హమీర్‌పూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హమీర్‌పూర్ జిల్లా

हमीरपुर जिला
ఉత్తర ప్రదేశ్ పటంలో హమీర్‌పూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో హమీర్‌పూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనుచిత్రకూట్
ముఖ్య పట్టణంహమీర్‌పూర్
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుHamirpur
 • శాసనసభ నియోజకవర్గాలుహమీర్‌పూర్, రథ్
విస్తీర్ణం
 • మొత్తం4,121.9 కి.మీ2 (1,591.5 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం11,04,021
 • సాంద్రత270/కి.మీ2 (690/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత70.16%
ప్రధాన రహదార్లుNational Highway 86
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హమీర్‌పూర్ జిల్లా (హిందీ: हमीरपुर जिला) ఒకటి. హమీర్‌పూర్ పట్టణం ఈ జిల్లాకు కేంద్రం. ఈ జిల్లా చిత్రకూట్ డివిజన్‌లో భాగం. జిల్లావైశాల్యం 4,121 చ.కి.మీ.2001 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 10,42,374. 2011 గణాంకాల ప్రకారం ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర జిల్లాలలో అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో హమీర్‌పూర్ జిల్లా 3వది. మొదటి 2 స్థానాలలో మహోబా, చిత్రకూట్ జిల్లాలు ఉన్నాయి. జిల్లా నుండి కొంత భూభాగాన్ని వేరుచేసి ఈ జిల్లాను ఏర్పాటు చేసారు.[1] జిల్లాలో యమున, బెత్వా నదులు ప్రవహిస్తున్నాయి. బెత్వా నదీతీరంలోని ఇసుకను ఉత్తర ప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశంలో వెనుకబడిన 250 జిల్లాలలో హమీర్‌పూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[2] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[2]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 11,04,021,[1]
ఇది దాదాపు. సైప్రస్ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. రోడే ఐలాండ్ నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 417 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 278 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 5.78% [1]
స్త్రీ పురుష నిష్పత్తి. 860:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 70.16% [1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు[మార్చు]

హమీర్‌పూర్ జిల్లాలో .72.91% హిందీ భాషను పోలి ఉన్న బఘేలి భాష ప్రజలలో అధికంగా వాడుకలో ఉంది.[5] (జర్మన్ భాషతో పోలిస్తే జర్మన్ భాష 60% ఆంగ్లభాషను పోలి ఉంటుంది )[6] ఈ భాష 7 800 000 మంది భగేల్‌ఖండ్ ప్రజలకు వాడుక భాషగా ఉంది[5]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011. CS1 maint: discouraged parameter (link)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Cyprus 1,120,489 July 2011 est. line feed character in |quote= at position 7 (help)CS1 maint: discouraged parameter (link)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Rhode Island 1,052,567 line feed character in |quote= at position 13 (help)CS1 maint: discouraged parameter (link)
  5. 5.0 5.1 M. Paul Lewis, ed. (2009). "Bagheli: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. |edition= has extra text (help)CS1 maint: discouraged parameter (link)
  6. M. Paul Lewis, ed. (2009). "English". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. |edition= has extra text (help)CS1 maint: discouraged parameter (link)