హర్భజన్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


హర్భజన్ సింగ్
Bhajji.jpg
వ్యక్తిగత సమాచారం
బ్యాటింగ్ శైలి కుడిచేతి బ్యాట్స్‌మన్
బౌలింగ్ శైలి రైట్-ఆర్మ్ ఆఫ్ బ్రేక్
కెరీర్ గణాంకాలు
TestsODIs
మ్యాచ్‌లు 66 171
పరుగులు 1144 886
బ్యాటింగ్ సగటు 15.67 13.63
100లు/50లు 0/4 0/0
అత్యుత్తమ స్కోరు 66 46
ఓవర్లు 2786 1449
వికెట్లు 275 189
బౌలింగ్ సగటు 31.03 33.51
ఒకే ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 21 2
ఒకే మ్యాచ్ లో 10 వికెట్లు 4 n/a
అత్యుత్తమ బౌలింగ్ 8/84 5/31
క్యాచ్ లు/స్టంపింగులు 34/- 46/-

As of జనవరి 29, 2008
Source: Cricinfo

1980 జూలై 3పంజాబ్ లోని జలంధర్లో జన్మించిన హర్భజన్ సింగ్ (Harbhajan Singh) (Punjabi: ਹਰਭਜਨ ਸਿੰਘ) భారతదేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు.1998లో టెస్ట్, వన్డే క్రికెట్ లో భారత జట్టులో స్థానం సంపాదించాడు. ప్రారంభంలో బౌలింగ్ చట్టబద్దత, క్రమశిక్షణ చర్యలను ఎదుర్కొన్న హర్భజన్ సింగ్ 2001లో ప్రముఖ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే గాయపడటంతో జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత సౌరవ్ గంగూలీ నాయకత్వంలో భారత్ ఆడిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి జట్టులో పిల్ల్వబడ్డాడు. ఆ సీరీస్ లో భారత జట్టు తరఫున ప్రముఖ బౌలర్ గా అవతరించి 32 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు టెస్ట్ క్రికెట్ లో హాట్రిక్ సాధించిన మొట్టమొదటి భారతీయ బౌలర్ గాను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.[1]

అవార్డులు[మార్చు]

టెస్ట్ క్రికెట్ అవార్డులు[మార్చు]

మ్యాన్ ఆఫ్ ది సీరీస్ అవార్డులు :

# సీరీస్ సీజన్ సిరీస్ గణాంకాలు
1 ఆస్ట్రేలియా భారత్ పర్యటన 2000/01 34 పరుగులు (3 మ్యాచ్‌లు, 6 ఇన్నింగ్సులు) ; 178.3-44-545-32 (2x10 WM; 4x5 WI)
2 వెస్ట్‌ఇండీస్ భారత్ పర్యటన 2002/03 69 పరుగులు (3 మ్యాచ్‌లు, 4 ఇన్నింగ్సులు) ; 166-54-335-20 (2x5 WI) ; 5 Catches

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు :

క్ర.సం ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ గణాంకాలు
1 ఆస్ట్రేలియా[2] చెన్నై 2000/01 తొలి ఇన్నింగ్స్ : 2 పరుగులు; 38.2-6-133-7
రెండో ఇన్నింగ్స్: 3* పరుగులు; 41.5-20-84-8
10+ Wicket Match
2 జింబాబ్వే[2] ఢిల్లీ 2001/02 తొలి ఇన్నింగ్స్ : 9 పరుగులు (2x4) ; 27.5-5-70-2
రెండో ఇన్నింగ్స్: 14 పరుగులు (2x4, 1x6) ; 31-5-62-6; 2 క్యాచ్‌లు
3 వెస్ట్‌ఇండీస్[2] చెన్నై 2002/03 తొలి ఇన్నింగ్స్ : 37 పరుగులు (5x4, 1x6) ; 29-13-56-3
రెండో ఇన్నింగ్స్: 30-6-79-4; 1 Catch
4 దక్షిణాఫ్రికా[2] కోల్కత 2004/05 తొలి ఇన్నింగ్స్ : 14 పరుగులు (2x4) ; 21.3-6-54-2; 1 Catch
రెండో ఇన్నింగ్స్: 30-3-87-7; 1 Catch
5 శ్రీలంక[2] అహ్మదాబాదు[2] 2005/06 తొలి ఇన్నింగ్స్ : 8* పరుగులు (1x4) ; 22.2-3-62-7; 1 Catch
రెండో ఇన్నింగ్స్: 40 పరుగులు (4x6; 1x6) ; 31-7-79-3
10+ Wicket Match

వన్డే క్రికెట్[మార్చు]

మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు :

క్ర.సం. ప్రత్యర్థి వేదిక సీజన్ మ్యాచ్ గణాంకాలు
1 దక్షిణాఫ్రికా సెంచూరియన్ 2001/02 15 (14b, 2x4) ; 10-0-27-3
2 ఇంగ్లాండు ఢిల్లీ 2005/06 37 (46b, 3x4, 1x6) ; 10-2-31-5
3 వెస్ట్‌ఇండీస్ కౌలాలంపూర్ 2006/07 37 (60b, 1x4, 2x6) ; 8-0-35-3; 1 Catch

మూలాలు[మార్చు]

  1. Bal, Sambit. "Players and officials: Harbhajan Singh". Cricinfo.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; testaward అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు