), రాజస్థాన్ (400) 890
ఎన్.హెచ్. 12A జబల్‌పూర్ - మాండల - చిల్పి - సిమ్గ రాయపుర్ దగ్గర మధ్యప్రదేశ్ (152), చత్తీస్ ఘఢ్ (128) 280
ఎన్.హెచ్. 13 షోలాపూర్ - చిత్రదుర్గ - షిమోగ - మంగళూరు మహారాష్ట్ర (43), కర్ణాటక (648) 691
ఎన్.హెచ్. 14 బెయవార్ - సిరోహి - రాధాపూర్ రాజస్థాన్ (310), గుజరాత్ (140) 450
ఎన్.హెచ్. 15 పటాన్‌కోట్ - అమృతసర్ - భటిండా - గంగానగర్ - బికనీర్ - జైసల్మీర్ - బార్మర్ - సమాఖియాలి (కాండ్లా దగ్గర) పంజాబ్ (350), రాజస్థాన్ (906), గుజరాత్ (270) 1526
ఎన్.హెచ్. 16 నిజామాబాద్ - మంచిర్యాల - భూపాలపట్నం - జగ్దల్‌పుర్ ఆంధ్ర ప్రదేశ్ (220), మహారాష్ట్ర (30), చత్తీస్ ఘడ్ (210) 460
ఎన్.హెచ్. 17 పన్‍వేల్ - మహద్ - పనాజి - కార్వార్ - మంగళూరు - కణ్ణురు - కాలికట్టు - ఫెరోఖ్ - కుట్టిపురం - పుదు - పొన్నాని - చౌగట్ - కణ్ణురు- ఎడపల్లి దగ్గర ఎన్.హెచ్.47తో కలుస్తుంది మహారాష్ట్ర (482), గోవా (139), కర్ణాటక (280), కేరళ (368) 1269
ఎన్.హెచ్. 17A కూర్తాళం దగ్గర ఎన్.హెచ్. 17తో కలుస్తుంది - మార్మగోవా గోవా (19) 19
ఎన్.హెచ్. 17B పండా - వెర్నా - వాస్కో గోవా (40) 40
ఎన్.హెచ్. 18 ఎన్.హెచ్. 7తో కర్నూలు దగ్గర కలుస్తుంది - నంద్యాల - కడప -చిత్తూర్ వద్ద ఎన్.హెచ్. 4తో కలుస్తుంది ఆంధ్ర ప్రదేశ్ (369) 369
ఎన్.హెచ్. 19 ఘాజీపూర్ - బలియా - పాట్నా బీహార్ (120), ఉత్తర ప్రదేశ్ (120) 240
ఎన్.హెచ్. 20 పఠాన్ కోట్ - మండి పంజాబ్ (10), హిమాచల్ ప్రదేశ్ (210) 220
ఎన్.హెచ్. 21 ఎన్.హెచ్. 22తో చండీఘడ్ దగ్గర కలయిక - రోపద్ - బిలాస్ పూర్ - మండి - కులు - మనాలి చండీఘడ్ (24), పంజాబ్ (67), హిమాచల్ ప్రదేశ్ (232) 323
ఎన్.హెచ్. 21A పింజోర్ - నలఘఢ్ - స్వర్ ఘాట్ హర్యాన (16), హిమాచల్ ప్రదేశ్ (49) 65
ఎన్.హెచ్. 22 అంబాలా - కాల్కా - సిమ్లా - నరకంద - రామ్ పూర్ - భారత-చైనా సరిహద్దు దగ్గర శిపికల హర్యాన (30), పంజాబ్ (31), హిమాచల్ ప్రదేశ్ (398) 459
ఎన్.హెచ్. 23 ఛాస్ - రాంచీ - రూర్కెలా - తాల్చేరు - ఎన్.హెచ్. 42తో కలయిక ఝార్ఖండ్ (250), ఒడిషా (209) 459
ఎన్.హెచ్. 24 ఢిల్లీ - బరేలీ - లక్నో ఢిల్లీ (7), ఉత్తర ప్రదేశ్ (431) 438
ఎన్.హెచ్. 24A బక్షీ కా తలాబ్ - ఎన్.హెచ్. 28 వద్దకు చేరుతుంది. ఉత్తర ప్రదేశ్ (17) 17
ఎన్.హెచ్. 25 లక్నో - కాన్పూర్ - ఝాన్సీ - శివపురి ఉత్తర ప్రదేశ్ (270), మధ్యప్రదేశ్ (82) 352
ఎన్.హెచ్. 25A కి.మీ. - 19 (ఎన్.హెచ్. 25 - బక్షీ కా తలాబ్ ఉత్తర ప్రదేశ్ (31) 31
ఎన్.హెచ్. 26 ఝాన్సీ - లఖందోన్ ఉత్తర ప్రదేశ్ (128), మధ్యప్రదేశ్ (268) 396
ఎన్.హెచ్. 27 అలహాబాద్ - మాన్గావాన్ ఉత్తర ప్రదేశ్ (43), మధ్యప్రదేశ్ (50) 93
ఎన్.హెచ్. 28 ఎన్.హెచ్. 31తో బరౌనీ దగ్గర కలయిక - ముజఫర్ పూర్ - పిప్రా - కోథీ - గోరఖ్‌పూర్ - లక్నో బీహార్ (259), ఉత్తర ప్రదేశ్ (311) 570
ఎన్.హెచ్. 28A ఎన్.హెచ్. 28 తో పిప్రా వద్ద కలయిక - కొథీ - సాగౌలీ - రాక్సౌల్ - భారత్-నేపాల్ సరిహద్దు బీహార్ (68) 68
ఎన్.హెచ్. 29 గోరఖ్‌పూర్ - ఘాజీ‌పూర్ - వారణాసి ఉత్తర ప్రదేశ్ (196) 196
ఎన్.హెచ్. 30 ఎన్.హెచ్. 2తో మోహనియా వద్ద కలయిక - పాట్నా - భక్తియార్‌పూర్ బీహార్ (230) 230
ఎన్.హెచ్. 30A ఫతుహా - చాంది - హామౌత్ - బార్హ్ బీహార్ (65) 65
ఎన్.హెచ్. 31 ఎన్.హెచ్. 2తో బార్హీ వద్ద కలయిక - భక్తియార్‌పూర్ - మోకామే - పూర్ణియా - దాల్ కోలా - సిలిగురి - సివోక్ - కూచ్ - బేహార్- నార్త్ సల్మారా - నల్బరి - చరాలి - అమీన్ గాంవ్ (ఎన్. హెచ్. 37తో కలయిక) బీహార్ (393), పశ్చిమ బెంగాల్ (366), అసొం (322),ఝార్ ఖండ్ (44) 1125
ఎన్.హెచ్. 31A శివోక్ - గాంగ్టక్ పశ్చిమ బెంగాల్ (30), సిక్కిమ్ (62) 92
ఎన్.హెచ్. 31B ఉత్తర సల్మారా - ఎన్.హెచ్. 37తో జోగిఘోపా వద్ద కలయిక అసొం (19) 19
ఎన్.హెచ్. 31C ఉత్తర గాల్ గాలియా - బాగ్ దోగ్రా - ఛాల్ సా - నగర్కాతా - గోయెర్కాతా - దాల్ గాంవ్ - హసిమరా - రజాభత్ ఖావా - కోచ్ గాంవ్ - సిసిలీ - ఎన్.హెచ్. 31 తోబిజ్ఞి వద్ద కలయిక పశ్చిమ బెంగాల్ (142), అసొం (93) 235
ఎన్.హెచ్. 32 ఎన్.హెచ్. 2తో గోబింద్‌పూర్ వద్ద కలయిక- ధన్‌బాద్ - జంషెడ్‌పూర్ ఝార్ఖండ్ (107), పశ్చిమ బెంగాల్ (72) 179
ఎన్.హెచ్. 33 ఎన్.హెచ్. 2తో బార్హి వద్ద కలయిక - రాంచీ ఎన్.హెచ్. 6తో బహరాగోరా వద్ద కలయిక ఝార్ఖండ్ (352) 352
ఎన్.హెచ్. 34 ఎన్.హెచ్. 31తో దాల్కోలాల్ వద్ద కలయిక - బెహ్రంపూర్ - బరసాత్ - కోల్కత్తా పశ్చిమ బెంగాల్ (443) 443
ఎన్.హెచ్. 35 బరసాత్ - బన్ గాంవ్ - భారత్-బంగ్లా దేశ్ సరిహద్దు పశ్చిమ బెంగాల్ (61) 61
ఎన్.హెచ్. 36 నౌగాంగ్ - దిమాపూర్(మణిపూర్ రోడ్డు) అసొం (167), నాగాలాండ్ (3) 170
ఎన్.హెచ్. 37 ఎన్.హెచ్. 31Bతో గోల్ పారా వద్ద కలయిక - గౌహతి - జోరాబట్ - కమార్ గాంవ్ - మాకుమ్ - సైఖోఘాట్ అసొం (680) 680
ఎన్.హెచ్. 37A కుయారితాల్ - ఎన్.హెచ్. 52తో తేజ్‌పూర్ వద్ద కలయిక అసొం (23) 23
ఎన్.హెచ్. 38 మాకుమ్ - లేదో - లేఖాపానీ అసొం (54) 54
ఎన్.హెచ్. 39 నుమాలిఘఢ్ - ఇంఫాల్ - పలేల్ - భారత్-బర్మా సరిహద్దు అసొం (115), నాగాలాండ్ (110), మణిపూర్(211) 436
ఎన్.హెచ్. 40 జోర్ బట్ - షిల్లాంగ్ - భారత్-బర్మా సరిహద్దు (దాకి వద్ద)- జోవై మేఘాలయ (216) 216
ఎన్.హెచ్. 41 ఎన్.హెచ్. 6తో కోలాఘాట్ వద్ద కలయిక - హాల్దియా పోర్టు పశ్చిమ బెంగాల్ (51) 51
ఎన్.హెచ్. 42 ఎన్.హెచ్. 6తో సంబల్ పూర్ వద్ద కలయిక -అంగుల్ (ఎన్.హెచ్. 5 తోకటక్ వద్ద కలయిక) ఒడిషా (261) 261
ఎన్.హెచ్. 43 రాయపూర్ - జగదల్ పూర్ - విజయనగరం ఎన్.హెచ్. 5తో నాతవలస వద్ద కలయిక ఛత్తీస్ ఘఢ్ (316), ఒడిషా (152), ఆంధ్ర ప్రదేశ్ (83) 551
ఎన్.హెచ్. 44 షిల్లాంగ్ - పస్సీ - బాదర్ పూర్ - అగర్తలా - సబ్రూమ్ మేఘాలయ (184), అసొం (111), త్రిపుర (335) 630
ఎన్.హెచ్. 44A ఐజ్వాల్ - మాను మిజోరం (165), త్రిపుర (65) 230
ఎన్.హెచ్. 45 చెన్నై - తిరుచిరాపల్లి - దిండిగల్ తమిళనాడు (387) 387
ఎన్.హెచ్. 45A విల్లుపురం - పాండిచ్చేరి - చిదంబరం - నాగపట్టణం తమిళనాడు (147), పాండిచ్చేరి (43) 190
ఎన్.హెచ్. 45B తిరుచ్చి - మేలూర్ - తూత్తుకుడి తమిళనాడు (257) 257
ఎన్.హెచ్. 46 కృష్ణగిరి - రాణిపేట తమిళనాడు (132) 132
ఎన్.హెచ్. 47 సేలం - కోయంబత్తూరు - త్రిచూర్ - ఎర్నాకుళం - త్రివేండ్రం - కన్యాకుమారి తమిళనాడు (224), కేరళ (416) 640
ఎన్.హెచ్. 47A ఎన్.హెచ్. 47 వెల్లింగ్టన్ ఐలాండ్ జంక్షన్ కేరళ (6) 6
ఎన్.హెచ్. 48 బెంగుళూరు - హసన్ - మంగుళూరు కర్ణాటక (328) 328
ఎన్.హెచ్. 49 కొచ్చిన్ - మదురై - ధనుష్కోడి తమిళనాడు (290), కేరళ (150) 440
ఎన్.హెచ్. 50 నాసిక్ - ఎన్.హెచ్. 4తో పుణె వద్ద కలయిక మహారాష్ట్ర (192) 192
ఎన్.హెచ్. 51 పైకాన్ - తూరా - దాలూ అసొం (22), మేఘాలయ (127) 149
ఎన్.హెచ్. 52 బైహతా - చరాలీ - తేజ్ పూర్ - బన్దేర్ దేవాఉత్తర లక్ష్మీపూర్ - పసిఘాట్ - తేజూ - సీతాపానీ ఎన్.హెచ్. 37తో సైఖోఘాట్ వద్ద కలయిక అసొం (540), అరుణాచల్ ప్రదేశ్ (310) 850
ఎన్.హెచ్. 52A బందర్ దేవా - ఇటానగర్ - గోహ్ పూర్ అసొం (15), అరుణాచల్ ప్రదేశ్ (42) 57
ఎన్.హెచ్. 52B కులాజాన్ - దిబ్రూగఢ్ అసొం (31) 31
ఎన్.హెచ్. 53 ఎన్.హెచ్. 44తో బదర్ పూర్ వద్ద కలయిక - జిరిఘాట్ - సిల్ చార్ - ఇంఫాల్ అసొం (100), మణిపూర్ (220) 320
ఎన్.హెచ్. 54 దబక - లుండింగ్ - సిల్చార్ - ఐజ్వాల్ - తుయ్ పాంగ్ అసొం (335), మిజోరం (515) 850
ఎన్.హెచ్. 54A తిరియాట్ - లుంగీయ్ మిజోరం (9) 9
ఎన్.హెచ్. 54B వీనస్ శాడిల్ - సైహా మిజోరం (27) 27
ఎన్.హెచ్. 55 సిలిగురి - డార్జిలింగ్ పశ్చిమ బెంగాల్ (77) 77
ఎన్.హెచ్. 56 లక్నో - వారాణాసి ఉత్తర ప్రదేశ్ (285) 285
ఎన్.హెచ్. 56A ఎన్.హెచ్. (ఎన్.హెచ్. 28 - కి.మీ.16 (ఎన్.హెచ్. 56 ఉత్తర ప్రదేశ్ (13) 13
ఎన్.హెచ్. 56B కి.మీ.15 (ఎన్.హెచ్. 56) - కి.మీ. 6 (ఎన్.హెచ్. 25) ఉత్తర ప్రదేశ్ ((19) 19
ఎన్.హెచ్. NEI అహమ్మదాబాదు - వదోదర ఎక్స్ ప్రెస్ రహదారి గుజరాత్ (93) 93
ఎన్.హెచ్. 57 ముజఫర్ పూర్ - దర్భాంగా - ఫోర్బ్స్ గంజ్ - పూర్ణియా బీహార్ (310) 310
ఎన్.హెచ్. 58 ఢిల్లీ - ఘజియాబాద్ - మీరట్ - హరిద్వార్ - బదరీనాథ్ - మానా కనుమ ఉత్తర ప్రదేశ్ (165), ఉత్తరాఖండ్ (373) 538
ఎన్.హెచ్. 59 అహమ్మదాబాదు - గోధ్రా - ధార్ - ఇండోర్ గుజరాత్ (211), మధ్యప్రదేశ్ (139) 350
ఎన్.హెచ్. 59A ఇండోర్ - బేతుల్ మధ్యప్రదేశ్ (264) 264
ఎన్.హెచ్. 60 బాలాసోర్ - ఖర్గపూర్అసంసోల్ ఒడిషా (57), పశ్చిమ బెంగాల్ (248) 305
ఎన్.హెచ్. 61 కోజిమా - వోఖా - ముకోక్ చుంగ్ - ఝాంజి నాగాలాండ్ (220), అసొం (20) 240
ఎన్.హెచ్. 62 దంరా - బాగ్ మారా - దాలూ అసొం (5), మేఘాలయ (190) 195
ఎన్.హెచ్. 63 అంకోలా - హుబ్లి - హోస్పేట - గుత్తి కర్ణాటక (370), ఆంధ్ర ప్రదేశ్ (62) 432
ఎన్.హెచ్. 64 చండీఘడ్ - రాజ్ పురా - పాటియాలా - సంగ్రూర్ - భాటిండా - దబ్వాలి పంజాబ్ (256) 256
ఎన్.హెచ్. 65 అంబాలా - కైతాల్ - హిస్సార్ - ఫతేపూర్ - జోధ్ పూర్ - పాలీ హర్యాన (240), రాజస్థాన్ (450) 690
ఎన్.హెచ్. 66 పాడిచ్చేరి - దిండివనమ్ - గింగ్రీ - తిరువణ్ణామలై - కృష్ణగిరి పాండిచ్చేరి (10), తమిళనాడు (234) 244
ఎన్.హెచ్. 67 నాగపట్టణం - తిరుచ్చి - కరూర్ - కోయంబత్తూరు తమిళనాడు (357) 357
ఎన్.హెచ్. 68 ఉలుంద్రుపేట - సేలం తమిళనాడు (134) 134
ఎన్.హెచ్. 69 నాగపూర్ - ఒబేదుల్లాగంజ్ మహారాష్ట్ర (55), మధ్యప్రదేశ్ (295) 350
ఎన్.హెచ్. 70 జలంధర్ - హోషియార్ పూర్ - హమీర్ పూర్ - ధర్మపూర్ - మండీ హిమాచల్ ప్రదేశ్ (120), పంజాబ్ (50) 170
ఎన్.హెచ్. 71 జలంధర్ - మోగ - సంగ్రూర్ - రోహ్ టక్ - బవాల్ పంజాబ్ (130), హర్యానా (177) 307
ఎన్.హెచ్. 71A రోహ్ టక్ - పానిపట్ హర్యానా (72) 72
ఎన్.హెచ్. 72 అంబాలా - నాహన్ - పానోటా సాహిబ్ - డెహ్రాడూన్ - హరిద్వార్ హర్యానా (50), హిమాచల్ ప్రదేశ్ (50), ఉత్తర ప్రదేశ్ (100) 200
ఎన్.హెచ్. 72A చ్ఛూత్మాల్ పూర్ - బీహారీగఢ్ - డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ (15), ఉత్తర ప్రదేశ్ (30) 45
ఎన్.హెచ్. 73 రూర్కీ - సహరాన్ పూర్ - యమునానగర్ - సాహా - పంచ్ కూలా హర్యానా (108), ఉత్తర ప్రదేశ్ (59), ఉత్తరాఖండ్ (21) 188
ఎన్.హెచ్. 74 హరిద్వార్ - నగీనా - కాశీపూర్ - కిచ్ఛా - పిలిభిత్ - బరైలీ ఉత్తర ప్రదేశ్ (147), ఉత్తరాఖండ్ (153) 300
ఎన్.హెచ్. 75 గ్వాలియర్ - ఝాన్సీ - ఛత్రపూర్ - రేవా - రేణూకూట్ - గఢ్ వా - దౌల్తోన్ గంజ్ - రాంచీ మధ్యప్రదేశ్ (600), ఉత్తర ప్రదేశ్ (110), ఝార్ఖండ్ (245) 955
ఎన్.హెచ్. 76 పిండ్వారా - ఉదయపూర్ - మంగళ్ వార్ - కోటా - శివపురి - ఝాన్సీ - బండా - అలహాబాదు మధ్యప్రదేశ్ (60), ఉత్తర ప్రదేశ్ (467), రాజస్థాన్ (480) 1007
ఎన్.హెచ్. 77 హాజీపూర్ - సీతామాయీ - సోన్ బర్సా బీహార్ (142) 142
ఎన్.హెచ్. 78 కట్నీ - షాహ్దోల్ - అంబికాపూర్ - జష్పూర్ నగర్ - గుంలా మధ్యప్రదేశ్ (178), ఛత్తీస్ గఢ్ (356), ఝార్ఖండ్ (25) 559
ఎన్.హెచ్. 79 అజ్మీరు - నసీరాబాదు - నీముచ్ - మంద్సౌర్ - ఇండోర్ మధ్యప్రదేశ్ (280), రాజస్థాన్ (220) 500
ఎన్.హెచ్. 79A కృష్ణగఢ్ (ఎన్.హెచ్. 8) - నసీరాబాదు (ఎన్.హెచ్. 79) రాజస్థాన్ (35) 35
ఎన్.హెచ్. 80 మొకామే - రాజమహల్ - ఫరక్కా బీహార్ (200), ఝార్ఖండ్ (100), పశ్చిమ బెంగాల్ (10) 310
ఎన్.హెచ్. 81 కోరా - కతిహార్ - మాల్డా బీహార్ (45), పశ్చిమ బెంగాల్ (55) 100
ఎన్.హెచ్. 82 గయ - బీహార్ షరీఫ్ - మొకామే బీహార్ (130) 130
ఎన్.హెచ్. 83 పాట్నా - జహానాబాదు - గయ - బోధ గయ - ధోభి బీహార్ (130) 130
ఎన్.హెచ్. 84 ఆర్ రా - బుక్సార్ బీహార్ (60) 60
ఎన్.హెచ్. 85 ఛాప్రా - శివా - గోపాల్ గంజ్ బీహార్ (95) 95
ఎన్.హెచ్. 86 కాన్పూరు - ఛత్రపూర్ - సాగర్ - భోపాల్ - దేవాస్ ఉత్తర ప్రదేశ్ (180), మధ్యప్రదేశ్ (494) 674
ఎన్.హెచ్. 87 రాంపూర్ - పంత్ నగర్ - హాల్ద్వాని - నైనిటాల్ ఉత్తర ప్రదేశ్ (32), ఉత్తరాఖండ్ (51) 83
ఎన్.హెచ్. 88 సిమ్లా - బిలాస్ పూర్ - హమీర్ పూర్ - భవన్ - ఎన్.హెచ్. 20 హిమాచల్ ప్రదేశ్ (115) 115
ఎన్.హెచ్. 90 బరన్ - అక్లేరా రాజస్థాన్ (100) 100
ఎన్.హెచ్. 91 ఘజియాబాద్ - అలీఘఢ్ - ఈటా - కనౌజ్ - కాన్పూరు ఉత్తర ప్రదేశ్ (405) 405
ఎన్.హెచ్. 92 భోన్ గాంవ్ - ఇటావా - గ్వాలియర్ ఉత్తర ప్రదేశ్ (75), మధ్యప్రదేశ్ (96) 171
ఎన్.హెచ్. 93 ఆగ్రా - అలీఘఢ్ - బబ్రాలా - చాందౌసీ - మొరాదాబద్ ఉత్తర ప్రదేశ్ (220) 220
ఎన్.హెచ్. 94 హృషీకేశం - ఆంపత - తెహ్రీ - ధరసూ - కుతానూర్ - యమునోత్రి ఉత్తరాఖండ్ (160) 160
ఎన్.హెచ్. 95 ఖరార్(చండీఘడ్) - లూధియానా - జగరోం - ఫిరోజ్ పూర్ పంజాబ్ (225) 225
ఎన్.హెచ్. 96 ఫైజాబాద్ - సుల్తాన్ పూర్ - ప్రతాప్ గడ్ - అలహాబాదు ఉత్తర ప్రదేశ్ (160) 160
ఎన్.హెచ్. 97 ఘజియాపూర్ - జమానియా - సహ్యేద్రజ ఉత్తర ప్రదేశ్ (45) 45
ఎన్.హెచ్. 98 పాట్నా - ఔరంగాబాదు - రాఝరా బీహార్ (156), ఝార్ఖండ్ (51) 207
ఎన్.హెచ్. 99 దోభీ - చాత్రా - చాన్డ్వా ఝార్ఖండ్ (110) 110
ఎన్.హెచ్. 100 చ్ఛాత్రా - హజారిబాగ్ - బొగోడా జార్ఖండ్ (118) 118
ఎన్.హెచ్. 101 ఛాప్రా - బనియాపూర్ - మహమ్మద్ పూర్ బీహార్ (60) 60
ఎన్.హెచ్. 102 ఛాప్రా - రేవాఘాట్ - ముజఫర్పూర్ బీహార్ (80) 80
ఎన్.హెచ్. 103 హాజీపూర్ - ముష్రిఘరారీ బీహార్ (55) 55
ఎన్.హెచ్. 104 చకియా - సీతామాఢీ - జయనగర్ - నరహరియా బీహార్ (160) 160
ఎన్.హెచ్. 105 దర్భాంగా - ఆన్సీ - జయనగర్ బీహార్ (66) 66
ఎన్.హెచ్. 106 బీర్ పూర్ - మాధేపురా - బీహ్ పూర్ బీహార్ (130) 130
ఎన్.హెచ్. 107 మహేష్ కుంట్ - సోనబరస్ రాజ్ - సిమ్రి భక్తియార్ పూర్ - బరియాహి - సాహర్సా - మాధేపురా - పూర్ణియా బీహార్ (145) 145
ఎన్.హెచ్. 108 ధరసూ - ఉత్తరకాశి - యమునోత్రి - ధాం ఉత్తరాఖండ్ 127
ఎన్.హెచ్. 109 రుద్రప్రయాగ - గుప్తకాశి - గంగోత్రి ధామ్ ఉత్తరాఖండ్ 76
ఎన్.హెచ్. 150 ఐజ్వాల్ - చురాచాంద్ పూర్ - ఇంఫాల్ - ఉఖ్రుల్ - జేస్సామి - కోజిమా మణిపూర్ (523), మిజోరాం (141), నాగాలాండ్(36) 700
ఎన్.హెచ్. 151 కరీంగంజ్ - భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు అసొం (14) 14
ఎన్.హెచ్. 152 పటచార్కూచి - భారత్-భూటాన్ సరిహద్దు అసొం (40) 40
ఎన్.హెచ్. 153 లెడో - లేఖాపానీ - భారత- మయన్ మార్ సరిహద్దు అసొం (20), అరుణాచల్ ప్రదేశ్ (40) 60
ఎన్.హెచ్. 154 దలేశ్వర్ - భైరవి - కాన్ పూయి అసొం (110), మిజోరం (70) 180
ఎన్.హెచ్. 200 రాయపూర్ - బిలాస్ పూర్ - రాజ్ గఢ్ - కనక్ తోరా - ఝార్స్ గుడా - కోచిందా - దేవ్ గఢ్ - తాల్చేరు - చాందిఖోలే ఒడిషా (440), మధ్యప్రదేశ్ (300) 740
ఎన్.హెచ్. 201 బొరిగుమ్మ - బొలంగీర్ - బర్ గఢ్ ఒడిషా (310) 310
ఎన్.హెచ్. 202 హైదరాబాదువరంగల్లు - వెంకటాపురం - భోపాలపట్నం ఆంధ్ర ప్రదేశ్ (244), ఛత్తీస్ గఢ్ (36) 280
ఎన్.హెచ్. 203 భువనేశ్వర్ - పూరి ఒడిషా (59) 59
ఎన్.హెచ్. 204 రత్నగిరి - కొల్హాపూర్ మహారాష్ట్ర (126) 126
ఎన్.హెచ్. 205 లేదా జాతీయ రహదారి 71 అనంతపురం - రేణిగుంట - చెన్నై ఆంధ్ర ప్రదేశ్ (360), తమిళనాడు (82) 442
ఎన్.హెచ్. 206 తుంకూర్ - షిమోగా - హొన్నావర్ కర్ణాటక (363) 363
ఎన్.హెచ్. 207 హోసూర్ - సర్జాపూర్ - దేవనహళ్లి - నేలమంగళ కర్ణాటక (135), తమిళనాడు (20) 155
ఎన్.హెచ్. 208 కొల్లం - కుందరా - కొత్తరక్కార - పునలూర్ - తెన్ మల -ఆర్యంకావు - షెంకోట్టై - తెంకాసి - రాజాపాళయం - తిరిమంగళం (మదురై) కేరళ (81), తమిళనాడు (125) 206
ఎన్.హెచ్. 209 దిండిగల్ - పొల్లాచి - పలని - కోయంబత్తూరు - అన్నూర్ - కొల్లేగల్ - బెంగుళూరు తమిళనాడు (286), కర్ణాటక (170) 456
ఎన్.హెచ్. 210 తిరుచ్చి - దేవకోట్టై - రామనాథపురం తమిళనాడు (160) 160
ఎన్.హెచ్. 211 షోలాపూర్ - ఉస్మానాబాద్ - ఔరంగాబాద్ - ధూలే మహారాష్ట్ర (400) 400
ఎన్.హెచ్. 212 కోఝికోడ్ - మైసూరు - కొల్లేగల్ కర్ణాటక (160), కేరళ (90) 250
ఎన్.హెచ్. 213 పాల్ ఘాట్ - కోఝికోడ్ కేరళ (130) 130
ఎన్.హెచ్. 214 కోటిపల్లి - కాకినాడ - పామర్రు ఆంధ్ర ప్రదేశ్ (270) 270
ఎన్.హెచ్. 215 పనికోలి - కేయాంఝార్ - రాజముంద్ర ఒడిషా (348) 348
ఎన్.హెచ్. 216 రాయ్ గఢ్ - సారంగఢ్ - సారైపల్లి ఛత్తీస్ ఘఢ్ (80) 80
ఎన్.హెచ్. 217 రాయ్ పూర్ - గోపాల్ పూర్ ఛత్తీస్ ఘఢ్ (70), ఒడిషా (438) 508
ఎన్.హెచ్. 218 బీజాపూర్ - హుబ్లీ కర్ణాటక (176) 176
ఎన్.హెచ్. 219 మదనపల్లి - కుప్పం - కృష్ణగిరి ఆంధ్ర ప్రదేశ్ (128), తమిళనాడు (22) 150
ఎన్.హెచ్. 220 కొల్లం - కొట్టారక్కర - ఆదూర్ - కొట్టాయామ్ - పంబడి - పొన్కుణం - కంజీరప్పల్లి - ముండక్కయం - పిరుమేడు - వంది ప్పెరియార్ - కుమిలీ - థేని కేరళ (210), తమిళనాడు (55) 265
ఎన్.హెచ్. 221 విజయవాడ - భద్రాచలం - జగద‌ల్ పూర్ ఆంధ్ర ప్రదేశ్ (155), చత్తీస్ గఢ్ (174) 329
ఎన్.హెచ్. 222 కళ్యాణ్ - అహ్మద్‌నగర్ - పర్భాని - నాందేడ్ - నిర్మల్ మహారాష్ట్ర (550), ఆంధ్ర ప్రదేశ్ (60) 610
ఎన్.హెచ్. 223 పోర్ట్ బ్లెయిర్ - బారతంగ్ - మాయబందర్ అండమాన్, నికోబార్ (300) 300
ఎన్.హెచ్. 224 ఖుర్దా - నయగర - సోనపుర్ - బలాంగిర్ ఒడిషా (298) 298
ఎన్.హెచ్. 226 తంజావూర్ - మానామథురై తమిళనాడు (126) 144
ఎన్.హెచ్. 227 తిరుచనాపల్లి - చిదంబరం తమిళనాడు (136) 136
ఎన్.హెచ్. 228 సబర్మతి ఆశ్రమ్ - నదీడ్ - ఆనంద్ - సూరత్ - నవసరి -దాండి గుజరాత్ (374) 374
ఎన్.హెచ్. 119 పౌరి - నజియాబాద్ - మీరట్ ఉత్తరాఖండ్ - ఉత్తర ప్రదేశ్

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]