జవగళ్ శ్రీనాథ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
జవగళ్ శ్రీనాథ్
Javagal Srinath.jpg
జవగళ్ శ్రీనాథ్
జననం జవగళ్ శ్రీనాథ్
1969 ఆగస్టు 31
కర్ణాటకలోని మైసూరు
ఇతర పేర్లు జవగళ్ శ్రీనాథ్
ప్రసిద్ధి క్రికెట్ క్రీడాకారుడు

1969 ఆగస్టు 31న కర్ణాటకలోని మైసూరులో జన్మించిన జవగళ్ శ్రీనాథ్ (Javagal Srinath) (Kannada:ಜಾವಗಲ್‌ ಶ್ರೀನಾಥ್‌) మాజీ భారత క్రికెట్ క్రీడాకారుడు. వేగంగా బంతిని వేయడంలో తన ప్రతిభను నిరూపించి కపిల్ దేవ్ తర్వాత టెస్ట్ క్రికెట్ లో 200 వికెట్లు సాధించిన రెండో పేస్ బౌలర్‌గా స్థానం సంపాదించినాడు.[1] వన్డే క్రికెట్‌లో అనిల్ కుంబ్లే తర్వాత 300 వికెట్లు సాధించిన రెండో భారతీయ బౌలర్ శ్రీనాథ్.

అవార్డులు[మార్చు]

  • 1996లో శ్రీనాథ్ ప్రతిభను గుర్తించిన భారత ప్రభుతం క్రీడారంగంలోనే అత్యున్నతమైన అర్జున అవార్డుతో సత్కరించింది.

బయటి లింకులు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]


మూలాలు[మార్చు]

  1. "Javagal Srinath". Wisden overview. Cricinfo.