హాపూర్ జిల్లా
Jump to navigation
Jump to search
హాపూర్ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | మీరట్ |
ముఖ్య పట్టణం | హాపూర్ |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో హాపూర్ జిల్లా ఒకటి. 2011 సెప్టెంబరు 28 న రూపొందించబడింది. ప్రారంభంలో జిల్లాను పంచశీల నగర్ అనేవారు. తరువాత 2012లో జిల్లా పేరు మార్చారు.[1] హాపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. హాపూర్ జిల్లా, మీరట్ డివిజన్‌లో భాగంగా ఉంది.[2] జిల్లాలో హాపూర్, గర్ముఖేశ్వర్, దౌలానా తాలూకాలు ఉన్నాయి. ఘాజియాబాద్ జిల్లా లోని కొంత భూభాగం వేరుచేసి హాపూర్ జిల్లాను ఏర్పాటు చేసారు.
మూలాలు
[మార్చు]- ↑ "Important Cabinet Decisions". Lucknow: Information and Public Relations Department. Archived from the original on 24 అక్టోబరు 2014. Retrieved 17 January 2013.
- ↑ "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". The Indian Express. 29 September 2011. Retrieved 15 May 2014.