దక్షిణ ఆఫ్రికా

వికీపీడియా నుండి
(దక్షిణాఫ్రికా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Flag of South Africa
నినాదం
!ke e: ǀxarra ǁke  (ǀXam)
“Unity In Diversity” (literally “Diverse People Unite”)
జాతీయగీతం
en:National anthem of South Africa
South Africa యొక్క స్థానం
రాజధానిప్రిటోరియా (executive)
Bloemfontein (judicial)
Cape Town (legislative)
Largest city Johannesburg(2006) [1]
అధికార భాషలు en:Afrikaans
ఇంగ్లీషు
Southern Ndebele
Northern Sotho
Southern Sotho
Swazi
Tsonga
Tswana
వెండ
Xhosa
జులు
జాతులు  79.5% Black
9.2% White
8.9% Coloured
2.5% Asian
ప్రజానామము సౌత్ ఆఫ్రికన్
ప్రభుత్వం పార్లమెంటరీ రిపబ్లిక్
 -  అధ్యక్షుడు జాకబ్ జుమా
 -  ఉపాధ్యక్షుడు Baleka Mbete
 -  NCOP ఛైర్మన్ M. J. Mahlangu
 -  జాతీయ అసెంబ్లీ స్పీకర్ Gwen Mahlangu-Nkabinde
 -  చీఫ్ జస్టిస్ Pius Langa
స్వాతంత్య్రము యునైటెడ్ కింగ్డం నుండి 
 -  యూనియన్ 31 మే 1910 
 -  వెస్ట్ మినిస్టర్ చట్టం 11 డిసెంబరు 1931 
 -  రిపబ్లిక్ 31 May 1961 
 -  జలాలు (%) Negligible
జనాభా
 -  2008 అంచనా 47 900 000[2] (25వది)
 -  2001 జన గణన 44 819 778[3] 
జీడీపీ (PPP) 2007 అంచనా
 -  మొత్తం $467.381 billion[4] (25వది)
 -  తలసరి $9,767[4] (76వది)
జీడీపీ (nominal) 2007 అంచనా
 -  మొత్తం $283.071 billion[4] (30వది)
 -  తలసరి $5,915[4] (68వది)
Gini? (2000) 57.8 (high
మా.సూ (హెచ్.డి.ఐ) (2007) 0.674 Increase (medium) (121వది)
కరెన్సీ ర్యాండ్ (ZAR)
కాలాంశం SAST (UTC+2)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ .za
కాలింగ్ కోడ్ +27

దక్షిణ ఆఫ్రికా (లేదా Republic of South Africa ) అనేది ఆఫ్రికా ఖండపు దక్షిణ కొనకు ఉన్న ఓ దేశం. దీనికి సరిహద్దులుగా అట్లాంటిక్, హిందూ మహా సముద్రాలు నమీబియా, బోస్ట్వానా, జింబాబ్వే, మొజాంబిక్, స్వాజిలాండ్లు ఉన్నాయి. లెసోథో అనే స్వాతంత్ర ప్రాంతాన్ని దక్షిణ ఆఫ్రికా భూభాగం చుట్టి ఉంది. దక్షిణ ఆఫ్రికా కామన్ వెల్త్ దేశాలలో ఒకటి. దక్షిణ ఆఫ్రికా యొక్క ఆర్థిక వ్యవస్థ ఆఫ్రికాలో కెల్లా పెద్దది. పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో 24వది.


అధ్యక్షులు[మార్చు]

జాకబ్ జుమా - 2009 నుండి అధ్యక్షుడు

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Principal Agglomerations of the World at www.citypopulation.de
  2. "Mid-year population estimates, South Africa: 2007". Statistics South Africa. 2007 -07-03. pp. pp. 3. Retrieved 2008-07-07. Check date values in: |date= (help)CS1 maint: Extra text (link)
  3. "Census 2001 at a glance". Statistics South Africa. Retrieved 2008-07-07.
  4. 4.0 4.1 4.2 4.3 "South Africa". International Monetary Fund. Retrieved 2008-10-09.

బయటి లింకులు[మార్చు]

South Africa గురించిన మరింత సమాచారము కొరకు వికీపీడియా యొక్క సోదర ప్రాజెక్టులు:అన్వేషించండి

Wiktionary-logo.svg నిఘంటువు నిర్వచనాలు విక్క్షనరీ నుండి
Wikibooks-logo.svg పాఠ్యపుస్తకాలు వికీ పుస్తకాల నుండి
Wikiquote-logo.svg ఉదాహరణలు వికికోటు నుండి
Wikisource-logo.svg మూల పుస్తకాల నుండి వికి మూల పుస్తకాల నుండి
Commons-logo.svg చిత్రాలు మరియు మాద్యమము చిత్రాలు మరియు మాద్యమము నుండి
Wikinews-logo.png వార్తా కథనాలు వికీ వార్తల నుండి