Coordinates: 25°57′N 80°09′E / 25.95°N 80.15°E / 25.95; 80.15

హమీర్‌పూర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హమీర్‌పూర్
City
హమీర్‌పూర్ is located in Uttar Pradesh
హమీర్‌పూర్
హమీర్‌పూర్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°57′N 80°09′E / 25.95°N 80.15°E / 25.95; 80.15
దేసం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాహమీర్‌పూర్
Elevation
80 మీ (260 అ.)
Population
 (2011)
 • Total35,475
భాషలు
 • అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
Vehicle registrationUP-91

హమీర్పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం. పట్టణ పాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది. హమీర్‌పూర్ జిల్లా ముఖ్య పట్టణం.

భౌగోళికం[మార్చు]

హమీర్ పూర్ 25°57′N 80°09′E / 25.95°N 80.15°E / 25.95; 80.15 వద్ద [2] సముద్రమట్టం నుండి 80 మీటర్ల ఎత్తున ఉంది.

శీతోష్ణస్థితి[మార్చు]

శీతోష్ణస్థితి డేటా - Hamirpur, Uttar Pradesh (1981–2010)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 30.2
(86.4)
35.2
(95.4)
41.2
(106.2)
45.2
(113.4)
48.2
(118.8)
48.2
(118.8)
46.0
(114.8)
41.0
(105.8)
40.2
(104.4)
39.2
(102.6)
38.2
(100.8)
31.0
(87.8)
48.2
(118.8)
సగటు అధిక °C (°F) 21.4
(70.5)
26.5
(79.7)
33.5
(92.3)
39.7
(103.5)
42.2
(108.0)
40.5
(104.9)
35.0
(95.0)
33.6
(92.5)
33.8
(92.8)
33.2
(91.8)
29.5
(85.1)
25.0
(77.0)
32.8
(91.0)
సగటు అల్ప °C (°F) 7.5
(45.5)
11.1
(52.0)
17.0
(62.6)
22.4
(72.3)
25.0
(77.0)
26.3
(79.3)
24.6
(76.3)
23.9
(75.0)
23.2
(73.8)
19.3
(66.7)
13.3
(55.9)
8.7
(47.7)
18.5
(65.3)
అత్యల్ప రికార్డు °C (°F) −0.9
(30.4)
−0.9
(30.4)
7.4
(45.3)
11.0
(51.8)
9.4
(48.9)
15.0
(59.0)
16.0
(60.8)
15.0
(59.0)
14.0
(57.2)
9.0
(48.2)
2.0
(35.6)
−1.0
(30.2)
−1.0
(30.2)
సగటు వర్షపాతం mm (inches) 11.0
(0.43)
5.7
(0.22)
4.9
(0.19)
4.0
(0.16)
7.3
(0.29)
59.8
(2.35)
194.8
(7.67)
183.8
(7.24)
137.8
(5.43)
22.7
(0.89)
3.2
(0.13)
3.3
(0.13)
638.1
(25.12)
సగటు వర్షపాతపు రోజులు 0.7 0.6 0.6 0.4 0.8 3.2 9.5 9.5 6.1 1.1 0.3 0.4 33.2
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 64 52 37 29 33 49 72 77 73 57 57 62 55
Source: India Meteorological Department[3]

జనాభా వివరాలు[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, హమీర్‌పూర్ జనాభా 35,475. అందులో 19,027 మంది పురుషులు, 16,448 మంది మహిళలు. ఆరేళ్ళ లోపు పిల్లలు 3,940 మంది, మొత్తం జనాభాలో ఇది 11.1 %. అక్షరాస్యుల సంఖ్య 26,121, ఇది జనాభాలో 73.6%, పురుషుల్లో అక్షరాస్యత 78.7% కాగా, స్త్రీలలో 67.6% ఉంది. పట్టణంలో ఏడేళ్ళకు పైబడిన వారిలో అషరాస్యత 82.8%. వీరిలో పురుషుల అక్షరాస్యత 88.5%, స్త్రీల అక్షరాస్యత 76.3%. హమీర్‌పూర్‌లో 2011 లో 6,802 గృహాలు ఉన్నాయి. [4]

2001 భారత జనాభా లెక్కల ప్రకారం, [5] హమీర్‌పూర్ జనాభా 32,035, వీరిలో 17,349 మంది పురుషులు, 14,686 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 4,230 మంది. ఇది మొత్తం జనాభాలో 13.2%. మొత్తం అక్షరాస్యులు 22,592 మంది. ఇది మొత్తం జనాభాలో 70.5%, పురుషుల అక్షరాస్యత 77.5%, స్త్రీల అక్షరాస్యత 62.3%. ఏడేళ్ళకు పబడిన వారిలో అక్షరాస్యులు జనాభాలో 81.3%. ఇందులో పురుషుల అక్షరాస్యత 89.1%, స్త్రీల అక్షరాస్యత 72.0%.

మతం[మార్చు]

హమీర్‌పూర్‌లో మతం[6]
మతం శాతం
హిందూమతం
  
82.5%
ఇస్లాం
  
17.2%
ఇతరాలు†
  
0.3%

హమీర్‌పూర్ జనాభాలో ఎక్కువ శాతం హిందువులు (82.5%) తరువాతి స్థానంలో ముస్లింలు (17.2%) ఉన్నారు.

మూలాలు[మార్చు]

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 18 March 2019.
  2. "Maps, Weather, and Airports for Hamirpur, India". www.fallingrain.com.
  3. "Station: Hamirpur Climatological Table 1981–2010" (PDF). Climatological Normals 1981–2010. India Meteorological Department. January 2015. pp. 311–312. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 22 September 2020.
  4. "District census handbook Hamirpur" (PDF). Retrieved 1 September 2020.
  5. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.
  6. "C-1 Population By Religious Community - Hamirpur". census.gov.in. Retrieved 1 September 2020.