గోరఖ్‌పూర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Gorakhpur జిల్లా

गोरखपुर ज़िला
Uttar Pradesh జిల్లాలు
Uttar Pradesh రాష్ట్రంలో Gorakhpur యొక్క స్థానాన్ని సూచించే పటం
Uttar Pradesh రాష్ట్రంలో Gorakhpur యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Uttar Pradesh
డివిజన్ Gorakhpur
ముఖ్యపట్టణం Gorakhpur
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Gorakhpur, Bansgaon
విస్తీర్ణం
 • మొత్తం 7.8
జనాభా (2011)
 • మొత్తం 4[1]
జనగణాంకాలు
 • అక్షరాస్యత 73.25%.[1]
 • లింగ నిష్పత్తి 944
ప్రధాన రహదారులు NH 28, Faizabad -Gorakhpur Road ,Khajni-Sikariganj-Rajesultanpur Road
Website అధికారిక వెబ్‌సైటు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో గోరక్‌పూర్ జిల్లా (హిందీ:गोरखपुर ज़िला) ఒకటి. గోరక్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.

చరిత్ర[మార్చు]

జిల్లా ప్రాంతాన్ని అవధ్ నవాబు బ్రిటిష్ ఈస్ట్ ఇండియాకు 1600లో ఇచ్చాడు. ఇది 1801 వరకు వారి ఆధీనంలోనే ఉంది. బ్రిటిష్ దీనిని ఘోరక్‌పూర్ జిల్లాగా రూపొందించబడింది.మిస్టర్ రూట్లెడ్జ్ ఈ జిల్లాకు మొదటి కలెక్టర్‌గా నియమించబడ్డాడు. 1829లో ఘోరక్‌పూర్ డివిషన్‌కు ఘోరక్‌పూర్ కేంద్రంగా చేయబడింది. ఘోరక్‌పూర్ డివిషన్‌లో ఘోరక్‌పూర్ జిల్లా, ఘాజీపూర్ జిల్లా మరియు ఆజంగర్ జిల్లాలు ఉన్నాయి. ఘోరక్‌పూర్ డివిషన్‌కు మిస్టర్.ఆర్. ఎం బియాడ్ మొదటి కమీషనర్‌గా నియమించబడ్డాడు.

1865లో ఘోరక్‌పూర్ జిల్లా నుండి కొంత భూభాగం వేరుచేసి బస్తి జిల్లా రూపొందించబడింది. తరువాత 1946లో మరికొంత భూభాగం వేరుచేసి దియోరియా జిల్లా రూపొందించబడింది. మూడవసారిగా 1989లో ఘోరక్‌పూర్ జిల్లా నుండి మరికొంత భూభాగం వేరుచేసి మహరాజ్‌గంజ్ జిల్లా రూపొందించబడింది.

భౌగోళికం[మార్చు]

ఘోరక్‌పూర్ జిల్లా 26° 46´ ఉత్తర అక్షాంశం మరియు 83° 22´ తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లా వైశాల్యం 7483 చ.కి.మీ. జిల్లా ఉత్తర సరిహద్దులో మహరాజ్‌గంజ్ జిల్లా, తూర్పు సరిహద్దులో ఖుషీనగర్ జిల్లా మరియు దియోరియా జిల్లా, దక్షిణ సరిహద్దులో అంబేద్కర్ నగర్ జిల్లా, అజంఘర్ జిల్లా రాజాసుల్తాన్‌పూర్ జిల్లా,మరియు దియోరా జిల్లా, మైయు పశ్చిమ సరిహద్దులో సంత్ కబీర్ నగర్ జిల్లా ఉన్నాయి.[2]

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో గోరక్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,436,275,[1]
ఇది దాదాపు. కరోటియా దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. కెంటకీ నగర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 40 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 1236 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.69%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 944:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. అధికం
అక్షరాస్యత శాతం. 73.25%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

భాషలు[మార్చు]

గోరఖ్‌పూర్ జిల్లాలో హిందీ భాషతో చేర్చి వర్నాక్యులర్ భాష వాడుకలో ఉంది. ఈ భాష 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది.[6]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. "Gorakhpur". Retrieved 2010-08-05. 
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. 
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Croatia 4,483,804 July 2011 est.  line feed character in |quote= at position 8 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Kentucky 4,339,367  line feed character in |quote= at position 9 (help)
  6. M. Paul Lewis, ed. (2009). "Bhojpuri: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30. 

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]