సంజయ్ మంజ్రేకర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సంజయ్ మంజ్రేకర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సంజయ్ విజయ్ మంజ్రేకర్
పుట్టిన తేదీ (1965-07-12) 1965 జూలై 12 (వయసు 59)
మంగుళూరు, కర్ణాటక
బ్యాటింగుకుడిచేతి వాటం బ్యాట్స్ మన్
బౌలింగుకుడిచేతి వాటం ఆఫ్ స్పిన్
పాత్రబ్యాట్స్ మన్, వ్యాఖ్యాత
బంధువులువిజయ్ మంజ్రేకర్ (తండ్రి)
దత్తారాం హిండ్లేకర్ (తండ్రి గారి మామయ్య)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు1987 నవంబరు 25 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1996 నవంబరు 20 - దక్షిణాఫ్రికా తో
తొలి వన్‌డే1988 జనవరి 5 - వెస్టిండీస్ తో
చివరి వన్‌డే1996 నవంబరు 6 - దక్షిణాఫ్రికా తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1984–1998ముంబై
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 37 74 147 145
చేసిన పరుగులు 2043 1994 10252 5175
బ్యాటింగు సగటు 37.14 33.23 55.11 45.79
100లు/50లు 4/9 1/15 31/46 9/38
అత్యుత్తమ స్కోరు 218 105 377 139
వేసిన బంతులు 17 8 383 14
వికెట్లు 0 1 3 1
బౌలింగు సగటు 7.50 79.33 22.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 n/a 0 n/a
అత్యుత్తమ బౌలింగు 0/4 1/2 1/4 1/2
క్యాచ్‌లు/స్టంపింగులు 25/1 23/0 103/2 64/0
మూలం: Cricinfo, 2013 జనవరి 16

సంజయ్ మంజ్రేకర్ (జననం జూలై 12, 1965) ఒక మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. 1987 నుంచి 1996 వరకు భారతదేశం తరపున మిడిలార్డర్ బ్యాట్స్ మన్ గా సేవలందించాడు. టెస్టుల్లో 37.14 సగటుతో 2000 పైగా పరుగులు చేశాడు. కొన్నిసార్లు వికెట్ కీపర్ గా కూడా ఆడాడు. అతని బ్యాటింగ్ సాంకేతిక మెలకువలు కచ్చితంగా ఉంటాయని ప్రతీతి. ఆడటం విరమించిన తరువాత క్రికెట్ వ్యాఖ్యాతగా కొనసాగుతున్నాడు.

బాల్యం

[మార్చు]

మంజ్రేకర్ జూలై 12, 1965 న కర్ణాటకలోని మంగుళూరు (అప్పట్లో మైసూరు రాష్ట్రం) లో జన్మించాడు.[1] తండ్రి విజయ్ మంజ్రేకర్ 1952- 1965 మధ్యలో భారత్ తరపున 55 టెస్టు మ్యాచ్ లు ఆడాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Sanjay Manjrekar". ESPNcricinfo. Retrieved జనవరి 16 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "Player Profile: Vijay Manjrekar". ESPNcricinfo. Retrieved జనవరి 16 2013. {{cite web}}: Check date values in: |accessdate= (help)