Jump to content

కాన్పూరు

వికీపీడియా నుండి
కాన్పూరు
కాన్పూర్
ఎగువ కుడి నుండి సవ్యదిశలో: గ్రీన్ పార్క్ స్టేడియం, సివిల్ లైన్స్ జిల్లా, కాన్పూర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్, ల్యాండ్‌మార్క్ హోటల్, కాన్పూర్ మెమోరియల్ చర్చి, జెకె టెంపుల్
పటం
Interactive map of కాన్పూరు

కాన్పూర్ ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగర్ జిల్లాలో ఉన్న రెండవ అతిపెద్ద నగరం. భారతదేశం లోని అత్యధిక జనాభా గలిగిన ప్రాంతాల్లో 12 వస్థానం కలిగిన నగరం. ఈ నగరం పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. 1959 లో ఇక్కడ ఐఐటీ ఏర్పాటు చేశారు.కాన్పూర్ నగరానికి ఆ పేరు కర్ణుని పేరు మీదుగా వచ్చిందని చెబుతారు.ఈ ప్రాంతం తోళ్ళ వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది

చరిత్ర

[మార్చు]

1207లో కణ్హ అనే రాజు కణ్హాపురా అనే గ్రామాన్ని నిర్మించాడు. ఆ గ్రామం కాలక్రమంలో కాన్పూర్ గా మారింది.ప్రప్రథమ భారత స్వాతంత్ర్య పోరాటం 1857 లో కాన్పూర్ కీలక పాత్రను పోషించింది. ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా భారతీయ సిపాయిలు నానా సాహెబ్ నాయకత్వంలో తిరుగుబాటు చేసారు.

జనాభా

[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం కాన్పూర్ నగర జనాభా 2,767,031.అక్షరాస్యత సుమారు 84 శాతం. లింగ నిష్పత్తి 842 (1000 పురుషులకు).కాన్పూర్ లో హిందుమతాన్ని సుమారు 78 శాతం మంది, ఇస్లాంను సుమారు 20 శాతం మంది అనుసరిస్తున్నారు.

పర్యాటక ప్రదేశాలు

[మార్చు]

ప్రముఖులు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Biographical Sketch Member of Parliament 11th Lok Sabha". Retrieved 9 March 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=కాన్పూరు&oldid=4780075" నుండి వెలికితీశారు