Coordinates: 27°08′N 81°56′E / 27.13°N 81.93°E / 27.13; 81.93

గోండా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోండా
పట్టణం
గోండా is located in Uttar Pradesh
గోండా
గోండా
Coordinates: 27°08′N 81°56′E / 27.13°N 81.93°E / 27.13; 81.93
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాగోండా
Population
 (2011)[1]
 • Total1,22,164
భాషలు
 • అధికారికహిందీ[2]
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP-43

గోండా ఉత్తర ప్రదేశ్ లోని గోండా జిల్లాకు చెందిన పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది రాష్ట్ర రాజధాని లక్నోకు ఈశాన్యంగా 120 కి.మీ. దూరంలో ఉంది. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.

జనాభా వివరాలు[మార్చు]

2011 జనగణన ప్రకారం, గోండా పట్టణ సముదాయంలో 1,38,929 జనాభా ఉంది. వీరిలో పురుషులు 71,475 కాగా, మహిళలు 67,454. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 15,608. మొత్తం అక్షరాస్యులు 99,057 మంది (71.3%). వీరిలో 55,067 మంది పురుషులు, 43,990 మంది మహిళలు. లింగ నిష్పత్తి 944. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 80.32%. [1]

వాతావరణం[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Gonda, Uttar Pradesh (1981–2010, extremes 1932–1993)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 28.9
(84.0)
35.0
(95.0)
41.1
(106.0)
45.0
(113.0)
49.9
(121.8)
48.0
(118.4)
43.2
(109.8)
40.0
(104.0)
38.0
(100.4)
39.2
(102.6)
37.7
(99.9)
29.0
(84.2)
49.9
(121.8)
సగటు అధిక °C (°F) 22.7
(72.9)
25.7
(78.3)
31.9
(89.4)
37.3
(99.1)
38.5
(101.3)
37.5
(99.5)
33.4
(92.1)
32.8
(91.0)
32.4
(90.3)
31.9
(89.4)
29.1
(84.4)
24.6
(76.3)
31.5
(88.7)
సగటు అల్ప °C (°F) 8.3
(46.9)
10.7
(51.3)
15.8
(60.4)
21.2
(70.2)
24.2
(75.6)
25.7
(78.3)
25.1
(77.2)
24.7
(76.5)
23.8
(74.8)
20.1
(68.2)
14.1
(57.4)
9.9
(49.8)
18.6
(65.5)
అత్యల్ప రికార్డు °C (°F) 0.1
(32.2)
1.6
(34.9)
4.0
(39.2)
11.8
(53.2)
13.2
(55.8)
16.7
(62.1)
15.6
(60.1)
16.7
(62.1)
14.0
(57.2)
12.2
(54.0)
5.6
(42.1)
0.7
(33.3)
0.1
(32.2)
సగటు వర్షపాతం mm (inches) 13.8
(0.54)
10.3
(0.41)
9.2
(0.36)
8.3
(0.33)
28.6
(1.13)
126.3
(4.97)
333.1
(13.11)
286.9
(11.30)
246.6
(9.71)
53.9
(2.12)
1.2
(0.05)
10.6
(0.42)
1,128.6
(44.43)
సగటు వర్షపాతపు రోజులు 1.3 1.3 0.9 0.9 2.3 6.0 13.2 11.0 7.6 1.7 0.2 1.0 47.5
Source: India Meteorological Department[3][4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Provisional Population Totals, Census of India 2011. Retrieved 19 October 2019.
  2. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 25 నవంబరు 2020.
  3. "Station: Gonda Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 291–292. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
  4. "Extremes of Temperature & Rainfall for Indian Stations (Up to 2012)" (PDF). India Meteorological Department. December 2016. p. M215. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 6 May 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=గోండా&oldid=3797824" నుండి వెలికితీశారు