ఘాజీపూర్ జిల్లా
స్వరూపం
ఘాజీపూర్ జిల్లా
ग़ाज़ीपुर ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | వారణాసి |
ముఖ్య పట్టణం | ఘాజీపూర్ |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,384 కి.మీ2 (1,307 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 36,22,727 |
• జనసాంద్రత | 1,100/కి.మీ2 (2,800/చ. మై.) |
• Urban | 2,73,872 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 74.27%.[1] |
• లింగ నిష్పత్తి | 951 |
సగటు వార్షిక వర్షపాతం | 1034 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఘాజీపూర్ జిల్లా (హిందీ:ग़ाज़ीपुर ज़िला ) (ఉర్దూ: غازیپور ضلع) ఒకటి.ఘాజీపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఘాజీపూర్ జిల్లా వైశాలి డివిజన్లో భాగంగా ఉంది. జిల్లా గులాబీ సెంటు (గులాబీ తాల్) తయారీకి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. జిల్లాలో లార్డ్ కార్న్ వాల్ సమాధి ఉంది. లార్డ్ కార్న్ వాల్ ఇక్కడ మరణించాడు. ఘాజీపూర్‌లో ఆయన సమాధి నిర్మించారు. ఇది ఆర్కియాలజీ శాఖ పరిరక్షణలో ఉంది. ఘాజీ పూర్లో ది గవర్నమెంటు ఓపియమ్ ఆల్కలాయిడ్ వర్క్స్ స్థాపించారు. ఆసియాలో అతిపెద్ద ఓపియమ్ తయారీ సంస్థగా దీనికి గుర్తింపు ఉంది.
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 36,22,727,[1] |
పురుషుల సంఖ్య | 18,56,584 |
స్త్రీలంసంఖ్య | 17,66,143 |
గ్రామీణ జనసంఖ్య | 33,48,855 (92.44%) |
నగరప్రాంత జనసంఖ్య | 2,73,872 |
ఇది దాదాపు. | లితుయానియా దేశ జనసంఖ్యకు సమానం.[2] |
అమెరికాలోని. | ఒక్లహామా నగర జనసంఖ్యకు సమం..[3] |
640 భారతదేశ జిల్లాలలో. | 79వ స్థానంలో ఉంది..[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 1072 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 19.26%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 915:1000 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 62.29%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
పురుషుల అక్షరాస్యత | 85.77% |
నగరప్రాంత జనసంఖ్య | 7.56% |
గ్రామీణ అక్షరాస్యత | 73.62% |
పురుషుల అక్షరాస్యత | 82.05%. |
భాషలు
[మార్చు]ఘాజీపూర్ జిల్లాలో వర్నాక్యులర్లలో!బీహారీ భాషాకుటుంబానికి చెందిన భోజ్‌పురి భాష వాడుకలో ఉంది. ఈ భాష దాదాపు 4,00,00,000 మంది ప్రజలలో వాడుకలో ఉంది. ఈ భాషను దేవనాగరి మమరియు కైతీ భాషలలో వ్రాస్తుంటారు.[4]
బయటి లింకులు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Ghazipur districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Lithuania 3,535,547 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Oklahoma {{}}3,751,351
- ↑ M. Paul Lewis, ed. (2009). "Hindi, urdu, English: A language of India". Ethnologue: Languages of the World (16th ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-30.