మనోజ్ ప్రభాకర్
Jump to navigation
Jump to search
![]() | ||||
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
జననం | ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్, భారత్ | 1963 ఏప్రిల్ 15|||
బ్యాటింగ్ శైలి | కుడిచేతి వాటం | |||
బౌలింగ్ శైలి | కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ | |||
అంతర్జాతీయ సమాచారం | ||||
జాతీయ జట్టు | భారతదేశం | |||
టెస్టు అరంగ్రేటం(cap 168) | డిసెంబరు 12 1984 v ఇంగ్లండు | |||
చివరి టెస్టు | నవంబరు 8 1995 v న్యూజీలాండ్ | |||
వన్డే లలో ప్రవేశం(cap 47) | ఏప్రిల్ 8 1984 v శ్రీలంక | |||
చివరి వన్డే | మార్చి 2 1996 v శ్రీలంక | |||
దేశవాళీ జట్టు సమాచారం | ||||
సంవత్సరాలు | జట్టు | |||
1982/83–1996/97 | ఢిల్లీ క్రికెట్ జట్టు | |||
1995 | దుర్హామ్ | |||
కెరీర్ గణాంకాలు | ||||
పోటీ | టెస్టులు | వన్‌డేలు | ||
మ్యాచులు | 39 | 130 | ||
చేసిన పరుగులు | 1,600 | 1,858 | ||
బ్యాటింగ్ సరాసరి | 32.65 | 24.12 | ||
100s/50s | 1/9 | 2/11 | ||
అత్యధిక స్కోరు | 120 | 106 | ||
బౌలింగ్ చేసిన బంతులు | 7,475 | 6,360 | ||
వికెట్లు | 96 | 157 | ||
బౌలింగ్ సరాసరి | 37.30 | 28.87 | ||
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు | 3 | 2 | ||
మ్యాచ్ లో 10 వికెట్లు | 0 | 0 | ||
ఉత్తమ బౌలింగ్ | 6/92 | 5/33 | ||
క్యాచులు/స్టంపులు | 20/0 | 27/0 | ||
Source: CricInfo, జనవరి 23 2006 |
మనోజ్ ప్రభాకర్ (జ. 1963 ఏప్రిల్ 15) ఒక మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. కొన్ని సార్లు ఓపెనింగ్ లో కూడా ఆడాడు. ఇతను 1996 లో ఆటనుంచి విరమించుకున్నాడు.
ఇతను అంతర్జాతీయ టెస్టుల్లో 96, వన్‌డే ల్లో 157 వికెట్లు తీశాడు. దేశేవాళీ పోటీల్లో ఢిల్లీ జట్టు తరపున ఆడి 385 వికెట్లు తీశాడు.
కెరీర్[మార్చు]
ఆటగాడిగా[మార్చు]
ఈయన తరచుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా ఆటలో దిగేవాడు, బౌలింగ్ చేసేవాడు. అంతర్జాతీయ స్థాయిలో మంచి స్థిరత్వంతో ఆడాడు.[1][2]
32 సంవత్సరాల వయసులో ప్రభాకర్ తన చివరి వన్‌డే ఆడాడు. ఈ మ్యాచ్ 1996 లో క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా ఢిల్లీలో శ్రీలంక మీద ఆడాడు.[3]
శిక్షకుడిగా[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ Only instances in the first and second innings are included. Records / Test matches / All-round records / Opening the batting and bowling in the same match – ESPNcricinfo. Retrieved 3 March 2015.
- ↑ Records / One-Day Internationals / All-round records / Opening the batting and bowling in the same match – ESPNcricinfo. Retrieved 3 March 2015.
- ↑ "Sanath changed the face of ODIs". The Indian Express. Retrieved 7 January 2014.