హరద్యాల్ సింగ్
స్వరూపం
| వ్యక్తిగత వివరాలు | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| జననం |
1928 నవంబరు 28 లక్నో, ఉత్తర ప్రదేశ్ | ||||||||||||||||
| మరణం |
2018 ఆగస్టు 17 (వయసు: 89) డెహ్రాడూన్, ఉత్తరాఖండ్ | ||||||||||||||||
సాధించిన పతకాలు
| |||||||||||||||||
హరద్యాల్ సింగ్ (1928, నవంబరు 28 – 2018, ఆగస్టు 17)[1] ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నివసించిన భారతీయ హాకీ ఆటగాడు. అతను 1956 సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల ఫీల్డ్ హాకీ పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్న భారత హాకీ జట్టులో సభ్యుడు.[2]
జననం
[మార్చు]హరద్యాల్ సింగ్ 1928, నవంబరు 28న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించాడు.
మరణం
[మార్చు]హరద్యాల్ సింగ్ 2018, ఆగస్టు 17న మరణించాడు.
మూలాలు
[మార్చు]బాహ్య లింకులు
[మార్చు]- Hardyal Singh at Olympics at Sports-Reference.com (archived)
- Hardyal Singh at Olympedia
