సీతాపూర్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సీతాపూర్ జిల్లా
सीतापुर ज़िला
ستا پور ضلع
ఉత్తర ప్రదేశ్ పటంలో సీతాపూర్ జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో సీతాపూర్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
డివిజనులక్నో
ముఖ్య పట్టణంసీతాపూర్
Government
 • లోకసభ నియోజకవర్గాలుసీతాపూర్, మిస్రిఖ్, ధౌరాహరా, మోహన్‌లాల్‌గంజ్
విస్తీర్ణం
 • మొత్తం4,222 కి.మీ2 (1,630 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం44,74,446
 • జనసాంద్రత1,100/కి.మీ2 (2,700/చ. మై.)
Websiteఅధికారిక జాలస్థలి
సీతాపూర్ జిల్లా
సీతాపూర్ జిల్లాలో ఘఘ్రా నది
సీతాపూర్ జిల్లాలో ఘఘ్రా నది

సీతాపూర్ (హిందీ: सीतापुर, Urdu: پور ضلع) ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా, పట్టణం. ఇది లక్నో డివిజన్ లో ఉంది. జిల్లా వైశాల్యం 5743 చ.కి.మీ. 2011 గణాంకాల ప్రకారం జిల్లా జనసంఖ్య 44,74,446.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో సీతాపూర్ జిల్లా ఒకటి అని గుర్తించింది. .[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి..[1]

విభాగాలు

[మార్చు]
  • జిల్లాలో 6 తాలూకాలు ఉన్నాయి:- సీతాపూర్, బిస్వన్, మిష్రిఖ్, లహర్పుర్, మహ్మూదబద్, సిధౌలి.
  • జిల్లాలో 9 శాసనసభ స్థానాలు ఉన్నాయి.
  • మహొలి
  • సీతాపూర్
  • హర్గవన్
  • లహర్పుర్
  • బిస్వన్
  • సెవత
  • మహ్ముదాబాద్ (భారతదేశం)
  • సిధౌలి
  • మిస్క్రిక్
  • సీతాపూర్ శాసనసభ నియోజకవర్గాలు 4 పార్లమెంటు నియోజక వర్గాలలో ఉన్నాయి:
  • సీతాపూర్ పార్లమెంటు నియోజక వర్గం:- సీతాపూర్, సెవత, బిస్వన్, లహర్పుర్, మొహమూదబాద్ శాసనసభ జియోజకవర్గాలు.
  • ధౌరహ్రా పార్లమెంటు నియోజక వర్గం:- మహోలీ, హర్గవన్
  • మోహన్లాల్ గంజ్ పార్లమెంటు నియోజక వర్గం:- సిధౌలి
  • మిస్రిక్త్ పార్లమెంటు నియోజక వర్గం:- మిస్రిక్త్

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 4,474,446, [2]
ఇది దాదాపు. క్రొయాటియా దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. లూసియానా నగర జనసంఖ్యకు సమం.[4]
640 భారతదేశ జిల్లాలలో. 38వ స్థానంలో ఉంది..[2]
1చ.కి.మీ జనసాంద్రత. 779 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 23.62%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 879:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 63.38%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ

భాషలు

[మార్చు]

జిల్లాలో హిందీ భషా వ్యవహార భాషలలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. ఇది 3.8 కోట్ల ప్రజలలో వాడుకలో ఉంది.[5]

ప్రముఖ వ్యక్తులు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Croatia 4,483,804 July 2011 est.
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Louisiana 4,533,372
  5. M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28.