ఉన్నావ్ జిల్లా
ఉన్నావ్ జిల్లా
उन्नाव ज़िला اناو ضلعbhira kheri | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | లక్నో |
ముఖ్య పట్టణం | ఉన్నావ్ |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | ఉన్నావ్ |
• శాసనసభ నియోజకవర్గాలు | ఉన్నావ్ బంగమౌ పూర్వా భగవంత్‌నగర్ మోహన్ సాఫీపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 4,589 కి.మీ2 (1,772 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 31,10,595 |
• జనసాంద్రత | 680/కి.మీ2 (1,800/చ. మై.) |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 68.29% |
• లింగ నిష్పత్తి | 0.901 ♂/♀ |
ప్రధాన రహదార్లు | Agra to lucknow Via BANGARMAU Hardoi TO Kanpur Via Bangarmau Lucknow To Delhi Via Bangarmau |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఉన్నావ్ జిల్లా (హిందీ:) ఒకటి. ఉన్నావ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. ఈ జిల్లా లక్నో డివిజన్‌లో భాగంగా ఉంది.
చరిత్ర
[మార్చు]భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ సా.శ. 636 లో కన్నౌజ్‌లో 3 మాసాలు నివసించాడు. ఇక్కడి నుండి ఆయన 26 కి.మీ ప్రయాణించి గంగానది తూర్పు తీరంలో ఉన్న నవదేవకుల (ఆయనమాటలలో న-ఫో-తి-పొ-కు-లో) చేరుకున్నాడు. 5 కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ నగరంలో దేవాలయం, పలు బౌద్ధ స్తూపాలు, మఠాలు ఉన్నాయి.
1857లో సిపాయీల తిరుగుబాటు ఈ ప్రదేశంలో జరిగిందని భావిస్తున్నారు. ఉద్యమం తరువాత పౌరపాలన పునర్నిర్మించబడిన సమయంలో ఈ జిల్లాకు ఉన్నావ్ అనే పేరు నిర్ణయించబడింది. ఈ నగర స్థాపన చేసిన సమయంలో 1869 వరకు ఈ నగరం వైశాల్యం తక్కువగానే ఉండేది. నగర స్థాపన జరిగిన సమయంలో ఇది పురపాలక వ్యవస్థగా చేయబడింది.
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో ... జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి. .[1]
విభాగాలు
[మార్చు]జిల్లాలో .. ఉపవిభాగాలు ఉన్నాయి:
- జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి: ఉన్నావ్, హసంగంజ్, సఫిపుర్, పుర్వ,, బిఘపుర్.
- జిల్లాలో 16 మండలాలు ఉన్నాయి: గంజ్ మోరాడాబాద్, బంగర్మౌ, ఫతేపూర్ చౌరాసి, సఫిపుర్, మియంగంజ్, ఔరస్, హసంగంజ్, నవబ్గంజ్, పుర్వ, అసొహ, హిలౌలి, బిఘపుర్, సుమెర్పుర్, బిచీ, సికందర్పుర్ సిరౌసి,, సికందర్పుర్ కరణ్.
- జిల్లాలో 6 శాసనసభ నియోజకవర్గాలు: ఉన్నావ్, పుర్వ, భగ్వంత్నగర్, మోహన్, సఫిపుర్, బంగర్మౌ.
- పార్లమెంటు నియోజకవర్గం: ఉన్నావ్ (ప్రస్తుత పార్లమెంటు సభ్యుడు షాక్షి మహరాజ్)
- 2008 నియోజక వర్గాల పునర్విభజన తరువాత హర్హ ప్రాంతాలు ఇతర శాసనసభ నియోజకవర్గంతో కలుపబడ్డాయి. తరువాత ఉన్నావ్ పార్లమెంటు నియోజకవర్గంలో 6 శాసనసభ నియోజకవర్గాలు
మాత్రమే ఉన్నాయి.
- ఉన్నావ్ పార్లమెంటు నియోజకవర్గంలో నమోదుచేయబడిన ఓటర్లు అధికంగా ఉన్నారు. 2009 ఎన్నికలలో (1.9 మిలియన్లు).
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,110,595,[2] |
ఇది దాదాపు. | మంగోలియా దేశ జనసంఖ్యకు సమానం.[3] |
అమెరికాలోని. | లోవా నగర జనసంఖ్యకు సమం.[4] |
640 భారతదేశ జిల్లాలలో. | 112 వ స్థానంలో ఉంది.[2] |
1చ.కి.మీ జనసాంద్రత. | 682 [2] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 15.19%.[2] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 901:1000 [2] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాస్యత శాతం. | 68.29%.[2] |
జాతియ సరాసరి (72%) కంటే. |
భాషలు
[మార్చు]జిల్లాలో హిందీ వ్యవహారభాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. అవధి భాష 38 మిలియన్ ప్రజలలో వాడుకలో ఉంది. ఇది ప్రధానంగా అవధి ప్రాంతంలో వాడుకలో ఉంది. [5]
2013 బంగారు నిధి సంఘటన
[మార్చు]2013లో " ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా " ఉన్నావ్ జిల్లాలోని దౌండ్ ఖెరా గ్రామంలో నిర్వహించిన త్రవ్వకాలలో రాం బక్ష్ సింగ్‌కు స్వంతమైన పురాతనమైన కోటలో 1000 టన్నుల బంగారం లభించినట్లు నివేదికలో పేర్కొన్నది.[6] ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన ప్రాథమిక పరిశోధనలు ఈ విషయం ధ్రువపరిస్తున్నాయి.[7]
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 ఏప్రిల్ 2012. Retrieved 27 September 2011.
- ↑ 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011.
M Mongolia 3,133,318 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 23 ఆగస్టు 2011. Retrieved 30 September 2011.
Iowa 3,046,355
- ↑ M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 28 September 2011.
- ↑ "'Peepli Live' in Unnao: ASI begins hunt for 1,000-tonne 'buried treasure'". Retrieved 19 October 2013.
- ↑ "ASI begins Excavation at Unnao in search of Gold Deposits". Retrieved 19 October 2013.