ఒరాయీ
స్వరూపం
ఒరాయీ | |
|---|---|
పట్టణం | |
| Coordinates: 25°59′N 79°28′E / 25.98°N 79.47°E | |
| దేశం | |
| రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
| జిల్లా | జలౌన్ |
| ఎత్తు | 131 మీ (430 అ.) |
| జనాభా (2011) | |
• మొత్తం | 1,90,625 |
| భాషలు | |
| • అధికారిక | హిందీ & ఉర్దూ |
| కాల మండలం | UTC+5:30 (IST) |
| PIN | 285001 |
| టెలిఫోన్ కోడ్ | +915162 |
| లింగనిష్పత్తి | 0.842 ♂/♀ |
| అక్షరాస్యత | 83.35% |
| Website | jalaun.nic.in |
ఒరాయీ ఉత్తర ప్రదేశ్, జలౌన్ జిల్లా లోని పట్టణం. ఇది ఈ జిల్లాకు ముఖ్యపట్టణం.క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన వార్షిక పరిశుభ్రత సర్వే, స్వచ్ సర్వేక్షణ్ 2019 కింద ఒరాయీ భారతదేశంలో 'ఫాస్టెస్ట్ మూవర్' స్మాల్ సిటీ అవార్డును అందుకుంది [1] (1-3 లక్షలు).
జనాభా
[మార్చు]రవాణా సౌకర్యాలు
[మార్చు]రైల్వే
[మార్చు]ఒరై రైల్వే స్టేషన్ ప్రధాన రైల్వే స్టేషన్, ఇది కాన్పూర్- ఝాన్సీ మార్గంలోమధ్యన ఉంది. ఈ స్టేషను నుండి భారతదేశపు తూర్పు, పడమర, దక్షిణాలతో రైలు సౌకర్యాలున్నాయి.
రోడ్డు
[మార్చు]ఇంటర్ స్టేట్ బస్ టెర్మినస్ నుండి ఇతర ప్రాంతాలతో బస్సు సౌకర్యాలున్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ "Swachh Survekshan 2019". swachhsurvekshan2019.org. Archived from the original on 2019-09-20. Retrieved 2019-09-20.