మహారాజ్‌గంజ్
Appearance
మహారాజ్‌గంజ్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 27°08′N 83°34′E / 27.13°N 83.57°E | |
దేశం | India |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | మహారాజ్‌గంజ్ |
జనాభా (2001) | |
• Total | 26,272 |
భాషలు | |
• అధికారిక | హిందీ[1] |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | UP, 56 |
Website | http://maharajganj.nic.in/ |
మహారాజ్‌గంజ్, ఉత్తర ప్రదేశ్, మహారాజ్‌గంజ్ జిల్లాలోని పట్టణం, ఈ జిల్లాకు ముఖ్యపట్టణం. పట్టణ పరిపాలనను మునిసిపల్ బోర్డు నిర్వహిస్తుంది.
జనాభా వివరాలు
[మార్చు]2001 భారత జనాభా లెక్కల ప్రకారం, మహారాజ్‌గంజ్ జనాభా 26,272. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47% ఉన్నారు. మహారాజ్‌గంజ్ సగటు అక్షరాస్యత 56%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా తక్కువ. పురుషుల్లో అక్షరాస్యత 67% కాగా, స్త్రీలలో 45% ఉంది. మహారాజ్‌గంజ్ జనాభాలో 18% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు. [2]
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 27 నవంబరు 2020.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.