సిద్ధార్థనగర్
స్వరూపం
Siddharthnagar
Naugarh | |
|---|---|
City | |
| మారుపేరు: Tetri Bazaar | |
| నిర్దేశాంకాలు: 27°18′02″N 83°05′40″E / 27.300501°N 83.094498°E | |
| Country | భారత దేశం |
| రాష్ట్రం | Uttar Pradesh |
| జిల్లా | Siddharthnagar district |
| స్థాపితం | 13 MAY 1989 |
| అదే పేరుగల | Buddha's birthplace |
| ప్రభుత్వం | |
| • రకం | Democracy |
| • ప్రధానభాగం | Municipal Board |
| జనాభా (2011) | |
• మొత్తం | 25,422 |
| భాషలు | |
| • అధికార | హిందీ |
| టైమ్ జోన్ | UTC+5:30 (IST) |
| పిన్‌కోడ్ | 272207 |
| టెలిఫోన్ కోడ్ | 05544 |
| వాహన నమోదు | UP-55 |
| Nearest city | Gonda, Balrampur, Gorakhpur, Basti, Khalilabad |
సిద్ధార్థనగర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం, సిద్ధార్థనగర్ జిల్లా ముఖ్యపట్టణం. దీన్ని నౌఘడ్ అని కూడా పిలుస్తారు జిల్లా లోని 5 నియోజకవర్గాల్లో ఇది ఒకటి. దీని పేరు కపిలవస్తుగా మార్చారు. ఈ పట్టణం గౌతమబుద్ధుడి జన్మస్థలం లుంబినికి సమీపంలో ఉంది. ఇది సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్ నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, సిద్ధార్థనగర్ పట్టణ జనాభా 25,422. మొత్తం జనాభాలో పురుషులు 53% (11,570), స్త్రీలు 47% (10,361).[1][2]
రవాణా
[మార్చు]సిద్ధార్థనగర్ రైల్వే స్టేషన్ గోండా నుండి గోరఖ్పూర్ వెళ్ళే మార్గంలో ఉంది. బౌద్ధ సర్క్యూట్ రోడ్డులో ఉంది. పట్టణం నుండి గోరఖ్‌పూర్‌కు జాతీయ రహదారి 730 ద్వారా వెళ్ళవచ్చు. జాతీయ రహదారి 28 ద్వారా బస్తీకి వెళ్ళవచ్చు.
ప్రస్తావనలు
[మార్చు]- ↑ "2011 India census". Retrieved 29 July 2016.
- ↑ "2011 India census PDF File" (PDF). Retrieved 29 July 2016.