వారణాసి జిల్లా
Jump to navigation
Jump to search
వారణాసి జిల్లా | ||||||
---|---|---|---|---|---|---|
ఎడమ నుండి సవ్యదిశలో: కాశీ విశ్వనాథ ఆలయం, సారనాథ్ వద్ద ధమేక్ స్థూపం, IIT-BHU వద్ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం, అహల్యాబాయి ఘాట్, రాంనగర్ కోట |
వారణాసి జిల్లా
वाराणसी ज़िला وارانسی ضلع | |
---|---|
![]() ఉత్తర ప్రదేశ్ పటంలో వారణాసి జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | వారణాసి |
ముఖ్య పట్టణం | వారణాసి |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | వారణాసి |
Area | |
• మొత్తం | 1,535 km2 (593 sq mi) |
Population (2011) | |
• మొత్తం | 36,76,841[1] |
Website | అధికారిక జాలస్థలి |
వారణాసి జిల్లా (హిందీ: वाराणसी ज़िला), (ఉర్దూ: وارانسی ضلع)ఉత్తరభారతీయ రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి డివిజన్‌లో భాగంగా ఉంది. జిల్లా వైశాల్యం 1,535 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 3,682,194.
విభాగాలు[మార్చు]
వారణాసి జిల్లా వారణాసి డివిజన్‌లో భాధంగా ఉంది. డివిజన్‌లో పిండ్రా, అజగరా, శివ్పూర్, వారణాసి కంటొన్మెంట్, వారణాసి నార్త్, వారణాసి సౌత్, రొహానియా, శివపురి భాగంగా ఉన్నాయి.
2001 లో గణాంకాలు[మార్చు]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 3,682,194,[1] |
ఇది దాదాపు. | లిబియా [2] దేశ జనసంఖ్యకు సమానం. |
అమెరికా లోని | ఒక్లహామా నగర [3] జనసంఖ్యకు సమం. |
640 భారతదేశ జిల్లాలలో. | 75 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 2399 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 17.32%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 909:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | |
అక్షరాశ్యత శాతం. | 77.05%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
భాషలు[మార్చు]
వారణాసి జిల్లాలో భోజ్పురి, హిందీ భాషలు మాట్లాడుతూ ఉంటారు. వ్రాయడానికి దేవనాగరి లిపిని వాడుతుంటారు. ఉర్దూ భాషను వ్రాయడానికి పర్షియన్ లిపిని ఉపయోగించి నస్తాలిక్ శైలిని వాడుతుంటారు.
గ్రామాల జాబితా[మార్చు]
గ్రామాల జాబితా http://www.wikivillage.in/district/uttar-pradesh/varanasi Archived 2017-05-03 at the Wayback Machine [4]
వెలుపలి లింకులు[మార్చు]
మూలాలజాబితా[మార్చు]
- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "Official Census". Retrieved 2014-03-10.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Liberia 3,786,764 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oklahoma 3,751,351
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-05-03. Retrieved 2016-12-02.
వర్గాలు:
- క్లుప్త వివరణ ఉన్న వ్యాసాలు
- Pages using infobox settlement with missing country
- Pages using infobox settlement with no map
- Pages using infobox settlement with no coordinates
- Pages using infobox settlement with bad settlement type
- Official website not in Wikidata
- ఉత్తర ప్రదేశ్ జిల్లాలు
- వారణాసి జిల్లా
- భారతదేశం లోని జిల్లాలు