గౌతమ బుద్ద నగర్ జిల్లా
స్వరూపం
గౌతమ బుద్ధ నగర్ జిల్లా
गौतम बुद्ध नगर ज़िला گوتم بدھ نگر ضلع | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | గ్రేటర్ నోయిడా |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,442 కి.మీ2 (557 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 16,74,714 |
• జనసాంద్రత | 1,200/కి.మీ2 (3,000/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.2 per cent[1] |
• లింగ నిష్పత్తి | 852:1000 |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో గౌతమ బుద్ధ నగర్ జిల్లా (హిందీ:गौतम बुद्ध नगर ज़िला) (ఉర్దు: رگوتم بدھ نگ) ఒకటి. గ్రేటర్ నోయిడా పట్టణం ఈ జిల్లాకు కేంద్రంగా ఉంది.[2] జాతీయ రాజధాని ప్రాంతంలో ఇది భాగంగా ఉంది. 2011 గణాంకాల ప్రకారం జిల్లా దశాబ్దిక జనాభా వృద్ధి 51,52% ఉంది. .[3]
భౌగోళికం
[మార్చు]జిల్లా యమునా నదీతీరంలో ఉంది. జిల్లాను యమునానది ఢిల్లీ, ఫరీదాబాద్ జిల్లాలను వేరుచేస్తూ ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఢిల్లి, దక్షిణ సరిహద్దులో ఘాజియాబాద్ జిల్లా, తూర్పు సరిహద్దులో బులంద్‌షహర్ జిల్లా ఉన్నాయి.
ఎగువ నుండి (ఎడమ నుండి కుడికి): నోయిడా మెట్రో, నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే, నోయిడా స్కైలైన్, బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, నోయిడా సిటీ యొక్క విశాల దృశ్యం
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 16,74,714.[4] |
ఇది దాదాపు. | దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికాలోని. | నగర జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 294 వ స్థానంలో ఉంది.[4] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1161 [4] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 39.32%.[4] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 852:1000 [4] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 82.2%.[4] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
స్త్రీ అక్షరాస్యత | 72.78% (దేశీయ సరాసరి 65.46%) [3] |
మౌళిక వసతులు
[మార్చు]గౌతం బుద్దా జిల్లా " ఢిల్లీ- ముంబాయి ఇండస్ట్రియల్ కారిడార్ " ప్రకటించబడింది.[5] గ్రేటర్ నోడియా ఎక్స్‌ప్రెస్ వే, యమునా ఎక్స్‌ప్రెస్ వే " జిల్లా గుండా పయనిస్తున్నాయి.
రాజకీయాలు
[మార్చు]- జిల్లా మొత్తం గౌతం బుద్ధా పార్లమెంటు నియోజక వర్గంలో భాగంగా ఉంది.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-19. Retrieved 2014-12-16.
- ↑ 3.0 3.1 "Ghaziabad, GB Nagar hub of high literacy, falling sex ratio". The Times Of India. 2011-04-06. Archived from the original on 2014-01-10. Retrieved 2014-12-16.
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ Official Website of Delhi Mumbai Industrial Corridor Development Corporation Archived 2020-05-12 at the Wayback Machine Retrieved=15 March 2014
వికీమీడియా కామన్స్‌లో Gautam Buddha Nagar districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.