గ్యాన్‌పూర్
గ్యాన్‌పూర్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°21′N 82°28′E / 25.35°N 82.47°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | భదోహీ |
Elevation | 81 మీ (266 అ.) |
జనాభా (201)[1] | |
• Total | 12,808 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | UP-66 |
గ్యాన్‌పూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం, భదోహీ జిల్లా లోని పట్టణం. ఆ జిల్లాకు ముఖ్యపట్టణం కూడా.
భౌగోళికం
[మార్చు]గ్యాన్‌పూర్ 25°21′N 82°28′E / 25.35°N 82.47°E వద్ద, [3] సముద మట్టం నుండి 81 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, గ్యాన్‌పూర్ మొత్తం జనాభా 12,808, వీరిలో 6,908 మంది పురుషులు, 5,900 మంది మహిళలు ఉన్నారు. ఆరేళ్ళ లోపు పిల్లలు 1,622 మంది. గ్యాన్‌పూర్లో మొత్తం అక్షరాస్యత 9,315, ఇది జనాభాలో 72.7%, పురుషుల్లో అక్షరాస్యత 78.3% స్త్రీలలో అక్షరాస్యత 66.2%. ఏడేళ్ళు పైబడిన వారిలో అక్షరాస్యత 83.3%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 89.3% కాగా, స్త్రీల అక్షరాస్యత రేటు 76.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 1,167, షెడ్యూల్డ్ తెగల జనాభా 19. 2011 లో ఇక్కడ 2024 గృహాలున్నాయి. [1]
2001 జనగణన ప్రకారం గ్యాన్‌పూర్ జనాభా 12,056. జనాభాలో పురుషులు 54%, స్త్రీలు 46% ఉన్నారు. మొత్తం అక్షరాస్యులు 7,897 మంది. ఇది మొత్తం జనాభాలో 65.5%. జనాభాలో 15% 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. ఏడేళ్ళకు పైబడిన వారిలో అక్షరాస్యత 77.4%.[4]
రవాణా
[మార్చు]గ్యాన్‌పూర్ రోడ్ రైల్వే స్టేషను పట్టణానికి 10 కిలోమీటర్ల దూరం లోని గోపిగంజ్ లో ఉంది. దీని స్టేషన్ కోడ్ (GYN).
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Gyanpur". www.censusindia.gov.in. Retrieved 12 January 2020.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 24 నవంబరు 2020.
- ↑ Falling Rain Genomics, Inc – Gyanpur
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.