నిధి ఉత్తమ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నిధి ఉత్తమ్
జననం
జాతీయతభారతీయురాలు
విద్యాసంస్థసెయింట్. మేరీస్ కాన్వెంట్ హై స్కూల్, కాన్పూరు
వృత్తినటి, మోడల్, ఇన్ఫ్లుయెన్సుర్
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
యే రిష్తా క్యా కెహ్లతా హై
జీవిత భాగస్వామిమోహిత్ పాఠక్

నిధి ఉత్తమ్ భారతదేశానికి చెందిన టెలివిజన్, సినిమా నటి. ఆమె'యే రిష్తా క్యా కెహ్లతా హై'  కసౌతి జిందగీ కే, ఏక్ బూంద్ ఇష్క్, దిల్ బోలే ఒబెరాయ్, అఘోరి   ధారావాహికల్లో నటించింది.[1] ఆమె 2020లో తప్పాడ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.[2]

జీవితం , వృత్తి[మార్చు]

టెలివిజన్[మార్చు]

సంవత్సరం నాటిక పేరు పాత్ర
2006 మాయకా
2008 కసౌతి జిందగీ కే తార
2008 డోలి సజా కే సుకన్య
2009–2016, 2018–2019 యే రిష్తా క్యా కెహ్లతా హై నందిని సింఘానియా [3]
2013 ఏక్ బూంద్ ఇష్క్ మీతీ
2017 దిల్ బోలే ఒబెరాయ్ జాన్వి [4]
2017 ఏక్ థా రాజా ఏక్ థీ రాణి సాక్షి [5]
2019 అఘోరి ప్రియా [6]

నటించిన సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా పాత్ర
అర్నవ్ ఎన్ ది మ్యాజికల్ లాకెట్
2017 నాన్హే ఐన్‌స్టీన్ స్కూల్ ప్రిన్సిపాల్ [7]
2020 తప్పడ్ కవిత

మూలాలు[మార్చు]

  1. "THIS Yeh Rishta Kya Kehlata Hai Actress Roped in for Zee TV's Aghori!". India Forums (in ఇంగ్లీష్). Retrieved 2019-08-04.
  2. "Photo: Nidhi Uttam, Geetanjali Mishra and Vineett Kumar in Zee TV's Aghori". IWMBuzz (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-04-30. Retrieved 2019-08-04.
  3. "Yeh Rishta Kya Kehlata Hai actress announces her return on the show". Times of India.
  4. Times of India (2017). "Nidhi Uttam roped in for Dil Boley Oberoi" (in ఇంగ్లీష్). Archived from the original on 29 May 2022. Retrieved 29 May 2022.
  5. "Nidhi and Manu Malik back together on another show". The Hans India. 2017-06-05.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Nidhi Uttam, Geetanjali Mishra and Vineett Kumar in Zee TV's Aghori". IWMBUZZ. 2019-04-30.
  7. "It's back to school in Kanpur for Nidhi Uttam - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2019-08-05.

బయటి లింకులు[మార్చు]