సుల్తాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Sultanpur జిల్లా
सुलतानपुर ज़िला
سلطان پور ضلع
Uttar Pradesh జిల్లాలు
Uttar Pradesh రాష్ట్రంలో Sultanpur యొక్క స్థానాన్ని సూచించే పటం
Uttar Pradesh రాష్ట్రంలో Sultanpur యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Uttar Pradesh
డివిజన్ Faizabad
ముఖ్యపట్టణం Sultanpur, Uttar Pradesh
తాలూకాలు Dostpur, Lambhua, Kadipur, Koeripur, Korwa, Semari Bazar
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు Sultanpur, Amethi
 • శాసనసభ నియోజకవర్గాలు 5
విస్తీర్ణం
 • మొత్తం 4,436
జనాభా (2011)
 • మొత్తం 3
 • సాంద్రత 850
జనగణాంకాలు
 • అక్షరాస్యత 71.14
 • లింగ నిష్పత్తి 1.022
Website అధికారిక వెబ్‌సైటు

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో సుల్తాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) జిల్లా (హిందీ: सुलतानपुर ज़िला) (ఉర్దు:سلطان پور ضلع)ఒకటి. సుల్తాన్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. సుల్తాన్‌పూర్ జిల్లా ఫైజాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది.

చరిత్ర[మార్చు]

14-15 శతాబ్ధాలలో చౌహాన్ సామ్రాజ్యం శాఖకు చెందిన రాజ్‌కంవర్ బండల్గోతీ, రాజ్‌వార్ మరియు బాచ్‌గోతిలతో కలిసి జిల్లాలో అధిక ఈ ప్రాంతాన్ని పాలించారు. 19వశతాబ్దంలో వీరు ఓధ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం అయిన తరువాత సిపాయీల కలహం కాలంలో సుల్తాన్‌పూర్ స్థానికుల తిరుగుబాటును ఎదుర్కొన్నారు. 1857 జూన్ 9 న తిరుబాటు దారులు 2 అధికారులను చంపిన తరువాత స్టేషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరుగుబాటు దార్లలో స్థానిక ప్రజలు మరియు బాలే సుల్తాన్ (గిరిజన ప్రజలు) ఉన్నారు. వీరికి నాయకులైన లాల్ ప్రతాప్ సింగ్, కలాకంకర్ మరియు మహరాజ్ బర్జర్ సింగ్ రాజ్‌కంవర్ వంటి వారు ఈ తిరుగుబాటులో మరణించారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తరువాత సుల్తాంపూర్ కంటోన్మెంటును బలపచబడింది. 1861లో ఈ స్థానిక స్థావరం కార్యకలాపాలను నిలిపి వేశారు.

భౌగోళికం[మార్చు]

జిల్లా వైశాల్యం 1713 చ.కి.మి. భూభాగం చదునుగా ఉండి ఉప నదులలో విభజించబడుతూ ఉంది. మధ్యభూభాగంలో విస్తారంగా పంటను అందించగలిగిన సారవంతమైన వ్యవసాయభూములు. దక్షిణ భూభాగంపొడి పొడిగా ఉండే మైదానాలు, చిత్తడి భూములు ఉన్నాయి. జిల్లాలో ప్రవహిస్తున్న నదులలో గోమతి నది ప్రధానమైనది. ఇది జిల్లా మద్యభాగంలో ప్రవహిస్తూ వాణిజ్యానికి సహకారం అందిస్తూ ఉంది. కండు, పిలి, తెంఘ మరియు నందిఘా వంటి ఇతర జలప్రవాహాలు ఉన్నాయి. కొండలలోని జలపాతాల నుండి ఈ జలప్రవాహాలకు నీరు అందుతూ ఉంది. సారవంతమైన వ్యవసాయ భూములు, వ్యవసాయానికి నీరు అందిస్తున్న జలప్రవాహాలు జిల్లాను వ్యవసాయ పరంగా సుసంపన్నం చేస్తున్నాయి. జిల్లాలో వరి, పప్పుధాన్యాలు, గోధుమలు, బార్లీ, చెరకు మరియు స్వల్పంగా గసాలు పండుతున్నాయి.

ఆర్ధికం[మార్చు]

జిల్లాలో జగ్దీష్‌పూర్ ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంగా ఉంది. ఇక్కడ భారత్ హెవీ ఎలెక్ట్రానిక్ లిమిటెడ్, ఇండో గల్ఫ్ ఫర్టిలైజర్ మరియు కొన్ని తోలు పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో అదనంగా ముంషిగంజ్ సమీపంలో ఉన్న కొర్వాలో ఉన్న హిందూస్థాన్ ఎయిరోనాటిక్ లిమిటెడ్ టెస్టింగ్ సెంటర్ మరియు గౌరి గంజ్ వద్ద ఉన్న ఎ.సి.సి సిమెంట్ ఫ్యాక్టరీ ఉన్నాయి.

ప్రయాణ సౌకర్యాలు[మార్చు]

జిల్లా వాయవ్యప్రాంత్ంలో ఉన్న ఓధ్- రోహిల్ ఖండ్ మరియు లక్నో - రీ బరేలి రైలు మార్గాలు జిల్లా వాసులకు రైల్వే సేవలు అందిస్తున్నాయి.

Administration[మార్చు]

  • జిల్లాలో 4 తాలూకాలు ఉన్నాయి:- సుల్తాన్‌పూర్ సాదర్, కాదిపూర్, లంభుయా మరియు జైసింగ్‌పూర్.[1]
  • అమేథి, ముసాఫిర్‌ఖానా మరియు గౌరిగంజ్, తాలూకాలు ప్రస్తుతం అమేథి జిల్లాలో ఉన్నాయి.
  • జిల్లాలో ఒక పురపాలకం ఉంది :-
  • జిల్లాలో 5 పట్టణాలు ఉన్నాయి :-
  • జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి:-
  • జిల్లాలో చందా, దోస్త్‌పూర్, జగదీష్‌పూర్, కాదీపూర్, కొయెరిపూర్, లంభుయా, ముషాఫిర్‌ఖానా మరియు షుకుల్ బజార్ ప్రధాన పట్టణాలు ఉన్నాయి.
  • చట్టరక్షణ మరియు పౌరహక్కుల రక్షణ కొరకు జిల్లాలో 6 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి.[1]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 3,790,922,[2]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 69 వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 855 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 17.92%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 978:1000,[2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 71.14%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

భాషలు[మార్చు]

జిల్లాలో హిందీ భాషాకుటుంబంలో ఒకటైన అవధి భాష వాడుకలో ఉంది. అవధి భాష 38,000 మది ప్రజలలో వాడుకలో ఉంది.[5]

సంస్కృతి[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Number of blocks situated in Sultanpur". Administration of Sultanpur. Retrieved 28 September 2012. 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Liberia 3,786,764 July 2011 est.  line feed character in |quote= at position 8 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Oregon 3,831,074  line feed character in |quote= at position 7 (help)
  5. M. Paul Lewis, ed. (2009). "Awadhi: A language of India". Ethnologue: Languages of the World (16th edition ed.). Dallas, Texas: SIL International. Retrieved 2011-09-28. 

మూస:Sultanpur district

Coordinates: 26°15′N 82°00′E / 26.250°N 82.000°E / 26.250; 82.000

వెలుపలి లింకులు[మార్చు]