మహోబా జిల్లా
స్వరూపం
మహోబా జిల్లా
महोबा जिला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | Chitrakoot |
ముఖ్య పట్టణం | Mahoba |
మండలాలు | 3 |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,884 కి.మీ2 (1,114 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 8,76,055 |
• జనసాంద్రత | 300/కి.మీ2 (790/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 66.94 per cent |
• లింగ నిష్పత్తి | 880 |
ప్రధాన రహదార్లు | 86 |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో మహోబ జిల్లా (హిందీ: महोबा जिला) ఒకటి. మహోబ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మహోబ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 2884 చ.కి.మీ. 2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 876,055.[1]
చరిత్ర
[మార్చు]హమీర్‌పూర్ జిల్లాలోని మహోబా తాలూకాను 1995 ఫిబ్రవరి 11 న మహోబ జిల్లారూపొందించబడింది. ఇది పూర్వం " మహోత్సవ్ నగర్ " అని పులువబడింది. 9-12 శతాబ్ధాలలో బుండేల్ ఖండును పాలించిన రాజులతో మహోబాకు సంబంధం ఉందని భావిస్తున్నారు.
విభాగాలు
[మార్చు]- జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: మహోబ
- జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: మహోబ, చర్ఖరి.
- పార్లమెంటు నియోజకవర్గం: హమీర్‌పూర్
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 876,055, [1] |
ఇది దాదాపు. | ఫిజి దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | డెలావర్ నగర జనసంఖ్యకు సమం.[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 469 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 288 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 23.66%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 880:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 66.94%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో మహోబ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[4] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[4]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Fiji 883,125 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Delaware 897,934
- ↑ 4.0 4.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
బయటి లింకులు
[మార్చు]వెలుపలి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Mahoba districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.