Coordinates: 25°53′49″N 81°56′42″E / 25.897°N 81.945°E / 25.897; 81.945

ప్రతాప్‌గఢ్ (ఉత్తర ప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్రతాప్‌గఢ్
పట్టణం
ప్రతాప్‌గఢ్ is located in Uttar Pradesh
ప్రతాప్‌గఢ్
ప్రతాప్‌గఢ్
ఉత్తర ప్రదేశ్ పటంలో పట్టణ స్థానం
Coordinates: 25°53′49″N 81°56′42″E / 25.897°N 81.945°E / 25.897; 81.945
దేశం India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
జిల్లాప్రతాప్‌గఢ్
Government
Elevation
137 మీ (449 అ.)
భాషలు
 • అధికారికహిందీ[1]
Time zoneUTC+5:30 (IST)
PIN
230001-02
టెలిఫోన్ కోడ్+91 05342
లింగనిష్పత్తి957 /

ప్రతాప్‌గఢ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణం. ఇది అలహాబాద్ డివిజన్‌లో భాగంగా ఉన్న ప్రతాప్‌గఢ్ జిల్లాకు ముఖ్యపట్టణం. దీన్ని బెల్హా అనీ, బేలా ప్రతాప్‌గఢ్ అనీ కూడా పిలుస్తారు. పట్టణ పరిపాలనను పురపాలక సంఘం నిర్వహిస్తుంది.

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

2006 లో, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ప్రతాప్‌గఢ్ జిల్లాను దేశంలోని 250 అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటిగా పేర్కొంది. ప్రస్తుతం వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ ఫండ్ ప్రోగ్రాం (బిఆర్‌జిఎఫ్) నుండి నిధులు పొందుతున్న ఉత్తర ప్రదేశ్‌లోని 34 జిల్లాల్లో ఇది ఒకటి.[2]

ప్రతాప్‌గఢ్ ప్రధానంగా ఒక వ్యావసాయిక జిల్లా. ఉసిరి పంటలో అగ్రగామిగా నిలిచింది. ఇక్కడ పండించిన పండ్లను భారతదేశం లోను, ప్రపంచమంతా స్వీట్లు ఔషధాల రూపంలో విక్రయిస్తారు.

రవాణా సౌకర్యాలు[మార్చు]

రైలు సౌకర్యం[మార్చు]

ప్రతాప్‌గఢ్‌లో రైలు జంక్షను ఉంది. ఇక్కడి నుండి రోజుకు 42 రైళ్ళు నడుస్తాయి

రోడ్డుమార్గాలు[మార్చు]

  • అలహాబాద్-ఫైజాబాద్ హైవే (జాతీయ రహదారి -96)
  • లక్నో వారణాసి హైవే (జాతీయ రహదారి -31)
  • డెల్హుపూర్ రాణిగంజ్ పట్టి అక్బర్పూర్ హైవే (రాష్ట్ర రహదారి-128)
  • గంగా ఎక్స్‌ప్రెస్‌వే

మూలాలు[మార్చు]

  1. "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 3 డిసెంబరు 2020.
  2. Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 5 April 2012. Retrieved 27 September 2011.