సంభల్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంభల్ జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుమొరాదాబాద్
ముఖ్య పట్టణంసంభల్
జనాభా వివరాలు
 • అక్షరాస్యత57%
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో సంబల్ జిల్లా ఒకటి. గతంలో దీన్ని భీంనగర్ అని పిలిచేవారు. ఈ జిల్లాను 2012 జూలై 23 న ఏర్పరచారు. [1] సంభల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. [2] సంభల్ జిల్లా మొరాదాబాద్ డివిజన్‌లో భాగంగా ఉంది. [3]

సంబల్[మార్చు]

సంబల్ జిల్లాలో ముస్లిములు అధికంగా ఉంటారు. [4] సంబల్ ఢిల్లీ నుండి 158 కి.మీ దూరంలో ఉంది.[5], రాష్ట్ర రాజధాని లల్నో నుండి 355 కి.మీ దూరంలో ఉంది.

వెలుపలి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
  • "Official Website District Sambhal". Sambhal District. Archived from the original on 2014-06-22. Retrieved 2015-03-18.

మూలాలు[మార్చు]