లక్నో జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్నో జిల్లా
ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
Divisionలక్నో
ముఖ్యపట్టణంలక్నో
విస్తీర్ణం
 • మొత్తం2,528 కి.మీ2 (976 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం45,89,838
 • సాంద్రత1,800/కి.మీ2 (4,700/చ. మై.)
కాలమానంUTC+05:30 (IST)
జాలస్థలిhttp://lucknow.nic.in/

లక్నో జిల్లా, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా. లక్నో నగరం ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. ఈ జిల్లా లక్నో డివిజన్లో భాగం. లక్నో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కూడా.

శీతోష్ణస్థితి[మార్చు]

Lucknow
Climate chart (explanation)
ఫిమామేజూజుసెడి
 
 
22
 
23
7
 
 
11
 
26
9
 
 
7.7
 
32
14
 
 
4.9
 
38
21
 
 
17
 
41
25
 
 
107
 
39
27
 
 
294
 
34
26
 
 
314
 
33
26
 
 
181
 
33
24
 
 
45
 
33
19
 
 
3.8
 
29
12
 
 
7.3
 
24
7
Average max. and min. temperatures in °C
Precipitation totals in mm
Source: World Weather Information Service

లక్నో జిల్లాలో ప్రధానంగా ఉపఉష్ణమండల శీతోష్ణస్థితి ఉంటుంది. మే, జూన్ నెలల్లో వేడి వాతావరణం, జూలై, ఆగస్టు నెలలలో భారీ వర్షపాతం లక్నో ప్రత్యేక లక్షణాలు.

జనాభా[మార్చు]

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
19017,93,241—    
19117,64,411−3.6%
19217,24,344−5.2%
19317,87,472+8.7%
19419,49,728+20.6%
195111,28,101+18.8%
196113,38,882+18.7%
197116,17,846+20.8%
198120,14,574+24.5%
199127,62,801+37.1%
200136,47,834+32.0%
201145,89,838+25.8%

2011 జనాభా లెక్కల ప్రకారం లక్నో జిల్లా జనాభా 45,89,838. జనాభా పరంగా భారతదేశం లోని 640 జిల్లాల్లో ఇది 31 వ స్థానంలో ఉంటుంది [1] జనసాంద్రత 1815 2001-2011 దశాబ్దంలో జిల్లా జనాభా వృద్ధి రేటు 25.79%. లింగ నిష్పత్తి 906 /1000. అక్షరాస్యత 79,33%.

ఇతర విశేషాలు[మార్చు]

జిల్లా పటం[మార్చు]

లక్నో జిల్లా మ్యాప్

బ్లాకులు[మార్చు]

లక్నో జిల్లాలోని బ్లాకులు

  • బక్షి కా తలాబ్
  • చిన్హాట్
  • గోసింగంజ్
  • కాకోరి
  • మాల్
  • మాలిహాబాద్
  • మోహన్‌లాల్ గంజ్
  • సరోజినీ నగర్

మతం[మార్చు]

లక్నో జిల్లాలో మతం[2]
మతం శాతం
హిందూ మతం
  
77.08%
ఇస్లాం
  
21.46%
సిక్కుమతం
  
0.52%
ఇతరాలు
  
0.49%

భాషలు[మార్చు]

జిల్లాలో హింది అత్యధికంగా 90.71% మంది హిందీ మాట్లాడుతారు. 7.55% మంది ఉర్దూ మాట్లాడుతారు. ఆ తరువాత ఇక్కడ మాట్లాడే భాషలలో అవధి ప్రధానమైనది..

లక్నో జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం

వివిధ భాషలు మట్లాడేవారు

మాతృభాష కోడ్ మాతృ భాష ప్రజలు శాతం
001002 అస్సామీ 2,975 0.06%
002007 బెంగాలీ 13,405 0.29%
005018 గుజరాతీ 781 0.02%
006030 అవధి 10,881 0.24%
006102 భోజ్‌పురి 5,550 0.12%
006142 ఛత్తీస్‌గ hi ీ 873 0.02%
006195 గర్హ్వాలి 591 0.01%
006240 హిందీ 41,63,409 90.71%
006340 కుమౌని 2,066 0.05%
006489 రాజస్థానీ 299 0.01%
007016 కన్నడ 488 0.01%
010008 మైథిలి 524 0.01%
011016 మలయాళం 2,360 0.05%
013071 మరాఠీ 1,942 0.04%
014011 నేపాలీ 3,417 0.07%
015043 ఓడియా 1,244 0.03%
016038 పంజాబీ 19,210 0.42%
019014 సింధి 5,303 0.12%
020027 తమిళం 1,239 0.03%
021046 తెలుగు 1,472 0.03%
022015 ఉర్దూ 3,46,474 7.55%
028001 అరబిక్ / అర్బి 360 0.01%
040001 ఆంగ్ల 867 0.02%
- ఇతరులు 4,108 0.09%
మొత్తం 4,589,838 100.00%

ప్రముఖ వ్యక్తులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. "Lucknow District Religion Census 2011". Census 2011. Retrieved 24 April 2018.