Coordinates: 27°22′N 79°38′E / 27.37°N 79.63°E / 27.37; 79.63

ఫతేగఢ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఫతేగఢ్
పట్టణం
ఫతేగఢ్ is located in Uttar Pradesh
ఫతేగఢ్
ఫతేగఢ్
ఉత్తర ప్రదేశ్ పట్తణంలో పట్టణ స్థానం
Coordinates: 27°22′N 79°38′E / 27.37°N 79.63°E / 27.37; 79.63
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాఫరూఖాబాద్
Area
 • Total28.86 km2 (11.14 sq mi)
Elevation
138 మీ (453 అ.)
Population
 (2011)
 • Total2,76,581
 • Density350/km2 (900/sq mi)
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
209601
టెలిఫోన్ కోడ్05692
లింగనిష్పత్తి842/1000 /

ఫతేగఢ్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక కంటోన్మెంట్ పట్టణం. ఇది ఫరూఖాబాద్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది గంగా నదికి దక్షిణ ఒడ్డున ఉంది. ఫతేగఢ్ పాత కోట మీదుగా పట్టణానికి ఈ పేరు వచ్చింది. ఇది పెద్దగా పరిశ్రమలేమీ లేని చిన్న పట్టణం. ఆసియాలో అతిపెద్ద బంగాళాదుంపల మార్కెట్ ఫతేగఢ్‌లో ఉంది. బౌద్ధమతంలో (సాంఖీశ) ఇది ఒక పవిత్ర స్థలం. భారత సైన్యానికి చెందిన రాజపుత్ర రెజిమెంటు, 114 ఇన్ఫాంట్రీ బెటాలియన్ టిఎ, సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ సెంటర్లతో పెద్ద వ్యవస్థ ఇక్కడ ఉంది.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, ఫరూఖాబాద్-ఫతేగఢ్ పట్టణ సముదాయంలో 2,90,540 జనాభా ఉంది, వీరిలో పురుషులు 1,54,630, మహిళలు 135,910. అక్షరాస్యత 75.60%.[1]

2001 జనగణన ప్రకారం,[2] ఫతేగఢ్ జనాభా 14,682. జనాభాలో పురుషులు 60%, స్త్రీలు 40% ఉన్నారు. ఫతేగఢ్ అక్షరాస్యత 76%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషులలో అక్షరాస్యత 83% ఉండగా, స్త్రీలలో 65%గా ఉంది. ఫతేగఢ్ జనాభాలో 12% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.

మూలాలు[మార్చు]

  1. "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 2012-07-07.
  2. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.
"https://te.wikipedia.org/w/index.php?title=ఫతేగఢ్&oldid=3554699" నుండి వెలికితీశారు