జాతీయ రహదారి 17
Jump to navigation
Jump to search
National Highway 17 | ||||
---|---|---|---|---|
మార్గ సమాచారం | ||||
Part of AH48 | ||||
పొడవు | 477 కి.మీ. (296 మై.) | |||
ముఖ్యమైన కూడళ్ళు | ||||
నుండి | సెవోకే | |||
వరకు | గౌహతి | |||
ప్రదేశము | ||||
దేశం | భారతదేశం | |||
రాష్ట్రాలు | పశ్చిమ బెంగాల్ & అస్సాం | |||
రహదారి వ్యవస్థ | ||||
|
జాతీయ రహదారి 17 (ఎన్హెచ్ 17) పశ్చిమ బెంగాల్ లోని సెవోకేను అస్సాం లోని గౌహతినీ కలుపుతున్న జాతీయ రహదారి.
మార్గం
[మార్చు]ఇది
- డార్జిలింగ్ జిల్లా లోని సెవోకే వద్ద ఉన్న ఎన్హెచ్-10 కూడలి నుండి ప్రారంభమవుతుంది
- కాలింపాంగ్ జిల్లా లోని మోంగ్పాంగ్
- బగ్రాకోట్, చాల్సా, నాగర్కట, గోయెర్కట, జల్పాయిగురి జిల్లా,
- బీర్పారా, ఫలాకటా, సోనార్ పూర్ అలీపూర్ద్వార్ జిల్లా
- పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్, తుఫాన్గంజ్ కూచ్ బెహార్ జిల్లా
- అగోమాని, గోలక్గంజ్, బిలాసిపారా, ధుబ్రి జిల్లా
- ఉత్తర సల్మారా, బొంగైగావ్ జిల్లా
- గోల్పారా, గోల్పారా జిల్లా
- బిజోయ్ నగర్, బోకో, కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లా. గౌహతి సమీపంలో NH-27 తో దాని జంక్షన్ వద్ద ముగుస్తుంది [1]
కూడళ్ళు
[మార్చు]- ఎన్హెచ్ 10 Sevoke వద్ద ముగింపు[1]
- ఎన్హెచ్ 717A బాగ్రాకోటే వద్ద ముగింపు[1]
- ఎన్హెచ్ 717 చల్సా వద్ద ముగింపు[1]
- ఎన్హెచ్ 517 బిన్నగురి. వద్ద ముగింపు[1]
- ఎన్హెచ్ 27 గువహాటి వద్ద [1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.