బంతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బంతి (Ball) ఒక ఆట వస్తువు. సహజముగా అవి గుండ్రముగ ఉండును; కానీ కొన్ని కోలగా ఉంటాయి. చాలా ఆటలలో ఆటగాళ్ళు బంతిని కొట్టడం గానీ, తన్నడం గానీ లేదా చేతితో విసరడం గానీ చేస్తారు. గాజు గోళీకాయలు కూడా ఒక రకమైన బంతులే. లోహాలతో చేసిన గుండ్లు ఇంజినీరింగ్ రంగంలో బేరింగులు (Ball bearings) గా చాలా యంత్రాలలో రాపిడిని తగ్గించడానికి ఉపయోగిస్తారు.

ఎక్కువ ఆటలాడే బంతులు రబ్బరుతో తయారుచేస్తారు. కొన్నింటిలో గాలి అధిక పీడనంలో లోపలికి పంపి గట్టిదనాన్ని కలిగిస్తారు. కొన్నింటి లోపల ఖాళీగా ఉంచితే కొన్నింటిలో బిరడా వంటి పదార్ధాన్ని నింపుతారు. ప్రాచీన కాలంలో బంతుల్ని తోలు లేదా బ్లాడర్ తో తయారుచేసి మధ్యలో వివిధ రకాల గడ్డి వంటివి లోపల కూరి తయారుచేశారు.


బంతాటలు[మార్చు]

గ్యాలరీ[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=బంతి&oldid=2951455" నుండి వెలికితీశారు