అర్జున అవార్డు
స్వరూపం

అర్జున అవార్డు: జాతీయ క్రీడలలో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులకు తగిన గుర్తింపును ఇవ్వడానికి 1961లో అర్జున అవార్డును భారత ప్రభుత్వము ఏర్పాటుచేసింది. ఈ అవార్డు వెంబడి రూ 500000 నగదు బహుమతి కూడా అందజేస్తారు. ఇది కేలవం క్రీడాకారులకు మాత్రమే అందజేసే పురస్కారం.
ఇటీవల భారత ప్రభుత్వం ఈ అవార్డు అందజేయడానికి మార్గదర్శకాలను మార్చింది. ఈ అవార్డుకు అర్హులు కావడానికి గత 3 సంవత్సరాలుగా మంచి క్రీడా ప్రతిభను కల్గి ఉండటమే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగిన నడవడిక కూడా కల్గి ఉండాలి. 2001 నుంచి ఈ అవార్డును క్రింది వర్గాలలో మంచి నడ్వడిక కలిగిన వారికే అందజేస్తున్నారు.
- ఒలింపిక్ క్రీడలు
- ఆసియా క్రీడలు
- కామన్వెల్త్ క్రీడలు
- ప్రపంచ కప్
- ప్రపంచ చాంపియన్ క్రీడలు, దేశీయ క్రికెట్
- వికలాంగుల క్రీడలు
అర్జున అవార్డు (జీవన సాఫల్యం) గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు | క్రీడ |
|---|---|---|---|
| 1 | 2024 | మురళీకాంత్ రాజారామ్ పెట్కార్ | పారా స్విమ్మింగ్ |
| 2 | 2024 | సుచ్చా సింగ్ | అథ్లెటిక్స్ |
ఆర్చెరీ క్రీడలో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1981 | కృష్ణదాస్ |
| 2 | 1989 | శ్యామ్‌లాల్ |
| 3 | 1991 | లింబారామ్ |
| 4 | 1992 | సంజీవ్ కుమార్ సింగ్ |
| 5 | 2005 | డోలా బెనర్జీ |
| 6 | 2005 | తరుణ్‌దీప్ రాయ్ |
| 7 | 2006 | జయంత తాలూక్‌దార్ |
| 8 | 2009 | మంగళ్ సింగ్ ఛాంపియా |
| 9 | 2011 | రాహుల్ బెనర్జీ |
| 10 | 2012 | దీపికా కుమారి |
| 11 | 2012 | బొంబాయిల దేవి లైశ్రామ్ |
| 12 | 2013 | చెక్రోవోలు స్వురో |
| 13 | 2014 | అభిషేక్ వర్మ |
| 14 | 2015 | సందీప్ కుమార్ |
| 15 | 2016 | రజత్ చౌహాన్ |
| 16 | 2017 | వెన్నం జ్యోతి సురేఖ |
| 17 | 2020 | అతాను దాస్ |
| 18 | 2023 | ఒజాస్ ప్రవీణ్ డియోటాలే |
| 19 | 2023 | అదితి స్వామి |
అథ్లెటిక్స్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | గుర్బచన్ సింగ్ రంధావా |
| 2 | 1962 | తార్లోక్ సింగ్ |
| 3 | 1963 | స్టెఫీ డిసౌజా |
| 4 | 1964 | మఖాన్ సింగ్ |
| 5 | 1965 | కెన్నెత్ పావెల్ |
| 6 | 1966 | అజ్మెర్ సింగ్ |
| 7 | 1966 | బి.ఎస్.బారువా |
| 8 | 1967 | ప్రవీణ్ కుమార్ |
| 9 | 1967 | భీంసింగ్ |
| 10 | 1968 | జోగిందర్ సింగ్ |
| 11 | 1968 | మంజిత్ వాలియా |
| 12 | 1969 | హార్నెక్ సింగ్ |
| 13 | 1970 | మొహిందర్ సింగ్ గిల్ |
| 14 | 1971 | ఎడ్వర్డ్ సెక్వీరా |
| 15 | 1972 | విజయ్ సింగ్ చౌహాన్ |
| 16 | 1973 | శ్రీరామ్ సింగ్ |
| 17 | 1974 | టి. సి. యోహన్నన్ |
| 18 | 1974 | శివనాథ్ సింగ్ |
| 19 | 1975 | హరి చంద్ |
| 20 | 1975 | వి.అనుసూయ బాయి |
| 21 | 1976 | బహదూర్ సింగ్ |
| 22 | 1976 | గీతా జుట్సి |
| 23 | 1978-79 | సురేష్ బాబు |
| 24 | 1978-79 | ఏంజెల్ మేరీ జోసెఫ్ |
| 25 | 1979-80 | ఆర్.జ్ఝాన్ శేఖరన్ |
| 26 | 1980-81 | గోపాల్ సైనీ |
| 27 | 1981 | సాబిర్ అలీ |
| 28 | 1982 | చార్లెస్ బోరోమియో |
| 29 | 1982 | సిరి చంద్ రామ్ |
| 30 | 1982 | ఎం.డి.వల్సమ్మ |
| 31 | 1983 | సురేష్ యాదవ్ |
| 32 | 1983 | పి.టి.ఉష |
| 33 | 1984 | రాజ్ కుమార్ |
| 34 | 1984 | షైనీ అబ్రహాం |
| 35 | 1985 | రఘుబీర్ సింగ్ |
| 36 | 1985 | ఆశా అగర్వాల్ |
| 37 | 1985 | ఆదిల్లే సుమరివాలా |
| 38 | 1986 | సుమన్ రేవత్ |
| 39 | 1987 | బల్వీందర్ సింగ్ |
| 40 | 1987 | వందనా రావు |
| 41 | 1987 | బగీచా సింగ్ |
| 42 | 1987 | వందన శాన్‌భాగ్ |
| 43 | 1988 | అశ్వినీ నాచప్ప |
| 44 | 1989 | మెర్సీ కుట్టన్ |
| 45 | 1990 | దీనా రామ్ |
| 46 | 1992 | బహదూర్ ప్రసాద్ |
| 47 | 1993 | కే.సారమ్మ |
| 48 | 1994 | రోసా కుట్టి |
| 49 | 1995 | శక్తి సింగ్ |
| 50 | 1995 | జ్యోతిర్మయీ సిక్దార్ |
| 51 | 1996 | అజిత్ భదూరియా |
| 52 | 1996 | పద్మినీ థామస్ |
| 53 | 1997 | రీత్ అబ్రహాం |
| 54 | 1998 | సిరిచంద్ రామ్ |
| 55 | 1998 | నీలం జస్వంత్ సింగ్ |
| 56 | 1998 | ఎస్.డి.ఏశాన్ |
| 57 | 1998 | రచితా మిస్త్రి |
| 58 | 1998 | పరంజిత్ సింగ్ |
| 59 | 1999 | గులాబ్ చంద్ |
| 60 | 1999 | గుర్మిత్ కౌర్ |
| 61 | 1999 | పర్దుమన్ సింగ్ |
| 62 | 1999 | సునీతా రాణి |
| 63 | 2000 | కే.ఎం.బీనామోల్ |
| 64 | 2000 | యద్వేంద్ర వశిష్ట (PH) |
| 65 | 2000 | విజయ్ బాలచంద్ర మునీశ్వర్ - Powerlifting (PH) |
| 66 | 2000 | జోగిందర్ సింగ్ బేడీ (PH) (For Life time Contribution) |
| 67 | 2002 | అంజు బాబీ జార్జ్ |
| 68 | 2002 | సరస్వతి సాహ |
| 69 | 2003 | సోమా బిస్వాస్ |
| 70 | 2003 | మాధురి సక్సేనా |
| 71 | 2004 | అనిల్ కుమార్ |
| 72 | 2004 | జే.జే.శోభా |
| 73 | 2005 | మంజీత్ కౌర్ |
| 74 | 2006 | కె. ఎం. బిను |
| 75 | 2007 | చిత్రా సోమన్ |
| 76 | 2009 | సినిమోలే పౌలోస్ |
| 77 | 2010 | జోసెఫ్ అబ్రహాం |
| 78 | 2010 | కృష్ణ పూనియా |
| 79 | 2011 | వికాస్ గౌడ |
| 80 | 2011 | ప్రీజా శ్రీధరన్ |
| 81 | 2012 | కవితా రౌత్ |
| 82 | 2012 | సుధా సింగ్ |
| 83 | 2014 | టింటూ లుక్కా |
| 84 | 2015 | ఎం. ఆర్. పూవమ్మ |
| 85 | 2016 | లలితా బాబర్ |
| 86 | 2017 | ఖుష్బీర్ కౌర్ |
| 87 | 2017 | అరోకియా రాజీవ్ |
| 88 | 2018 | నీరజ్ చోప్రా |
| 89 | 2018 | హిమదాస్ |
| 90 | 2018 | జిన్సన్ జాన్సన్ |
| 91 | 2019 | మొహమ్మద్ అనాస్ |
| 92 | 2019 | స్వప్న బర్మన్ |
| 93 | 2019 | తాజిందర్‌పాల్ సింగ్ తూర్ |
| 94 | 2020 | ద్యుతీ చంద్ |
| 95 | 2021 | అర్పిందర్ సింగ్ |
| 96 | 2022 | సీమా పూనియా |
| 97 | 2022 | ఎల్దోస్ పాల్ |
| 98 | 2022 | అవినాష్ సాబ్లే |
| 99 | 2023 | పారుల్ చౌదరి |
| 100 | 2023 | మురళీ శ్రీశంకర్ |
| 101 | 2024 | జ్యోతి యర్రాజీ |
| 102 | 2024 | అన్నూ రాణి |
బ్యాడ్మింటన్ లో అర్జున వార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | నందు నాటేకర్ |
| 2 | 1962 | మీనా షా |
| 3 | 1965 | దినేష్ ఖన్నా |
| 4 | 1967 | సురేష్ గోయెల్ |
| 5 | 1969 | దిపు ఘోష్ |
| 6 | 1970 | డి.వి.టాంబే |
| 7 | 1971 | ఎస్.మూర్తి |
| 8 | 1972 | ప్రకాష్ పడుకొనె |
| 9 | 1974 | రామన్ ఘోష్ |
| 10 | 1975 | దావిందర్ అహుజా |
| 11 | 1976 | అమి ఘియా |
| 12 | 1977-78 | కే.టి.సింగ్ |
| 13 | 1980-81 | సయ్యద్ మోడి |
| 14 | 1982 | పి.గంగూలీ |
| 15 | 1982 | మధుమిత గోస్వామి |
| 16 | 1991 | రాజీవ్ బగ్గా |
| 17 | 2000 | పుల్లెల గోపీచంద్ |
| 18 | 1999 | జార్జ్ థామస్ |
| 19 | 2003 | మాదసు శ్రీనివాసరావు (Physically Challenged) |
| 20 | 2004 | అభిన్న్ శ్యాం గుప్తా |
బాస్కెట్ బాల్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | సర్బసిత్ సింగ్ |
| 2 | 1967 | ఖుషీ రాం |
| 3 | 1968 | గుర్డియాల్ సింగ్ |
| 4 | 1969 | హరిదత్త్ |
| 5 | 1970 | గులాం అబ్బాస్ మూంతాసిర్ |
| 6 | 1971 | మన్‌మోహన్ సింగ్ |
| 7 | 1973 | ఎస్.కే.కటారియా |
| 8 | 1974 | ఏ.కే.పుంజ్ |
| 9 | 1975 | హనుమాన్ సింగ్ |
| 10 | 1977-78 | టి.విజయ రాఘవన్ |
| 11 | 1979-80 | ఓం ప్రకాష్ |
| 12 | 1982 | అజ్మీర్ సింగ్ |
| 13 | 1991 | రాధేశ్యాం |
| 14 | 1991 | ఎస్.శర్మ |
| 15 | 1999 | సజ్జన్ సింగ్ చీమా |
బాల్ బ్యాడ్మింటన్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1970 | జే.పిచ్చయ్య |
| 2 | 1972 | జే.శ్రీనివాసన్ |
| 3 | 1973 | ఏ.కరీం |
| 4 | 1975 | ఎ.ఏ.ఇక్బాల్ |
| 5 | 1976 | ఏ.శ్యాం క్రిస్ట్ దాస్ |
| 6 | 1984 | డి.రాజారామన్ |
బాక్సింగ్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | ఎల్.బుడ్డీ డి సౌజా |
| 2 | 1962 | పి.బహదూర్ మాల్ |
| 3 | 1966 | హవా సింగ్ |
| 4 | 1968 | డెన్నిస్ స్వామి |
| 5 | 1971 | మునుస్వామి వేణు |
| 6 | 1972 | చంద్రనారాయణన్ |
| 7 | 1973 | మెహతాబ్ సింగ్ |
| 8 | 1977-78 | బి.ఎస్.థాపా |
| 9 | 1978-79 | సి.సి.మాచయ్య |
| 10 | 1979-80 | బి.సింగ్ |
| 11 | 1980-81 | ఐజాక్ అమాల్‌దాస్ |
| 12 | 1981 | జి.మనోహరన్ |
| 13 | 1982 | కౌర్ సింగ్ |
| 14 | 1983 | జస్ లాల్ ప్రధాన్ |
| 15 | 1986 | జైపాల్ సింగ్ |
| 16 | 1987 | సీవా జయరాం |
| 17 | 1989 | గోపాల్ దేవాంగ్ |
| 18 | 1991 | డిఎస్.యాదవ్ |
| 19 | 1992 | రాజేందర్ ప్రసాద్ |
| 20 | 1993 | మనోజ్ పింగళే |
| 21 | 1993 | ముకుంద్ కిల్లేకర్ |
| 22 | 1995 | వి.దేవరాజన్ |
| 23 | 1996 | రాజ్ కుమార్ సంగ్వాన్ |
| 24 | 1998 | ఎన్.జి.డింకో సింగ్ |
| 25 | 1999 | గురుచరణ్ సింగ్ |
| 26 | 1999 | జితేందర్ కుమార్ |
| 27 | 2002 | మహ్మద్ అలీ ఖమర్ |
| 28 | 2003 | మాంగ్టే చుగ్నీజంగ్ మేరీకాం |
| 29 | 2016 | శివ థాపా |
క్యారమ్స్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1. | 1996 | ఏ.మేరియా ఇరుదయమ్ |
వాలీబాల్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]1898: అబ్దుల్ బాసిత్
క్రికెట్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | సలీం దుర్రానీ |
| 2 | 1964 | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి |
| 3 | 1965 | విజయ్ మంజ్రేకర్ |
| 4 | 1966 | చందూ బోర్డే |
| 5 | 1967 | అజిత్ వాడేకర్ |
| 6 | 1968 | ఇ.ఏ.ఎస్.ప్రసన్న |
| 7 | 1969 | బిషన్ సింగ్ బేడీ |
| 8 | 1970 | దిలీప్ సర్దేశాయ్ |
| 9 | 1971 | వెంకట రాఘవన్ |
| 10 | 1972 | ఏక్‌నాథ్ సోల్కర్ |
| 11 | 1972 | బి.ఎస్.చంద్ర శేఖర్ |
| 12 | 1975 | సునీల్ గవాస్కర్ |
| 13 | 1976 | శాంతా రంగస్వామి |
| 14 | 1977-78 | గుండప్ప విశ్వనాథ్ |
| 15 | 1979-80 | కపిల్ దేవ్ |
| 16 | 1980-81 | చేతన్ శర్మ |
| 17 | 1980-81 | సయ్యద్ కిర్మాణీ |
| 18 | 1981 | దిలీప్ వెంగ్‌సర్కార్ |
| 19 | 1982 | మోహిందర్ అమర్‌నాథ్ |
| 20 | 1983 | డయానా ఎడుల్జీ |
| 21 | 1984 | రవిశాస్త్రి |
| 22 | 1985 | శుభాంగి కులకర్ణి |
| 23 | 1986 | అజహరుద్దీన్ |
| 24 | 1986 | సంధ్యా అగర్వాల్ |
| 25 | 1989 | మదన్ లాల్ |
| 26 | 1993 | మనోజ్ ప్రభాకర్ |
| 27 | 1993 | కిరణ్ మోరే |
| 28 | 1994 | సచిన్ టెండుల్కర్ |
| 29 | 1995 | అనిల్ కుంబ్లే |
| 30 | 1996 | జవగళ్ శ్రీనాథ్ |
| 31 | 1997 | అజయ్ జడేజా |
| 32 | 1997 | సౌరవ్ గంగూలీ |
| 33 | 1998 | రాహుల్ ద్రవిడ్ |
| 34 | 1998 | నయన్ మోంగియా |
| 35 | 2000 | వెంకటేష్ ప్రసాద్ |
| 36 | 2002 | వీరేంద్ర సెహ్వాగ్ |
| 37 | 2003 | హర్భజన్ సింగ్ |
| 38 | 2003 | మిథాలి రాజ్ |
సైక్లింగ్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1975 | అమర్ సింగ్ |
| 2 | 1978-79 | ఎం.మహాపాత్ర |
| 3 | 1983 | ఏ.ఆర్.అర్థన |
ఈక్వెస్ట్రియన్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1973 | దఫేదార్ ఖాన్ |
| 2 | 1976 | హెచ్.ఎస్.సోధి |
| 3 | 1982 | ఆర్.సింగ్ బ్రార్ |
| 4 | 1982 | రఘుబీర్ సింగ్ |
| 5 | 1984 | జి.మహ్మద్ ఖాన్ |
| 6 | 1987 | జె.ఎస్.అహ్లువాలియా |
| 7 | 1991 | అధిరాజ్ సింగ్ |
| 8 | 2003 | రాజేష్ పట్టు |
| 9 | 2004 | దిలీప్ కుమార్ అహ్లావత్ |
ఫుట్ బాల్ క్రీడలో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | ప్రదీప్ కుమార్ బెనర్జీ |
| 2 | 1962 | టి.బలరాం |
| 3 | 1963 | చునీ గోస్వామి |
| 4 | 1964 | జర్నేల్ సింగ్ |
| 5 | 1965 | అరుణ్ లాల్ ఘోష్ |
| 6 | 1966 | యూసుఫ్ ఖాన్ |
| 7 | 1967 | పీటర్ థంగర |
| 8 | 1969 | ఇందర్ సింగ్ |
| 9 | 1970 | సయ్యద్ నయీముద్దీన్ |
| 10 | 1971 | సి.పి.సింగ్ |
| 11 | 1973 | మగన్ సింగ్ రజ్వీ |
| 12 | 1978-79 | గురుదేవ్ సింగ్ |
| 13 | 1979-80 | ప్రసుమ్ బెనర్జీ |
| 14 | 1980-81 | మహ్మద్ హబీబ్ |
| 15 | 1981 | సుధీర్ కర్మాకర్ |
| 16 | 1983 | శాంతి ముల్లిక్ |
| 17 | 1989 | ఎస్.భట్టాచార్జీ |
| 18 | 1997 | బి.ఎస్.కె.శంఖ్‌వాల్కర్ |
| 19 | 1998 | బైచుంగ్ భూటియా |
| 20 | 2002 | ఐ.ఎం.విజయన్ |
జిమ్నాస్టిక్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | శ్యాంలాల్ |
| 2 | 1975 | మోటు దేవనాథ్ |
| 3 | 1985 | ఎస్.శర్మ |
| 4 | 1989 | కృపాలీ పటేల్ |
| 5 | 2000 | కల్పనా దేబ్‌నాథ్ |
వెయిట్ లిఫ్టింగ్ లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు | |
|---|---|---|---|
| 1 | 1961 | ఎ.ఎన్.ఘోష్ | |
| 2 | 1962 | ఎల్.కె.దాస్ | |
| 3 | 1963 | కె.ఇ.రావు | |
| 4 | 1965 | బి.ఎస్.భాటియా | |
| 5 | 1966 | మోహన్ లాల్ ఘోష్ | |
| 6 | 1967 | ఎస్.జాన్ గాబ్రియల్ | |
| 7 | 1970 | అరుణ్ కుమార్ దాస్ | |
| 8 | 1971 | ఎస్.ఎల్.సల్వాన్ | |
| 9 | 1972 | అనిల్ కుమార్ మండల్ | |
| 10 | 1974 | ఎస్.వెల్లైస్వామి | |
| 11 | 1975 | దల్బీర్ సింగ్ | |
| 12 | 1976 | కె.బాలమురుగానందం | |
| 13 | 1977-78 | ఎమ్.టి.సెల్వన్ | |
| 14 | 1978-79 | ఇ.కరుణాకరన్ | |
| 15 | 1981 | బి.కె.సత్పతి | |
| 16 | 1982 | తారా సింగ్ | |
| 17 | 1983 | విస్పి కె.డరోగా | |
| 18 | 1985 | ఎమ్.సి.భాస్కర్ | |
| 19 | 1986 | జగ్ మోహన్ సప్రా | |
| 20 | 1987 | జి.దేవన్ | |
| 21 | 1989 | జ్యొత్స్న దత్త | |
| 22 | 1990 | ఆర్.చంద్ర | ఎన్.కుంజరాణి |
| 23 | 1991 | ఛాయా అదక్ | |
| 24 | 1993 | భారతి సింగ్ | |
| 25 | 1994 | కరణం మల్లేశ్వరి | |
| 26 | 1997 | పరమజిత్ శర్మ | ఎన్.లక్ష్మి |
| 27 | 1998 | సతిష్ రాయ్ | |
| 28 | 1999 | దల్బీర్ సింగ్ | |
| 29 | 2000 | సనమచ చను తింగబాయిజన్ | |
| 30 | 2002 | తాండవ ముర్తి ముతు |
చదరంగంలో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| 1961 | మాన్యువల్ ఆరోన్ |
| 1980-81 | రోహిణి ఖాదిల్కర్ |
| 1983 | దిబ్యేందు బారువా |
| 1984 | పి.ఎం. థిప్సే |
| 1985 | విశ్వనాథన్ ఆనంద్ |
| 1987 | డి.వి.ప్రసాద్ |
| 1987 | భాగ్యశ్రీ థిప్సే |
| 1990 | అనుపమ గోఖలే |
| 2000 | ఎస్.విజయలక్ష్మి |
షూటింగ్‌లో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | కర్ణి సింగ్ |
| 2 | 1968 | రాజ్యశ్రీ కుమారి |
| 3 | 1969 | భువనేశ్వరి కుమారి |
| 4 | 1971 | భీమ్ సింగ్-II |
| 5 | 1972 | ఉదయన్ చిన్నుభాయ్ |
| 6 | 1978–1979 | రణధీర్ సింగ్ |
| 7 | 1981 | ఎస్.పి. చౌహాన్ |
| 8 | 1983 | మొహిందర్ లాల్ |
| 9 | 1985 | సోమా దత్తా |
| 11 | 1985 | అశోక్ పండిట్ |
| 12 | 1986 | భగీరథ్ సమయ్ |
| 13 | 1993 | మన్‌షేర్ సింగ్ |
| 14 | 1994 | జస్పాల్ రాణా |
| 15 | 1996 | మూరద్ అలీ ఖాన్ |
| 16 | 1997 | సతేంద్ర కుమార్ |
| 17 | 1997 | శిల్పి సింగ్ |
| 18 | 1998 | మానవ్‌జిత్ సింగ్ సంధు |
| 19 | 1998 | రూపా ఉన్నికృష్ణన్ |
| 20 | 1999 | వివేక్ సింగ్ |
| 21 | 2000 | అంజలి భగవత్ |
| 22 | 2000 | అభినవ్ బింద్రా |
| 23 | 2000 | గురుబీర్ సింగ్ సంధు+ |
| 24 | 2001 | సమరేష్ జంగ్ |
| 25 | 2002 | సుమ శిరూర్ |
| 26 | 2002 | అన్వర్ సుల్తాన్ |
| 27 | 2003 | రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ |
| 28 | 2004 | దీపాలీ దేశ్‌పాండే |
| 29 | 2005 | గగన్ నారంగ్ |
| 30 | 2006 | విజయ్ కుమార్ |
| 31 | 2007 | అవనిత్ సిద్ధూ |
| 32 | 2009 | రొంజన్ సోధి |
| 33 | 2010 | సంజీవ్ రాజ్‌పుత్ |
| 34 | 2011 | తేజస్వినీ సావంత్ |
| 35 | 2012 | జొయ్‌దీప్ కర్మాకర్ |
| 36 | 2012 | అన్నూ రాజ్‌సింగ్ |
| 37 | 2012 | ఓంకార్ సింగ్ |
| 38 | 2013 | రాజ్‌కుమారి రాథోడ్ |
| 39 | 2014 | హీనా సిద్ధూ |
| 40 | 2015 | జీతూ రాయ్ |
| 41 | 2016 | అపూర్వీ చందెలా |
| 42 | 2016 | గుర్‌ప్రీత్ సింగ్ |
| 43 | 2017 | ప్రకాష్ నంజప్ప |
| 44 | 2018 | అంకుర్ మిట్టల్ |
| 45 | 2018 | రాహి సర్నొబట్ |
| 46 | 2018 | శ్రేయాసి సింగ్ |
| 47 | 2019 | అంజుమ్ మౌద్గిల్ |
| 48 | 2020 | మను భాకర్ |
| 49 | 2020 | సౌరభ్ చౌధరి |
| 50 | 2021 | అభిషేక్ వర్మ |
| 51 | 2022 | ఎలావెనిల్ వలరివాన్ |
| 52 | 2022 | ఓం ప్రకాశ్ మిథార్వల్ |
| 53 | 2023 | ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ |
| 54 | 2023 | ఇషా సింగ్ |
| 55 | 2024 | స్వప్నిల్ కుశాలే |
| 56 | 2024 | సరబ్ జోత్ సింగ్ |
హాకీలో అర్జున అవార్డు గ్రహీతలు
[మార్చు]| క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
|---|---|---|
| 1 | 1961 | ఆన్ లమ్స్‌డెన్ |
| 2 | 1961 | ప్రీతిపాల్ సింగ్ |
| 3 | 1963 | చరణ్‌జిత్ సింగ్ |
| 4 | 1964 | శంకర్ లక్ష్మణ్ |
| 5 | 1965 | ఎల్వెరా బ్రిట్టో |
| 6 | 1965 | ఉద్దమ్ సింగ్ |
| 7 | 1966 | జాన్ పీటర్ |
| 8 | 1966 | సునీత పూరి |
| 9 | 1966 | గుర్‌బక్ష్ సింగ్ |
| 10 | 1967 | మొహిందర్ లాల్ |
| 11 | 1967 | హర్‌బిందర్ సింగ్ |
| 12 | 1967 | జగ్జీత్ సింగ్ |
| 13 | 1968 | బల్బీర్ సింగ్ కులార్ |
| 14 | 1970 | అజిత్ పాల్ సింగ్ |
| 15 | 1971 | కృష్ణమూరి పెరుమాళ్ |
| 16 | 1972 | మైఖేల్ కిండో |
| 17 | 1973 | ఎం.పి.గణేష్ |
| 18 | 1973 | ఒ. మస్కరెన్హస్ |
| 19 | 1974 | అజీందర్ కౌర్ |
| 20 | 1974 | అశోక్ కుమార్ |
| 21 | 1975 | బి.పి. గోవింద |
| 22 | 1975 | రూపా సైనీ |
| 23 | 1977–1978 | లెస్లీ ఫెర్నాండెజ్ |
| 24 | 1977–1978 | హర్‌చరణ్ సింగ్ |
| 25 | 1979–1980 | వాసుదేవన్ భాస్కరన్ |
| 26 | 1979–1980 | రేఖ బి. ముంధ్పన్ |
| 27 | 1980–1981 | ఎలిజా నెల్సన్ |
| 28 | 1980–1981 | మొహమ్మద్ షాహిద్ |
| 29 | 1981 | వర్ష సోని |
| 30 | 1983 | జాఫర్ ఇక్బాల్ |
| 31 | 1984 | రాజ్బీర్ కౌర్ |
| 32 | 1985 | ఎం. ఎం. సోమయ్య |
| 33 | 1985 | ప్రేమ్ మాయా సోనిర్ |
| 34 | 1986 | జోక్విమ్ కర్వాల్హో |
| 35 | 1988 | ఎం. పి. సింగ్ |
| 36 | 1989 | పర్గత్ సింగ్ |
| 37 | 1990 | జగ్బీర్ సింగ్ |
| 38 | 1992 | మెర్విన్ ఫెర్నాండెజ్ |
| 39 | 1994 | జూడ్ ఫెలిక్స్ సబాస్టియన్ |
| 40 | 1995 | ముఖేష్ కుమార్ |
| 41 | 1995 | ధనరాజ్ పిళ్ళై |
| 42 | 1996 | ఆశీష్ బల్లాల్ |
| 43 | 1996 | ఎ. బి. సుబ్బయ్య |
| 44 | 1997 | హార్మిక్ సింగ్ |
| 45 | 1997 | రాజిందర్ సింగ్ జూనియర్ |
| 46 | 1997 | సురీందర్ సింగ్ సోధి |
| 47 | 1998 | బల్జీత్ సింగ్ ధిల్లాన్ |
| 48 | 1998 | మహారాజ్ కిషన్ కౌశిక్ |
| 49 | 1998 | ఎస్. ఓమన కుమారి |
| 50 | 1998 | సుర్జిత్ సింగ్ రంధవా |
| 51 | 1998 | మొహమ్మద్ రియాజ్ |
| 52 | 1998 | బల్దేవ్ సింగ్ |
| 53 | 1998 | ప్రీతం రాణి సివాచ్ |
| 54 | 1999 | హరిపాల్ కౌశిక్ + |
| 55 | 1999 | బల్బీర్ సింగ్ కుల్లర్ + |
| 56 | 1999 | విక్టర్ ఫిలిప్స్ + |
| 57 | 1999 | రమణ్‌దీప్ సింగ్ |
| 58 | 2000 | రఘుబీర్ సింగ్ భోలా + |
| 59 | 2000 | తింగోంగ్లిమా చాను |
| 60 | 2000 | జలాలుద్దీన్ రిజ్వీ + |
| 61 | 2000 | బల్జీత్ సింగ్ సైనీ |
| 62 | 2000 | బాల్‌క్రిషన్ సింగ్ + |
| 63 | 2000 | మధు యాదవ్ + |
| 64 | 2001 | సీతా గుస్సైన్ |
| 65 | 2001 | దిలీప్ టిర్కీ |
| 66 | 2002 | మమతా ఖరబ్ |
| 67 | 2002 | గగన్ అజీత్ సింగ్ |
| 68 | 2003 | దేవేష్ చౌహాన్ |
| 69 | 2003 | సూరజ్ లతాదేవి |
| 70 | 2004 | హెలెన్ మేరీ |
| 71 | 2004 | దీపక్ ఠాకూర్ |
| 72 | 2005 | వీరేన్ రస్‌క్విన్హా |
| 73 | 2006 | జ్యోతి సునీత కుల్లు |
| 74 | 2007 | ప్రభ్‌జోత్ సింగ్ |
| 75 | 2009 | సురీందర్ కౌర్ |
| 76 | 2009 | ఇగ్నస్ టిర్కీ |
| 77 | 2010 | జస్జీత్ కౌర్ హండా |
| 78 | 2010 | సందీప్ సింగ్ |
| 79 | 2011 | రాజ్‌పాల్ సింగ్ |
| 80 | 2012 | సర్దారా సింగ్ |
| 81 | 2013 | సబా అంజుమ్ కరీం |
| 82 | 2015 | పి.ఆర్. శ్రీజేష్ |
| 83 | 2016 | వి. ఆర్. రఘునాథ్ |
| 84 | 2016 | రీతూ రాణి |
| 85 | 2017 | ఎస్. వి. సునీల్ |
| 86 | 2018 | సవితా పునియా |
| 87 | 2018 | మన్ ప్రీత్ సింగ్ |
| 88 | 2019 | చింగ్లెన్సనా కంగుజం |
| 89 | 2020 | ఆకాశ్ దీప్ సింగ్ |
| 90 | 2020 | దీపికా ఠాకూర్ |
| 91 | 2021 | మోనికా మాలిక్ |
| 92 | 2021 | వందన కటారియా |
| 93 | 2021 | దిల్ప్రీత్ సింగ్ |
| 94 | 2021 | హర్మాన్ ప్రీత్ సింగ్ |
| 95 | 2021 | రూపిందర్ పాల్ సింగ్ |
| 96 | 2021 | సురేందర్ కుమార్ |
| 97 | 2021 | అమిత్ రోహిత్ దాస్ |
| 98 | 2021 | బీరేంద్ర లక్రా |
| 99 | 2021 | సుమిత్ వాల్మీకి |
| 100 | 2021 | నీలకంఠ శర్మ |
| 101 | 2021 | హార్దిక్ సింగ్ |
| 102 | 2021 | వివేక్ సాగర్ ప్రసాద్ |
| 103 | 2021 | గుర్జన్త్ సింగ్ |
| 104 | 2021 | మన్దీప్ సింగ్ |
| 105 | 2021 | షంషేర్ సింగ్ |
| 106 | 2021 | లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ |
| 107 | 2021 | వరుణ్ కుమార్ |
| 108 | 2021 | సిమ్రంజిత్ సింగ్ |
| 109 | 2022 | దీప్ గ్రేస్ ఎక్క |
| 110 | 2023 | క్రిషన్ పాఠక్ |
| 111 | 2023 | సుశీల చాను |
| 112 | 2024 | సలీమా తెతె |
| 113 | 2024 | అభిషేక్ నైన్ |
| 114 | 2024 | సంజయ్ రాణా |
| 115 | 2024 | జర్మన్‌ప్రీత్ సింగ్ |
| 116 | 2024 | సుఖ్‌జీత్ సింగ్ |
బిలియర్డ్స్ & స్నూకర్
[మార్చు]జాతీయ క్రీడా అవార్డు గ్రహీతల జాబితా, సంవత్సరం, అవార్డు.
| Year | Recipient | Award |
| 1992–1993 | గీత్ సేథి | రాజీవ్ గాంధీ ఖేల్ రత్న |
| 2005 | పంకజ్ అద్వానీ | రాజీవ్ గాంధీ ఖేల్ రత్న |
| 1970 | మైఖేల్ ఫెరీరా | అర్జున అవార్డు |
| 1972 | సతీష్ కుమార్ మోహన్ | అర్జున అవార్డు |
| 1973 | శ్యామ్ ష్రాఫ్ | అర్జున అవార్డు |
| 1978–1979 | అరవింద్ సావూరు | అర్జున అవార్డు |
| 1983 | సుభాష్ అగర్వాల్ | అర్జున అవార్డు |
| 1984 | ఓంప్రకేష్ అగర్వాల్ | అర్జున అవార్డు |
| 1985 | గీత్ సేథి | అర్జున అవార్డు |
| 1989 | యాసిన్ వ్యాపారి | అర్జున అవార్డు |
| 1997 | అశోక్ హరిశంకర్ శాండిల్య | అర్జున అవార్డు |
| 2001 | దేవేందర్ శ్రీకాంత్ జోషి | అర్జున అవార్డు |
| 2002 | అలోక్ కుమార్ | అర్జున అవార్డు |
| 2003 | పంకజ్ అద్వానీ | అర్జున అవార్డు |
| 2005 | అనూజా ఠాకూర్ | అర్జున అవార్డు |
| 2012 | ఆదిత్య మెహతా | అర్జున అవార్డు |
| 2013 | రూపేష్ షా | అర్జున అవార్డు |
| 2016 | సౌరవ్ కొఠారి | అర్జున అవార్డు |
| 2005 | మనోజ్ కుమార్ కొఠారి | ధ్యాన్ చంద్ అవార్డు |
| 1996 | విల్సన్ జోన్స్ | ద్రోణాచార్య అవార్డు |
| 2001 | మైఖేల్ ఫెరీరా | ద్రోణాచార్య అవార్డు |
| 2004 | అరవింద్ సావూరు | ద్రోణాచార్య అవార్డు |
| 2010 | సుభాష్ అగర్వాల్ | ద్రోణాచార్య అవార్డు |
ఇవి కూడా చూడండి
[మార్చు]- అహికా ముఖర్జీ
- రూపా ఉన్నికృష్ణన్
- కవితా తుంగార్
- చంద్రప్రభా ఐత్వాల్
- బల్వంత్ సంధు
- గురుదయాల్ సింగ్ (పర్వతారోహకుడు)