రాంపూర్ (ఉత్తర ప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rampur జిల్లా
Uttar Pradesh లో Rampur జిల్లా స్థానము
Uttar Pradesh లో Rampur జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముMoradabad
ముఖ్య పట్టణంRampur, Uttar Pradesh
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుRampur
విస్తీర్ణం
 • మొత్తం2,367 కి.మీ2 (914 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం23,35,398
 • సాంద్రత990/కి.మీ2 (2,600/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత55.08%.[1]
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో రాంపూర్ జిల్లా (హిందీ:रामपुर ज़िला) (ఉర్దు : رام پور ‏ضلع) ఒకటి.రాంపూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. రాంపూర్ జిల్లా మొరాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 2,367 చ.కి.మీ. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,922,450. రాంపూర్ కత్తుల తయారీకి గుర్తింపును పొదుతుంది.

విభాగాలు[మార్చు]

  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి : - రాంపూర్, బిలాస్పూర్, మిలక్, షహబాద్, స్వర్ మరియు తండ.
  • జిల్లాలో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :- స్వర్, చమురియా, బిలాస్పూర్, రాంపూర్ మరియు మిలక్ .
  • జిల్లాలోని పార్లమెంటు నియోజక వర్గం: రాంపూర్

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 2,335,398,[1]
ఇది దాదాపు. లతివా దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. న్యూ మెక్సికో నగర జనసంఖ్యకు సమం.[3]
640 భారతదేశ జిల్లాలలో. 194 వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 987 .[1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 21.4%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 905:1000 [1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 55.08%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. తక్కువ
ప్రజలు ముస్లిములు 51%

.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 1.6 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Latvia 2,204,708 July 2011 est. line feed character in |quote= at position 7 (help)
  3. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Mexico - 2,059,179

బయటి లింకులు[మార్చు]

Coordinates: 28°48′00″N 79°01′12″E / 28.80000°N 79.02000°E / 28.80000; 79.02000

వెలుపలి లింకులు[మార్చు]


మూస:Rampur-geo-stub