జాతీయ రహదారి 24

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Highway 24
24
National Highway 24
పటం
ఎరుపు రంగులో జాతీయ రహదారి 24
National Highway 24.jpg
మార్గ సమాచారం
పొడవు293 కి.మీ. (182 మై.)
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తర చివరసనౌలి
 Nepal
Lua error in మాడ్యూల్:Jct at line 204: attempt to concatenate local 'link' (a nil value). కోషి హైవే
దక్షిణ చివరసయ్యద్ రజా
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుఉత్తర ప్రదేశ్
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 730 ఎన్‌హెచ్ 19

జాతీయ రహదారి 24 (ఎన్‌హెచ్ 24) భారతదేశంలో ఒక ప్రాథమిక జాతీయ రహదారి. ఇది ఉత్తర-దక్షిణ దిశలో, పూర్తిగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తుంది.[1] జాతీయ రహదారులకు కొత్త సంఖ్యలు ఇచ్చినపుడు పూర్వపు ఎన్‌హెచ్29, ఎన్‌హెచ్97లను పునర్వ్యవస్థీకరించి ఈ రహదారిని ఏర్పరచారు.[2]

మార్గం

[మార్చు]

ఎన్‌హెచ్24 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సోనౌలీ (ఇండో/నేపాల్ సరిహద్దు) వద్ద బయలుదేరి, నౌతాన్వా, కొల్హుయ్, ఫారెండా, రావత్‌గంజ్, గోరఖ్‌పూర్, భౌరాపూర్, కౌరీరామ్, బర్హల్‌గంజ్, దోహరీఘాట్, ఘోసి, మౌ, మర్దా, ఘాజీపూర్, జమానియా గుండా వెళ్ళి సయ్యద్ రజా వద్ద ముగుస్తుంది.[2][3]

కూడళ్ళు

[మార్చు]
Lua error in మాడ్యూల్:Jct at line 204: attempt to concatenate local 'link' (a nil value). సిద్ధార్థ హైవే - భారత నేపాల్ సరిహద్దు వద్ద ముగింపు.
ఎన్‌హెచ్ 730 ఫరెండా వద్ద
ఎన్‌హెచ్ 328 కాంపియర్‌గంజ్ వద్ద
ఎన్‌హెచ్ 727BB గోరఖ్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 27 గోరఖ్‌పూర్ వద్ద
ఎన్‌హెచ్ 227A బర్హల్‌గంజ్ వద్ద
ఎన్‌హెచ్ 128C దోహ్రీఘాట్ వద్ద
ఎన్‌హెచ్ 128D మౌ వద్ద
ఎన్‌హెచ్ 31 ఘాజీపూర్ వద్ద
ఎన్‌హెచ్ 124C మేదినీపూర్ వద్ద
ఎన్‌హెచ్ 19 సయ్యద్ రజా వద్ద ముగింపు.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Rationalisation of Numbering Systems of National Highways" (PDF). New Delhi: Department of Road Transport and Highways. Archived from the original (PDF) on 1 February 2016. Retrieved 3 April 2012.
  2. 2.0 2.1 2.2 "New Numbering of National Highways notification - Government of India" (PDF). The Gazette of India. Retrieved 14 March 2019.
  3. "State-wise length of National Highways (NH) in India". Ministry of Road Transport and Highways. Retrieved 14 March 2019.