ఎటావా జిల్లా
స్వరూపం
ఎటావా జిల్లా | |
|---|---|
ఇటావా సమీపంలోని లోయలు | |
ఉత్తర ప్రదేశ్ పటంలో జిల్లా స్థానం | |
| దేశం | భారతదేశం |
| రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
| డివిజను | కాన్పూర్ |
| విస్తీర్ణం | |
• Total | 2,311 కి.మీ2 (892 చ. మై) |
| జనాభా (2011) | |
• Total | 15,81,810[1] |
| కాల మండలం | UTC+05:30 (IST) |
| Website | http://etawah.nic.in/ |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో ఎటావా జిల్లా (హిందీ:एटा ज़िला) (ఉర్దు:یٹا ضلع) ఒకటి. ఎటావా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా కాన్పూర్ డివిజన్‌లో భాగంగా ఉంది.
| విషయాలు | వివరణలు |
|---|---|
| జిల్లా జనసంఖ్య . | 15,81,810,[1] |
| 640 భారతదేశ జిల్లాలలో. | 316 వ స్థానంలో ఉంది.[1] |
| 1చ.కి.మీ జనసాంద్రత. | 157 [1] |
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.77%.[1] |
| స్త్రీ పురుష నిష్పత్తి. | 970:1000 [1] |
| జాతియ సరాసరి (928) కంటే. | ఎక్కువ |
| అక్షరాస్యత శాతం. | 70.14%.[1] |
| జాతీయ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మూలాలు
[మార్చు]వికీమీడియా కామన్స్‌లో Etawah districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.