సంభల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంభల్
పట్టణం
సంభల్ is located in Uttar Pradesh
సంభల్
సంభల్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
నిర్దేశాంకాలు: 28°35′N 78°33′E / 28.58°N 78.55°E / 28.58; 78.55Coordinates: 28°35′N 78°33′E / 28.58°N 78.55°E / 28.58; 78.55
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజన్మొరాదాబాద్
జిల్లాసంభల్
విస్తీర్ణం
 • మొత్తం16 కి.మీ2 (6 చ. మై)
సముద్రమట్టం నుండి ఎత్తు203 మీ (666 అ.)
జనాభా
(2011)[2]
 • మొత్తం220,813
 • సాంద్రత11,433/కి.మీ2 (29,610/చ. మై.)
పిలువబడువిధం (ఏక)Sambhali
భాషలు
 • అధికారికహిందీ[3]
కాలమానంUTC+5:30 (IST)
పిన్‌కోడ్
244302
టెలిఫోన్ కోడ్(+91) (05923)
జాలస్థలిsambhal.nic.in

సంభల్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని సంభల్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. న్యూ ఢిల్లీకి తూర్పున 158 కి.మీ. దూరంలోను, [4] రాష్ట్ర రాజధాని లక్నోకు వాయవ్యంగా 355 కి.మీ. దూరంలోనూ ఉంది. [5]

జనాభా[మార్చు]

సంభల్‌లో మతం[6]
మతం శాతం
ఇస్లాం
  
77.67%
హిందూమతం
  
22.00%
ఇతరాలు†
  
0.33%
ఇతరాల్లో
క్రైస్తవం (0.12%), సిక్కుమతం (0.06%), బౌద్ధం (<0.03%) ఉన్నాయి

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సంబల్ పట్టణ జనాభా 2,21,334. అందులో 1,16,008 మంది పురుషులు, 1,05,326 మంది మహిళలు. సంభల్ పట్టణంలో మొత్తం అక్షరాస్యులు 92,608. వారిలో 51,382 మంది పురుషులు కాగా 41,226 మంది మహిళలు. సగటు అక్షరాస్యత రేటు 49.51 శాతం. పురుషులలో అక్షరాస్యత 52.27% కాగా, స్త్రీలలో 46.45%. లింగ నిష్పత్తి 1,000 మంది పురుషులకు 908. పిల్లల్లో లింగ నిష్పత్తి 1,000 మంది అబ్బాయిలకు 936. పట్టణంలో ఆరేళ్ళ లోపు పిల్లలు 34,279 మంది ఉన్నారు. వీరిలో 17,702 మంది బాలురు, 16,577 మంది బాలికలు. సంబల్ నగర మొత్తం జనాభాలో పిల్లలు 15.49%.

రవాణా[మార్చు]

సంభల్ నుండి ఢిల్లీ, మొరాదాబాద్, అలీగఢ్, బులంద్షహర్, బదాయూన్ వంటి ప్రధాన నగరాలకు రోడ్డు సౌకర్యం ఉంది.

సంభల్ లోని రైల్వే స్టేషన్ను హతీమ్ సరాయ్ రైల్వే స్టేషన్ అని పిలుస్తారు

మూలాలు[మార్చు]

  1. "Sambhal, Uttar Pradesh, India". latlong.net. Retrieved 11 August 2018. CS1 maint: discouraged parameter (link)
  2. "Census of India Search details". censusindia.gov.in. Retrieved 10 May 2015. CS1 maint: discouraged parameter (link)
  3. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 May 2017. Retrieved 20 December 2018. CS1 maint: discouraged parameter (link)
  4. Ltd, rome2rio Pty. "New Delhi to Sambhal - 5 ways to travel via train, bus, taxi, and car". Rome2rio (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
  5. Ltd, rome2rio Pty. "Lucknow to Sambhal - 5 ways to travel via train, bus, taxi, car, and plane". Rome2rio (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
  6. "Census 2011 Sambhal Town". Census 2011. Retrieved 17 July 2017. CS1 maint: discouraged parameter (link)
"https://te.wikipedia.org/w/index.php?title=సంభల్&oldid=3122012" నుండి వెలికితీశారు