అలీగఢ్ జిల్లా
స్వరూపం
అలీగఢ్ జిల్లా
अलीगढ़ ज़िला | |
|---|---|
ఉత్తర ప్రదేశ్ పటంలో అలీగఢ్ జిల్లా స్థానం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
| డివిజను | అలీగఢ్ |
| ముఖ్య పట్టణం | అలీగఢ్ |
| జనాభా (2011) | |
• మొత్తం | 36,73,849[1] |
| జనాభా వివరాలు | |
| • అక్షరాస్యత | 69.61%.[1] |
| ప్రధాన రహదార్లు | NH91 |
| వెబ్సైట్ | అధికారిక జాలస్థలి |

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాల్లో అలీగఢ్ జిల్లా (హిందీ:अलीगढ़ ज़िला) (ఉర్దూ: علی گڑھ ضلع) ఒకటి. అలీగఢ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది.
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 36,73,849 [1] |
| ఇది దాదాపు. | మౌరిటానియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
| అమెరికాలోని. | ఓక్లహామా నగర జనసంఖ్యకు సమం..[3] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 76వ స్థానంలో ఉంది..[1] |
| జనసాంద్రత (/చ.కి.మీ) | 1007 [1] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 22.78%.[1] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 876:1000 [1] |
| జాతీయ సరాసరి (928) కంటే | తక్కువ |
| అక్షరాస్యత | 69.61%.[1] |
| జాతీయ సగటు (72%) కంటే | తక్కువ |
తాలూకాలు
[మార్చు]- కొలి
- ఖైర్
- అత్రౌలి
- ఇగ్లాస్
- గభన
మండలాలు
[మార్చు]- 'జిల్లాలో 13 మండలాలు ఉన్నాయి:-
- ధనపూర్
- అక్రాబాద్
- గొండా
- ఇగ్లాస్
- తప్పల్
- ఖైర్
- అత్రౌలి
- చందౌస్
- లోధా
- జవాన్
- బిజౌలి
- గంగిరి
- ఖైర్ నగరం
- డండన
విద్య
[మార్చు]అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీలో 30 వేల మంది విద్యార్థులు ఉన్నారు. యూనివర్శిటీ ఆధునిక, సాంప్రదాయిక (250) కోర్సులు అందిస్తుంది. జిల్లాలో అదనంగా పాఠశాలలు, కాలేజీలు ఉన్నాయి.
అలీగఢ్ జిల్లా లోని పట్టణాలు
[మార్చు]- హర్దూగంజ్
- జతరి
- గభన
- ఖైర్
- అత్రౌలి
- ఈగ్లస్
అలిగర్ జిల్లా పవర్ మొక్కలు
[మార్చు]- హర్దుయాగంజ్ థర్మల్ పవర్ స్టేషను
- సుమేరా జలవిద్యుత్ ప్లాంట్
మూలాలు
[మార్చు]- 1 2 3 4 5 6 7 8 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oklahoma 3,751,351
బయటి లింకులు
[మార్చు]27°50′N 78°10′E / 27.833°N 78.167°E
వికీమీడియా కామన్స్‌లో Aligarh district}కి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.