ఎటా జిల్లా
స్వరూపం
ఎటా జిల్లా
एटा ज़िला | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
డివిజను | అలీగఢ్ |
ముఖ్య పట్టణం | ఎటా |
విస్తీర్ణం | |
• మొత్తం | 2,651 కి.మీ2 (1,024 చ. మై) |
జనాభా (2011) | |
• మొత్తం | 17,74,470[1] |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 73.27%.[1] |
Website | అధికారిక జాలస్థలి |
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లాలలో.ఎటా జిల్లా (హిందీ:एटा ज़िला) (ఉర్దు:ایٹا ضلع) ఒకటి. ఎటా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఎటా జిల్లా అలీగఢ్ డివిజన్‌లో భాగంగా ఉంది. ఇది ఢిల్లీ నుండి 207 కి.మీ దూరంలో ఉంది.[2]
ఆర్ధికం
[మార్చు]2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశంలో వెనుకబడిన 250 జిల్లాలలో ఎటా జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 34 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 17,74,470,[1] |
ఇది దాదాపు. | గాంబియా దేశ జనసంఖ్యకు సమానం.[4] |
అమెరికాలోని. | నెబ్రస్కా నగర జనసంఖ్యకు సమం.[5] |
640 భారతదేశ జిల్లాలలో. | 272 వ స్థానంలో ఉంది.[1] |
1చ.కి.మీ జనసాంద్రత. | 717 [1] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.77%.[1] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 863 [1] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 73.27%.[1] |
జాతియ సరాసరి (72%) కంటే. | అధికం |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 1.7 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-11-11. Retrieved 2015-03-18.
- ↑ 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01.
Gambia, The 1,797,860 July 2011 est.
- ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30.
Nebraska 1,826,341
వికీమీడియా కామన్స్‌లో Etah districtకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.